Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ విష్ణు స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
ఋషయ ఊచుః |
జితం జితం తేఽజిత యజ్ఞభావనా
త్రయీం తనూం స్వాం పరిధున్వతే నమః |
యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరా-
-స్తస్మై నమః కారణసూకరాయ తే || ౧ ||
రూపం తవైతన్నను దుష్కృతాత్మనాం
దుర్దర్శనం దేవ యదధ్వరాత్మకమ్ |
ఛందాంసి యస్య త్వచి బర్హిరోమ-
-స్వాజ్యం దృశి త్వంఘ్రిషు చాతుర్హోత్రమ్ || ౨ ||
స్రుక్తుండ ఆసీత్ స్రువ ఈశ నాసయో-
-రిడోదరే చమసాః కర్ణరంధ్రే |
ప్రాశిత్రమాస్యే గ్రసనే గ్రహాస్తు తే
యచ్చర్వణం తే భగవన్నగ్నిహోత్రమ్ || ౩ ||
దీక్షానుజన్మోపసదః శిరోధరం
త్వం ప్రాయణీయోదయనీయదంష్ట్రః |
జిహ్వా ప్రవర్గ్యస్తవ శీర్షకం క్రతోః
సభ్యావసథ్యం చితయోఽసవో హి తే || ౪ ||
సోమస్తు రేతః సవనాన్యవస్థితిః
సంస్థావిభేదాస్తవ దేవ ధాతవః |
సత్రాణి సర్వాణి శరీరసంధి-
-స్త్వం సర్వయజ్ఞక్రతురిష్టిబంధనః || ౫ ||
నమో నమస్తేఽఖిలమంత్రదేవతా
ద్రవ్యాయ సర్వక్రతవే క్రియాత్మనే |
వైరాగ్యభక్త్యాత్మజయాఽనుభావిత
జ్ఞానాయ విద్యాగురవే నమో నమః || ౬ ||
దంష్ట్రాగ్రకోట్యా భగవంస్త్వయా ధృతా
విరాజతే భూధర భూః సభూధరా |
యథా వనాన్నిఃసరతో దతా ధృతా
మతంగజేంద్రస్య సపత్రపద్మినీ || ౭ ||
త్రయీమయం రూపమిదం చ సౌకరం
భూమండలేనాథ దతా ధృతేన తే |
చకాస్తి శృంగోఢఘనేన భూయసా
కులాచలేంద్రస్య యథైవ విభ్రమః || ౮ ||
సంస్థాపయైనాం జగతాం సతస్థుషాం
లోకాయ పత్నీమసి మాతరం పితా |
విధేమ చాస్యై నమసా సహ త్వయా
యస్యాం స్వతేజోఽగ్నిమివారణావధాః || ౯ ||
కః శ్రద్ధధీతాన్యతమస్తవ ప్రభో
రసాం గతాయా భువ ఉద్విబర్హణమ్ |
న విస్మయోఽసౌ త్వయి విశ్వవిస్మయే
యో మాయయేదం ససృజేఽతివిస్మయమ్ || ౧౦ ||
విధున్వతా వేదమయం నిజం వపు-
-ర్జనస్తపః సత్యనివాసినో వయమ్ |
సటాశిఖోద్ధూతశివాంబుబిందుభి-
-ర్విమృజ్యమానా భృశమీశ పావితాః || ౧౧ ||
స వై బత భ్రష్టమతిస్తవైష తే
యః కర్మణాం పారమపారకర్మణః |
యద్యోగమాయాగుణయోగమోహితం
విశ్వం సమస్తం భగవన్ విధేహి శమ్ || ౧౨ ||
ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే తృతీయస్కంధే త్రయోదశోధ్యాయే శ్రీ యజ్ఞవరాహమూర్తి స్తుతిః |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ విష్ణు స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
RESPECTED SIR, NAMASTE
PLEASE LET ME KNOW HOW TO TAKE PRINT
THANKS & REGARDS
PHANI SARMA
Please use Stotra Nidhi mobile app for offline reading.