Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ విష్ణు స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
విష్ణుం విశాలారుణపద్మనేత్రం
విభాంతమీశాంబుజయోనిపూజితమ్ |
సనాతనం సన్మతిశోధితం పరం
పుమాంసమాద్యం సతతం ప్రపద్యే || ౧ ||
కళ్యాణదం కామఫలప్రదాయకం
కారుణ్యరూపం కలికల్మషఘ్నమ్ |
కళానిధిం కామతనూజమాద్యం
నమామి లక్ష్మీశమహం మహాంతమ్ || ౨ ||
పీతాంబరం భృంగనిభం పితామహ-
-ప్రముఖ్యవంద్యం జగదాదిదేవమ్ |
కిరీటకేయూరముఖైః ప్రశోభితం
శ్రీకేశవం సంతతమానతోఽస్మి || ౩ ||
భుజంగతల్పం భువనైకనాథం
పునః పునః స్వీకృతకాయమాద్యమ్ |
పురందరాద్యైరపి వందితం సదా
ముకుందమత్యంతమనోహరం భజే || ౪ ||
క్షీరాంబురాశేరభితః స్ఫురంతం
శయానమాద్యంతవిహీనమవ్యయమ్ |
సత్సేవితం సారసనాభముచ్చైః
విఘోషితం కేశినిషూదనం భజే || ౫ ||
భక్తార్తిహంతారమహర్నిశం తం
మునీంద్రపుష్పాంజలిపాదపంకజమ్ |
భవఘ్నమాధారమహాశ్రయం పరం
పరాపరం పంకజలోచనం భజే || ౬ ||
నారాయణం దానవకాననానలం
నతప్రియం నామవిహీనమవ్యయమ్ |
హర్తుం భువో భారమనంతవిగ్రహం
స్వస్వీకృతక్ష్మావరమీడితోఽస్మి || ౭ ||
నమోఽస్తు తే నాథ వరప్రదాయిన్
నమోఽస్తు తే కేశవ కింకరోఽస్మి |
నమోఽస్తు తే నారదపూజితాంఘ్రే
నమో నమస్త్వచ్చరణం ప్రపద్యే || ౮ ||
విష్ణ్వష్టకమిదం పుణ్యం యః పఠేద్భక్తితో నరః |
సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకం స గచ్ఛతి ||
ఇతి శ్రీ నారాయణగురు విరచితం శ్రీ విష్ణ్వష్టకమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ విష్ణు స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.