Chatusloki Bhagavatam – చతుశ్శ్లోకీ భాగవతం


శ్రీ భగవానువాచ |
జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞానసమన్వితమ్ |
సరహస్యం తదంగం చ గృహాణ గదితం మయా || ౧ ||

యావానహం యథాభావో యద్రూపగుణకర్మకః |
తథైవ తత్త్వవిజ్ఞానమస్తు తే మదనుగ్రహాత్ || ౨ ||

అహమేవాసమేవాగ్రే నాన్యద్యత్సదసత్పరమ్ |
పశ్చాదహం యదేతచ్చ యోఽవశిష్యేత సోఽస్మ్యహమ్ || ౩ ||

ఋతేఽర్థం యత్ప్రతీయేత న ప్రతీయేత చాత్మని |
తద్విద్యాదాత్మనో మాయాం యథాఽఽభాసో యథా తమః || ౪ ||

యథా మహాంతి భూతాని భూతేషూచ్చావచేష్వను |
ప్రవిష్టాన్యప్రవిష్టాని తథా తేషు న తేష్వహమ్ || ౫ ||

ఏతావదేవ జిజ్ఞాస్యం తత్త్వజిజ్ఞాసునాఽఽత్మనః |
అన్వయవ్యతిరేకాభ్యాం యత్స్యాత్సర్వత్ర సర్వదా || ౬ ||

ఏతన్మతం సమాతిష్ఠ పరమేణ సమాధినా |
భవాన్కల్పవికల్పేషు న విముహ్యతి కర్హిచిత్ || ౭ ||


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి. మరిన్నిమరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.


గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed