Sri Yama Ashtakam – శ్రీ యమాష్టకం


సావిత్ర్యువాచ |
తపసా ధర్మమారాధ్య పుష్కరే భాస్కరః పురా |
ధర్మం సూర్యఃసుతం ప్రాప ధర్మరాజం నమామ్యహమ్ || ౧ ||

సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిణః |
అతో యన్నామ శమనమితి తం ప్రణమామ్యహమ్ || ౨ ||

యేనాన్తశ్చ కృతో విశ్వే సర్వేషాం జీవినాం పరమ్ |
కామానురూపం కాలేన తం కృతాన్తం నమామ్యహమ్ || ౩ ||

బిభర్తి దండం దండాయ పాపినాం శుద్ధిహేతవే |
నమామి తం దండధరం యః శాస్తా సర్వజీవినామ్ || ౪ ||

విశ్వం చ కలయత్యేవ యః సర్వేషు చ సంతతమ్ |
అతీవ దుర్నివార్యం చ తం కాలం ప్రణమామ్యహమ్ || ౫ ||

తపస్వీ బ్రహ్మనిష్ఠో యః సంయమీ సంజితేంద్రియః |
జీవానాం కర్మఫలదస్తం యమం ప్రణమామ్యహమ్ || ౬ ||

స్వాత్మారామశ్చ సర్వజ్ఞో మిత్రం పుణ్యకృతాం భవేత్ |
పాపినాం క్లేశదో యస్తం పుణ్యమిత్రం నమామ్యహమ్ || ౭ ||

యజ్జన్మ బ్రహ్మణోంఽశేన జ్వలన్తం బ్రహ్మతేజసా |
యో ధ్యాయతి పరం బ్రహ్మ తమీశం ప్రణమామ్యహమ్ || ౮ ||

ఇత్యుక్త్వా సా చ సావిత్రీ ప్రణనామ యమం మునే |
యమస్తాం శక్తిభజనం కర్మపాకమువాచ హ || ౯ ||

ఇదం యమష్టకం నిత్యం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
యమాత్తస్య భయం నాస్తి సర్వపాపాత్ప్రముచ్యతే || ౧౦ ||

మహాపాపీ యది పఠేన్నిత్యం భక్తిసమన్వితః |
యమః కరోతి సంశుద్ధం కాయవ్యూహేన నిశ్చితమ్ || ౧౧ ||

ఇతి శ్రీమద్దేవీభాగవతే మహాపురాణే నవమస్కంధే ఏకత్రింశోఽధ్యాయః |


మరిన్ని వివిధ స్తోత్రాలు చూడండి.


పైరసీ ప్రకటన : నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ మరియు శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు కలిసి మా రెండు పుస్తకాలను ("శ్రీ వారాహీ స్తోత్రనిధి" మరియు "శ్రీ శ్యామలా స్తోత్రనిధి") ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed