Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
ఆశావశాదష్టదిగంతరాలే
దేశాంతరభ్రాంతమశాంతబుద్ధిమ్ |
ఆకారమాత్రాదవనీసురం మాం
అకృత్యకృత్యం శివ పాహి శంభో || ౧ ||
మాంసాస్థిమజ్జామలమూత్రపాత్ర-
-గాత్రాభిమానోజ్ఝితకృత్యజాలమ్ |
మద్భావనం మన్మథపీడితాంగం
మాయామయం మాం శివ పాహి శంభో || ౨ ||
సంసారమాయాజలధిప్రవాహ-
-సంమగ్నముద్భ్రాంతమశాంతచిత్తమ్ |
త్వత్పాదసేవావిముఖం సకామం
సుదుర్జనం మాం శివ పాహి శంభో || ౩ ||
ఇష్టానృతం భ్రష్టమనిష్టధర్మం
నష్టాత్మబోధం నయలేశహీనమ్ |
కష్టారిషడ్వర్గనిపీడితాంగం
దుష్టోత్తమం మాం శివ పాహి శంభో || ౪ ||
వేదాగమాభ్యాసరసానభిజ్ఞం
పాదారవిందం తవ నార్చయంతమ్ |
వేదోక్తకర్మాణి విలోపయంతం
వేదాకృతే మాం శివ పాహి శంభో || ౫ ||
అన్యాయవిత్తార్జనసక్తచిత్తం
అన్యాసు నారీష్వనురాగవంతమ్ |
అన్యాన్నభోక్తారమశుద్ధదేహం
ఆచారహీనం శివ పాహి శంభో || ౬ ||
పురాత్తతాపత్రయతప్తదేహం
పరాం గతిం గంతుముపాయవర్జ్యమ్ |
పరావమానైకపరాత్మభావం
నరాధమం మాం శివ పాహి శంభో || ౭ ||
పితా యథా రక్షతి పుత్రమీశ
జగత్పితా త్వం జగతః సహాయః |
కృతాపరాధం తవ సర్వకార్యే
కృపానిధే మాం శివ పాహి శంభో || ౮ ||
ఇతి శ్రీవృద్ధనృసింహభారతీ స్వామీ విరచితం శ్రీ శివాష్టకమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శివ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.