Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ప్రసీద భగవన్ బ్రహ్మన్ సర్వమంత్రజ్ఞ నారద |
సౌదర్శనం తు కవచం పవిత్రం బ్రూహి తత్వతః || ౧ ||
నారద ఉవాచ |
శృణుష్వేహ ద్విజశ్రేష్ఠ పవిత్రం పరమాద్భుతమ్ |
సౌదర్శనం తు కవచం దృష్టాఽదృష్టార్థసాధకమ్ || ౨ ||
కవచస్యాస్య ఋషిర్బ్రహ్మా ఛందోఽనుష్టుప్ తథా స్మృతమ్ |
సుదర్శనమహావిష్ణుర్దేవతా సంప్రచక్షతే || ౩ ||
హ్రాం బీజం శక్తిరత్రోక్తా హ్రీం క్రోం కీలకమిష్యతే |
శిరః సుదర్శనః పాతు లలాటం చక్రనాయకః || ౪ ||
ఘ్రాణం పాతు మహాదైత్యరిపురవ్యాద్దృశౌ మమ |
సహస్రారః శృతిం పాతు కపోలం దేవవల్లభః || ౫ ||
విశ్వాత్మా పాతు మే వక్త్రం జిహ్వాం విద్యామయో హరిః |
కంఠం పాతు మహాజ్వాలః స్కంధౌ దివ్యాయుధేశ్వరః || ౬ ||
భుజౌ మే పాతు విజయీ కరౌ కైటభనాశనః |
షట్కోణసంస్థితః పాతు హృదయం ధామ మామకమ్ || ౭ ||
మధ్యం పాతు మహావీర్యః త్రినేత్రో నాభిమండలమ్ |
సర్వయుధమయః పాతు కటిం శ్రోణిం మహాద్యుతిః || ౮ ||
సోమసూర్యాగ్నినయనః ఊరూ పాతు చ మామకౌ |
గుహ్యం పాతు మహామాయో జానునీ తు జగత్పతిః || ౯ ||
జంఘే పాతు మమాజస్రం అహిర్బుధ్న్యః సుపూజితః |
గుల్ఫౌ పాతు విశుద్ధాత్మా పాదౌ పరపురంజయః || ౧౦ ||
సకలాయుధసంపూర్ణో నిఖిలాంగం సుదర్శనః |
య ఇదం కవచం దివ్యం పరమానందదాయినమ్ || ౧౧ ||
సౌదర్శనమిదం యో వై సదా శుద్ధః పఠేన్నరః |
తస్యార్థసిద్ధిర్విపులా కరస్థా భవతి ధ్రువమ్ || ౧౨ ||
కూశ్మాండచండభూతాద్యాః యే చ దుష్టా గ్రహాః స్మృతాః |
పలాయంతేఽనిశం భీతాః వర్మణోఽస్య ప్రభావతః || ౧౩ ||
కుష్టాపస్మారగుల్మాద్యాః వ్యాధయః కర్మహేతుకాః |
నశ్యంత్యేతన్మంత్రితాంబుపానాత్ సప్తదినావధి || ౧౪ ||
అనేన మంత్రితాం మృత్స్నాం తులసీమూలసంస్థితామ్ |
లలాటే తిలకం కృత్వా మోహయేత్ త్రిజగన్నరః |
వర్మణోఽస్య ప్రభావేన సర్వాన్కామానవాప్నుయాత్ || ౧౫ ||
ఇతి శ్రీభృగుసంహితే శ్రీ సుదర్శన కవచమ్ |
మరిన్ని శ్రీ సుదర్శన స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
గమనిక : రాబోయే మహాశివరాత్రి సందర్భంగా "శ్రీ శివ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Sudarsanakavacham chala bagundi guruvula upadeesam lekunda patincha vachuna
స్తోత్ర వ్యాఖ్య ఏదీ? అర్ధం తెలియక పఠిస్తే తప్పులు దొర్లుతాయి . అర్ధం తెలియక పోతే ఏమి ప్రయోజనం?