Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది. Click here to buy.]
కౌశికశ్రీనివాసార్యతనయం వినయోజ్జ్వలమ్ |
వాత్సల్యాదిగుణావాసం వందే వరదదేశికమ్ ||
పద్మస్థాం యువతీం పరార్ధ్యవృషభాద్రీశాయతోరస్స్థలీ-
మధ్యావాసమహోత్సవాం క్షణసకృద్విశ్లేషవాక్యాసహామ్ |
మూర్తీభావముపాగతామివ కృపాం ముగ్ధాఖిలాంగాం శ్రియం
నిత్యానందవిధాయినీం నిజపదే న్యస్తాత్మనాం సంశ్రయే || ౧ ||
శ్రీమచ్ఛేషమహీధరేశచరణౌ ప్రాప్యౌ చ యౌ ప్రాపకౌ
అస్మద్దేశికపుంగవైః కరుణయా సందర్శితౌ తావకౌ |
ప్రోక్తౌ వాక్యయుగేన భూరిగుణకావార్యైశ్చ పూర్వైర్ముహుః
శ్రేయోభిః శఠవైరిముఖ్యమునిభిస్తౌ సంశ్రితౌ సంశ్రయే || ౨ ||
యస్యైకం గుణమాదృతాః కవయితుం నిత్యాః ప్రవృత్తా గిరః
తస్యాభూమితయా స్వవాఙ్మనసయోర్వైక్లబ్యమాసేదిరే |
తత్తాదృగ్బహుసద్గుణం కవయితుం మోహాద్వృషాద్రీశ్వరం
కాంక్షే కార్యవివేచనం న హి భవేన్మూఢాశయానాం నృణామ్ || ౩ ||
యత్పాదా .. యోషితం నిజసకృత్స్పర్శేన కాంచిచ్ఛిలా-
మంగార .. డింభతామనుపమౌ శాంతం కమప్యంచితౌ |
యత్పాదూరఖిలాం శశాస చ మహీమాశ్చర్యసీమాస్థలీమ్
అద్రాక్షం హరిమంజనాచలతటే నిర్నిద్రపద్మేక్షణమ్ || ౪ ||
అత్రస్యన్మణిరాజరాజివిలసన్మంజీరనిర్యన్మహః-
స్తోమప్రాస్తసమస్తవిస్తృతతమశ్శ్రీమందిరాభ్యంతరమ్ |
వ్యాకోచాంబుజసుందరం చరణయోర్ద్వంద్వం వృషాద్రీశితుః
చక్షుర్భ్యామనుభూయ సర్వసులభం ప్రాప్స్యామి మోదం కదా || ౫ ||
సత్కృత్యా సమకాలలబ్ధతనుభిర్గోపీభిరత్యాదరాత్
విన్యస్తౌ వదనే కుచే చ నితరాం రోమాంచరోహాంచితే |
పద్మాభూకరపల్లవైః సచకితం సంవాహ్యమానౌ మృదూ
మాన్యౌ వేంకటభూధరేశచరణౌ మార్గే దృశోః స్తాం మమ || ౬ ||
ప్రాతః ఫుల్లపయోరుహాంతరదలస్నిగ్ధారుణాంతస్థలౌ
నిష్పీతాఖిలనీరనీరధిలసన్నీలాంబుదాభౌ బహిః |
రాకాశీతమరీచిసన్నిభనఖజ్యోతిర్వితానాంచితౌ
పాదౌ పన్నగపుంగవాచలపతేర్మధ్యేమనస్స్తాం మమ || ౭ ||
మందారప్రసవాభిరామశిరసాం బృందారకశ్రేయసాం
బృందైరిందుకలాభృతా చ విధినా వంద్యౌ ధృతానందథూ |
బంధచ్ఛేదవిధాయినౌ వినమతాం ఛందశ్శతాభిష్టుతౌ
వందే శేషమహీధరేశచరణౌ వందారుచింతామణీ || ౮ ||
చించామూలకృతాసనేన మునినా తత్త్వార్థసందర్శినా
కారుణ్యేన జగద్ధితం కథయతా స్వానుష్ఠితిఖ్యాపనాత్ |
నిశ్చిక్యే శరణం యదేవ పరమం ప్రాప్యం చ సర్వాత్మనాం
తత్పాదాబ్జయుగం భజామి వృషభక్షోణీధరాధీశితుః || ౯ ||
నందిష్యామి కదాఽహమేత్య మహతా ఘర్మేణ తప్తో యథా
మందోదంచితమారుతం మరుతలే మర్త్యో మహాంతం హ్రదమ్ |
సంతప్తో భవతాపదావశిఖినా సర్వార్తిసంశామకం
పాదద్వంద్వమహీశభూధరపతేర్నిర్ద్వంద్వహృన్మందిరమ్ || ౧౦ ||
యౌ బృందావనభూతలే వ్యహరతాం దైతేయబృందావృతే
కుప్యత్కాలియవిస్తృతోచ్ఛ్రితఫణారంగేషు చానృత్యతామ్ |
కించానస్సముదాస్థతాం కిసలయప్రస్పర్ధినావాసురం
తన్వాతాం మమ వేంకటేశచరణౌ తావంహసాం సంహృతిమ్ || ౧౧ ||
శేషిత్వప్రముఖాన్నిపీయ తు గుణాన్నిత్యా హరేస్సూరయో
వైకుంఠే తత ఏత్య వేంకటగిరిం సౌలభ్యముఖ్యానిహ |
నిత్యోదంచితసంనిధేర్నిరుపమాన్నిర్విశ్య తస్యాద్భుతాన్
నిర్గంతుం ప్రభవంతి హంత న తతో వైకుంఠకుంఠాదరాః || ౧౨ ||
సంఫుల్లాద్భుతపుష్పభారవినమచ్ఛాఖాశతానాం సదా
సౌరభ్యానుభవాభియన్మధులిహాం సంఘైర్వృతే భూరుహామ్ |
ఉద్యద్రశ్మిభిరుజ్జ్వలైర్మణిగణైరుత్తుంగశృంగైర్వృష-
క్షోణీభర్తరి వర్తతేఽఖిలజగత్క్షేమాయ లక్ష్మీసఖః || ౧౩ ||
నానాదిఙ్ముఖవాసినో నరగణానభ్యాగతానాదరాత్
ప్రత్యుద్యాత ఇవాంతికస్ఫుటతరప్రేక్ష్యప్రసన్నాననః |
సానుక్రోశమనాస్సడింభమహిలాన్ సంప్రాప్తసర్వేప్సితాన్
కుర్వన్నంజనభూధరే కువలయశ్యామో హరిర్భాసతే || ౧౪ ||
ఆపాదాదనవద్యమాచ శిరసస్సౌందర్యసీమాస్పదం
హస్తోదంచితశంఖచక్రమురసా బిభ్రాణమంభోధిజామ్ |
మాల్యైరుల్లసితం మనోజ్ఞమకుటీముఖ్యైశ్చ భూషాశతైః
మధ్యేతారణమంజనాచలతటే భాంతం హరిం భావయే || ౧౫ ||
మంజీరాంచితపాదమద్భుతకటీవిభ్రాజిపీతాంబరం
పద్మాలంకృతనాభిమంగమహసా పాథోధరభ్రాంతిదమ్ |
పార్శ్వాలంకృతిశంఖచక్రవిలసత్పాణిం పరం పూరుషం
వందే మందహసం విచిత్రమకుటీజుష్టం వృషాద్రీశ్వరమ్ || ౧౬ ||
నానాభాసురరత్నమౌక్తికవరశ్రేణీలసత్తోరణ-
స్వర్ణస్తంభయుగాంతరాలకభృశప్రద్యోతమానాననమ్ |
ఆనాసశ్రుతిలోలనీలవిశదస్నిగ్ధాంతరక్తేక్షణం
నాథం ప్రేక్షితుమంజనాచలతటే నాలం సహస్రం దృశామ్ || ౧౭ ||
చక్రాబ్జే కరయుగ్మకేన సతతం బిభ్రత్ కరేణ స్పృశన్
సవ్యేనోరుమపీతరేణ చరణౌ సందర్శయన్ భూషణైః |
సద్రత్నైః సకలా దిశో వితిమిరాః కుర్వన్ వృషాద్రౌ హరిః
శుద్ధస్వాంతనిషేవితే విజయతే శుద్ధాంతబాహాంతరః || ౧౮ ||
సుస్నిగ్ధాధరపల్లవం మృదుహసం మీనోల్లసల్లోచనం
గండప్రస్ఫురదంశుకుండలయుగం విభ్రాజిసుభ్రూన్నసమ్ |
ఫాలోద్భాసిపరార్ధ్యరత్నతిలకం వక్త్రం ప్రలంబాలకం
భవ్యం వేంకటనాయకస్య పిబతాం భాగ్యం న వాచాం పదమ్ || ౧౯ ||
త్వత్పాదాంబుజసస్పృహం మమ మనః కుర్యాస్త్వదన్యస్పృహాం
దూరం తోలయ దుఃఖజాలజననీం త్వత్పాదవాంఛాద్విషమ్ |
కించ త్వత్పరతంత్రభూసురకృపాపాత్రం క్రియా మాం సదా
సర్పాధీశ్వరభూధరేంద్ర భగవన్ సర్వార్థసందాయక || ౨౦ ||
నాకార్షం శ్రుతిచోదితాం కృతిమహం కించిన్న చావేదిషం
జీవేశౌ భవభంజనీ న చ భవత్పాదాబ్జభక్తిర్మమ |
శ్రీమత్త్వత్కరుణైవ దేశికవరోపజ్ఞం ప్రవృత్తా మయి
త్వత్ప్రాప్తౌ శరణం వృషాచలపతేఽభూవం తతస్త్వద్భరః || ౨౧ ||
శ్రీమత్కౌశికవంశవారిధివిధోః శ్రీవేంకటేశాఖ్యయా
విఖ్యాతస్య గురోర్విశుద్ధమనసో విద్యానిధేః సూనునా |
భక్త్యైతాం వరదాభిధేన భణితాం శ్రీవేంకటేశస్తుతిం
భవ్యాం యస్తు పఠేదముష్య వితరేచ్ఛ్రేయః పరం శ్రీసఖః ||
ఇతి వేంకటేశ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ వేంకటేశ్వర స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.