Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
|| హనూమత్పరీతాపః ||
ప్రశస్య తు ప్రశస్తవ్యాం సీతాం తాం హరిపుంగవః |
గుణాభిరామం రామం చ పునశ్చింతాపరోఽభవత్ || ౧ ||
స ముహూర్తమివ ధ్యాత్వా బాష్పపర్యాకులేక్షణః |
సీతామాశ్రిత్య తేజస్వీ హనుమాన్విలలాప హ || ౨ ||
మాన్యా గురువినీతస్య లక్ష్మణస్య గురుప్రియా |
యది సీతాఽపి దుఃఖార్తా కాలో హి దురతిక్రమః || ౩ ||
రామస్య వ్యవసాయజ్ఞా లక్ష్మణస్య చ ధీమతః |
నాత్యర్థం క్షుభ్యతే దేవీ గంగేవ జలదాగమే || ౪ ||
తుల్యశీలవయోవృత్తాం తుల్యాభిజనలక్షణామ్ |
రాఘవోఽర్హతి వైదేహీం తం చేయమసితేక్షణా || ౫ ||
తాం దృష్ట్వా నవహేమాభాం లోకకాంతామివ శ్రియమ్ |
జగామ మనసా రామం వచనం చేదమబ్రవీత్ || ౬ ||
అస్యా హేతోర్విశాలాక్ష్యా హతో వాలీ మహాబలః |
రావణప్రతిమో వీర్యే కబంధశ్చ నిపాతితః || ౭ ||
విరాధశ్చ హతః సంఖ్యే రాక్షసో భీమవిక్రమః |
వనే రామేణ విక్రమ్య మహేంద్రేణేవ శంబరః || ౮ ||
చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణామ్ |
నిహతాని జనస్థానే శరైరగ్నిశిఖోపమైః || ౯ ||
ఖరశ్చ నిహతః సంఖ్యే త్రిశిరాశ్చ నిపాతితః |
దూషణశ్చ మహాతేజా రామేణ విదితాత్మనా || ౧౦ ||
ఐశ్వర్యం వానరాణాం చ దుర్లభం వాలిపాలితమ్ |
అస్యా నిమిత్తే సుగ్రీవః ప్రాప్తవాఁల్లోకసత్కృతమ్ || ౧౧ ||
సాగరశ్చ మయా క్రాంతః శ్రీమాన్నదనదీపతిః |
అస్యా హేతోర్విశాలాక్ష్యాః పురీ చేయం నిరీక్షితా || ౧౨ |
యది రామః సముద్రాంతాం మేదినీం పరివర్తయేత్ |
అస్యాః కృతే జగచ్చాపి యుక్తమిత్యేవ మే మతిః || ౧౩ ||
రాజ్యం వా త్రిషు లోకేషు సీతా వా జనకాత్మజా |
త్రైలోక్యరాజ్యం సకలం సీతాయా నాప్నుయాత్కలామ్ || ౧౪ ||
ఇయం సా ధర్మశీలస్య మైథిలస్య మహాత్మనః |
సుతా జనకరాజస్య సీతా భర్తృదృఢవ్రతా || ౧౫ ||
ఉత్థితా మేదినీం భిత్త్వా క్షేత్రే హలముఖక్షతే |
పద్మరేణునిభైః కీర్ణా శుభైః కేదారపాంసుభిః || ౧౬ ||
విక్రాంతస్యార్యశీలస్య సంయుగేష్వనివర్తినః |
స్నుషా దశరథస్యైషా జ్యేష్ఠా రాజ్ఞో యశస్వినీ || ౧౭ ||
ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య రామస్య విదితాత్మనః |
ఇయం సా దయితా భార్యా రాక్షసీవశమాగతా || ౧౮ ||
సర్వాన్భోగాన్పరిత్యజ్య భర్తృస్నేహబలాత్కృతా |
అచింతయిత్వా దుఃఖాని ప్రవిష్టా నిర్జనం వనమ్ || ౧౯ ||
సంతుష్టా ఫలమూలేన భర్తృశుశ్రూషణే రతా |
యా పరాం భజతే ప్రీతిం వనేఽపి భవనే యథా || ౨౦ ||
సేయం కనకవర్ణాంగీ నిత్యం సుస్మితభాషిణీ |
సహతే యాతనామేతామనర్థానామభాగినీ || ౨౧ ||
ఇమాం తు శీలసంపన్నాం ద్రష్టుమర్హతి రాఘవః |
రావణేన ప్రమథితాం ప్రపామివ పిపాసితః || ౨౨ ||
అస్యా నూనం పునర్లాభాద్రాఘవః ప్రీతిమేష్యతి |
రాజా రాజ్యాత్పరిభ్రష్టః పునః ప్రాప్యేవ మేదినీమ్ || ౨౩ ||
కామభోగైః పరిత్యక్తా హీనా బంధుజనేన చ |
ధారయత్యాత్మనో దేహం తత్సమాగమకాంక్షిణీ || ౨౪ ||
నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్పుష్పఫలద్రుమాన్ |
ఏకస్థహృదయా నూనం రామమేవానుపశ్యతి || ౨౫ ||
భర్తా నామ పరం నార్యా భూషణం భూషణాదపి |
ఏషా విరహితా తేన భూషణార్హా న శోభతే || ౨౬ || [తు రహితా]
దుష్కరం కురుతే రామో హీనో యదనయా ప్రభుః |
ధారయత్యాత్మనో దేహం న దుఃఖేనావసీదతి || ౨౭ ||
ఇమామసితకేశాంతాం శతపత్రనిభేక్షణామ్ |
సుఖార్హాం దుఃఖితాం దృష్ట్వా మమాపి వ్యథితం మనః || ౨౮ ||
క్షితిక్షమా పుష్కరసన్నిభాక్షీ
యా రక్షితా రాఘవలక్ష్మణాభ్యామ్ |
సా రాక్షసీభిర్వికృతేక్షణాభిః
సంరక్ష్యతే సంప్రతి వృక్షమూలే || ౨౯ ||
హిమహతనళినీవ నష్టశోభా
వ్యసనపరంపరయాతిపీడ్యమానా |
సహచరరహితేవ చక్రవాకీ
జనకసుతా కృపణాం దశాం ప్రపన్నా || ౩౦ ||
అస్యా హి పుష్పావనతాగ్రశాఖాః
శోకం దృఢం వై జనయంత్యశోకాః |
హిమవ్యపాయేన చ మందరశ్మి-
-రభ్యుత్థితో నైకసహస్రరశ్మిః || ౩౧ ||
ఇత్యేవమర్థం కపిరన్వవేక్ష్య
సీతేయమిత్యేవ నివిష్టబుద్ధిః |
సంశ్రిత్య తస్మిన్నిషసాద వృక్షే
బలీ హరీణామృషభస్తరస్వీ || ౩౨ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సుందరకాండే షోడశః సర్గః || ౧౬ ||
సుందరకాండ – సప్తదశః సర్గః( ౧౭) >>
సంపూర్ణ వాల్మీకి సుందరకాండ చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.