Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “నవగ్రహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
అస్య శ్రీశనైశ్చర సహస్రనామస్తోత్ర మహామంత్రస్య, కాశ్యప ఋషిః, అనుష్టుప్ ఛందః, శనైశ్చరో దేవతా, శం బీజం, నం శక్తిః, మం కీలకం, శనైశ్చరప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ||
కరన్యాసః –
శనైశ్చరాయ అంగుష్ఠాభ్యాం నమః |
మందగతయే తర్జనీభ్యాం నమః |
అధోక్షజాయ మధ్యమాభ్యాం నమః |
సౌరయే అనామికాభ్యాం నమః |
శుష్కోదరాయ కనిష్ఠికాభ్యాం నమః |
ఛాయాత్మజాయ కరతలకరపృష్ఠాభ్యాం నమః |
హృదయాదిన్యాసః –
శనైశ్చరాయ హృదయాయ నమః |
మందగతయే శిరసే స్వాహా |
అధోక్షజాయ శిఖాయై వషట్ |
సౌరయే కవచాయ హుమ్ |
శుష్కోదరాయ నేత్రత్రయాయ వౌషట్ |
ఛాయాత్మజాయ అస్త్రాయ ఫట్ |
భూర్భువస్సువరోమితి దిగ్బంధః |
ధ్యానమ్ –
చాపాసనో గృధ్రధరస్తు నీలః
ప్రత్యఙ్ముఖః కాశ్యప గోత్రజాతః |
సశూలచాపేషు గదాధరోఽవ్యాత్
సౌరాష్ట్రదేశప్రభవశ్చ శౌరిః ||
నీలాంబరో నీలవపుః కిరీటీ
గృధ్రాసనస్థో వికృతాననశ్చ |
కేయూరహారాదివిభూషితాంగః
సదాఽస్తు మే మందగతిః ప్రసన్నః ||
స్తోత్రమ్ –
ఓం || అమితాభాష్యఘహరః అశేషదురితాపహః |
అఘోరరూపోఽతిదీర్ఘకాయోఽశేషభయానకః || ౧ ||
అనంతో అన్నదాతా చాఽశ్వత్థమూలజపే ప్రియః |
అతిసంపత్ప్రదోఽమోఘః అన్యస్తుత్యా ప్రకోపితః || ౨ ||
అపరాజితోఽద్వితీయః అతితేజోఽభయప్రదః |
అష్టమస్థోఽంజననిభః అఖిలాత్మార్కనందనః || ౩ ||
అతిదారుణ అక్షోభ్యః అప్సరోభిః ప్రపూజితః |
అభీష్టఫలదోఽరిష్టమథనోఽమరపూజితః || ౪ ||
అనుగ్రాహ్యో అప్రమేయ పరాక్రమ విభీషణః |
అసాధ్యయోగో అఖిలదోషఘ్నః అపరాకృతః || ౫ ||
అప్రమేయోఽతిసుఖదః అమరాధిపపూజితః |
అవలోకాత్ సర్వనాశః అశ్వత్థామ ద్విరాయుధః || ౬ ||
అపరాధసహిష్ణుశ్చ అశ్వత్థామసుపూజితః |
అనంతపుణ్యఫలదో అతృప్తోఽతిబలోఽపి చ || ౭ ||
అవలోకాత్ సర్వవంద్యః అక్షీణకరుణానిధిః |
అవిద్యామూలనాశశ్చ అక్షయ్యఫలదాయకః || ౮ ||
ఆనందపరిపూర్ణశ్చ ఆయుష్కారక ఏవ చ |
ఆశ్రితేష్టార్థవరదః ఆధివ్యాధిహరోఽపి చ || ౯ ||
ఆనందమయ ఆనందకరో ఆయుధధారకః |
ఆత్మచక్రాధికారీ చ ఆత్మస్తుత్యపరాయణః || ౧౦ ||
ఆయుష్కరో ఆనుపూర్వ్యః ఆత్మాయత్తజగత్త్రయః |
ఆత్మనామజపప్రీతః ఆత్మాధికఫలప్రదః || ౧౧ ||
ఆదిత్యసంభవో ఆర్తిభంజనో ఆత్మరక్షకః |
ఆపద్బాంధవ ఆనందరూపో ఆయుఃప్రదోఽపి చ || ౧౨ ||
ఆకర్ణపూర్ణచాపశ్చ ఆత్మోద్దిష్ట ద్విజప్రదః |
ఆనుకూల్యో ఆత్మరూపప్రతిమాదానసుప్రియః || ౧౩ ||
ఆత్మారామో ఆదిదేవో ఆపన్నార్తివినాశనః |
ఇందిరార్చితపాదశ్చ ఇంద్రభోగఫలప్రదః || ౧౪ ||
ఇంద్రదేవస్వరూపశ్చ ఇష్టేష్టవరదాయకః |
ఇష్టాపూర్తిప్రదో ఇందుమతీష్టవరదాయకః || ౧౫ ||
ఇందిరారమణః ప్రీతః ఇంద్రవంశనృపార్చితః |
ఇహాముత్రేష్టఫలద ఇందిరారమణార్చితః || ౧౬ ||
ఈంద్రియో ఈశ్వరప్రీతః ఈషణాత్రయవర్జితః |
ఉమాస్వరూప ఉద్బోధ్యః ఉశనా ఉత్సవప్రియః || ౧౭ ||
ఉమాదేవ్యర్చనప్రీతః ఉచ్చస్థోచ్చఫలప్రదః |
ఉరుప్రకాశో ఉచ్చస్థయోగదః ఉరుపరాక్రమః || ౧౮ ||
ఊర్ధ్వలోకాదిసంచారీ ఊర్ధ్వలోకాదినాయకః |
ఊర్జస్వీ ఊనపాదశ్చ ఋకారాక్షరపూజితః || ౧౯ ||
ఋషిప్రోక్త పురాణజ్ఞః ఋషిభిః పరిపూజితః |
ఋగ్వేదవంద్యో ఋగ్రూపీ ఋజుమార్గప్రవర్తకః || ౨౦ ||
లుళితోద్ధారకో లూతభవపాశప్రభంజనః |
లూకారరూపకో లబ్ధధర్మమార్గప్రవర్తకః || ౨౧ ||
ఏకాధిపత్యసామ్రాజ్యప్రదో ఏనౌఘనాశనః |
ఏకపాద్యేక ఏకోనవింశతిమాసభుక్తిదః || ౨౨ ||
ఏకోనవింశతివర్షదశో ఏణాంకపూజితః |
ఐశ్వర్యఫలదో ఐంద్ర ఐరావతసుపూజితః || ౨౩ ||
ఓంకారజపసుప్రీత ఓంకారపరిపూజితః |
ఓంకారబీజో ఔదార్యహస్తో ఔన్నత్యదాయకః || ౨౪ ||
ఔదార్యగుణ ఔదార్యశీలో ఔషధకారకః |
కరపంకజసన్నద్ధధనుశ్చ కరుణానిధిః || ౨౫ ||
కాలః కఠినచిత్తశ్చ కాలమేఘసమప్రభః |
కిరీటీ కర్మకృత్ కారయితా కాలసహోదరః || ౨౬ ||
కాలాంబరః కాకవాహః కర్మఠః కాశ్యపాన్వయః |
కాలచక్రప్రభేదీ చ కాలరూపీ చ కారణః || ౨౭ ||
కారిమూర్తిః కాలభర్తా కిరీటమకుటోజ్వలః |
కార్యకారణ కాలజ్ఞః కాంచనాభరథాన్వితః || ౨౮ ||
కాలదంష్ట్రః క్రోధరూపః కరాళీ కృష్ణకేతనః |
కాలాత్మా కాలకర్తా చ కృతాంతః కృష్ణగోప్రియః || ౨౯ ||
కాలాగ్నిరుద్రరూపశ్చ కాశ్యపాత్మజసంభవః |
కృష్ణవర్ణహయశ్చైవ కృష్ణగోక్షీరసుప్రియః || ౩౦ ||
కృష్ణగోఘృతసుప్రీతః కృష్ణగోదధిషుప్రియః |
కృష్ణగావైకచిత్తశ్చ కృష్ణగోదానసుప్రియః || ౩౧ ||
కృష్ణగోదత్తహృదయః కృష్ణగోరక్షణప్రియః |
కృష్ణగోగ్రాసచిత్తస్య సర్వపీడానివారకః || ౩౨ ||
కృష్ణగోదాన శాంతస్య సర్వశాంతఫలప్రదః |
కృష్ణగోస్నాన కామస్య గంగాస్నానఫలప్రదః || ౩౩ ||
కృష్ణగోరక్షణస్యాశు సర్వాభీష్టఫలప్రదః |
కృష్ణగావప్రియశ్చైవ కపిలాపశుషు ప్రియః || ౩౪ ||
కపిలాక్షీరపానస్య సోమపానఫలప్రదః |
కపిలాదానసుప్రీతః కపిలాజ్యహుతప్రియః || ౩౫ ||
కృష్ణశ్చ కృత్తికాంతస్థః కృష్ణగోవత్ససుప్రియః |
కృష్ణమాల్యాంబరధరః కృష్ణవర్ణతనూరుహః || ౩౬ ||
కృష్ణకేతుః కృశకృష్ణదేహః కృష్ణాంబరప్రియః |
క్రూరచేష్టః క్రూరభావః క్రూరదంష్ట్రః కురూపి చ || ౩౭ ||
కమలాపతిసంసేవ్యః కమలోద్భవపూజితః |
కామితార్థప్రదః కామధేనుపూజనసుప్రియః || ౩౮ ||
కామధేనుసమారాధ్యః కృపాయుషవివర్ధనః |
కామధేన్వైకచిత్తశ్చ కృపరాజసుపూజితః || ౩౯ ||
కామదోగ్ధా చ క్రుద్ధశ్చ కురువంశసుపూజితః |
కృష్ణాంగమహిషీదోగ్ధా కృష్ణేన కృతపూజనః || ౪౦ ||
కృష్ణాంగమహిషీదానప్రియః కోణస్థ ఏవ చ |
కృష్ణాంగమహిషీదానలోలుపః కామపూజితః || ౪౧ ||
క్రూరావలోకనాత్సర్వనాశః కృష్ణాంగదప్రియః |
ఖద్యోతః ఖండనః ఖడ్గధరః ఖేచరపూజితః || ౪౨ ||
ఖరాంశుతనయశ్చైవ ఖగానాం పతివాహనః |
గోసవాసక్తహృదయో గోచరస్థానదోషహృత్ || ౪౩ ||
గృహరాశ్యాధిపశ్చైవ గృహరాజమహాబలః |
గృధ్రవాహో గృహపతిర్గోచరో గానలోలుపః || ౪౪ ||
ఘోరో ఘర్మో ఘనతమో ఘర్మీ ఘనకృపాన్వితః |
ఘననీలాంబరధరో ఙాదివర్ణసుసంజ్ఞితః || ౪౫ ||
చక్రవర్తిసమారాధ్యశ్చంద్రమత్యాసమర్చితః |
చంద్రమత్యార్తిహారీ చ చరాచరసుఖప్రదః || ౪౬ ||
చతుర్భుజశ్చాపహస్తశ్చరాచరహితప్రదః |
ఛాయాపుత్రశ్ఛత్రధరశ్ఛాయాదేవీసుతస్తథా || ౪౭ ||
జయప్రదో జగన్నీలో జపతాం సర్వసిద్ధిదః |
జపవిధ్వస్తవిముఖో జంభారిపరిపూజితః || ౪౮ ||
జంభారివంద్యో జయదో జగజ్జనమనోహరః |
జగత్త్రయప్రకుపితో జగత్త్రాణపరాయణః || ౪౯ ||
జయో జయప్రదశ్చైవ జగదానందకారకః |
జ్యోతిశ్చ జ్యోతిషాం శ్రేష్ఠో జ్యోతిఃశాస్త్రప్రవర్తకః || ౫౦ ||
ఝర్ఝరీకృతదేహశ్చ ఝల్లరీవాద్యసుప్రియః |
జ్ఞానమూర్తిర్జ్ఞానగమ్యో జ్ఞానీ జ్ఞానమహానిధిః || ౫౧ ||
జ్ఞానప్రబోధకశ్చైవ జ్ఞానదృష్ట్యావలోకితః |
టంకితాఖిలలోకశ్చ టంకితైనస్తమోరవిః || ౫౨ ||
టంకారకారకశ్చైవ టంకృతో టాంభదప్రియః |
ఠకారమయ సర్వస్వష్ఠకారకృతపూజితః || ౫౩ ||
ఢక్కావాద్యప్రీతికరో డమడ్డమరుకప్రియః |
డంబరప్రభవో డంభో ఢక్కానాదప్రియంకరః || ౫౪ ||
డాకినీశాకినీభూతసర్వోపద్రవకారకః |
డాకినీశాకినీభూతసర్వోపద్రవనాశకః || ౫౫ ||
ఢకారరూపో ఢాంభీకో ణకారజపసుప్రియః |
ణకారమయమంత్రార్థః ణకారైకశిరోమణిః || ౫౬ ||
ణకారవచనానందః ణకారకరుణామయః |
ణకారమయసర్వస్వః ణకారైకపరాయణః || ౫౭ ||
తర్జనీధృతముద్రశ్చ తపసాం ఫలదాయకః |
త్రివిక్రమనుతశ్చైవ త్రయీమయవపుర్ధరః || ౫౮ ||
తపస్వీ తపసాదగ్ధదేహస్తామ్రాధరస్తథా |
త్రికాలవేదితవ్యశ్చ త్రికాలమతితోషితః || ౫౯ ||
తులోచ్చయస్త్రాసకరస్తిలతైలప్రియస్తథా |
తిలాన్నసంతుష్టమనాస్తిలదానప్రియస్తథా || ౬౦ ||
తిలభక్ష్యప్రియశ్చైవ తిలచూర్ణప్రియస్తథా |
తిలఖండప్రియశ్చైవ తిలాపూపప్రియస్తథా || ౬౧ ||
తిలహోమప్రియశ్చైవ తాపత్రయనివారకః |
తిలతర్పణసంతుష్టస్తిలతైలాన్నతోషితః || ౬౨ ||
తిలైకదత్తహృదయస్తేజస్వీ తేజసాన్నిధిః |
తేజసాదిత్యసంకాశస్తేజోమయ వపుర్ధరః || ౬౩ ||
తత్త్వజ్ఞస్తత్త్వగస్తీవ్రస్తపోరూపస్తపోమయః |
తుష్టిదస్తుష్టికృత్ తీక్ష్ణస్త్రిమూర్తిస్త్రిగుణాత్మకః || ౬౪ ||
తిలదీపప్రియశ్చైవ తస్య పీడానివారకః |
తిలోత్తమామేనకాదినర్తనప్రియ ఏవ చ || ౬౫ ||
త్రిభాగమష్టవర్గశ్చ స్థూలరోమా స్థిరస్తథా |
స్థితః స్థాయీ స్థాపకశ్చ స్థూలసూక్ష్మప్రదర్శకః || ౬౬ ||
దశరథార్చితపాదశ్చ దశరథస్తోత్రతోషితః |
దశరథప్రార్థనాక్లుప్త దుర్భిక్షవినివారకః || ౬౭ ||
దశరథప్రార్థనాక్లుప్తవరద్వయప్రదాయకః |
దశరథస్వాత్మదర్శీ చ దశరథాభీష్టదాయకః || ౬౮ ||
దోర్భిర్ధనుర్ధరశ్చైవ దీర్ఘశ్మశ్రుజటాధరః |
దశరథస్తోత్రవరదో దశరథాభీప్సితప్రదః || ౬౯ ||
దశరథస్తోత్రసంతుష్టో దశరథేనసుపూజితః |
ద్వాదశాష్టమజన్మస్థో దేవపుంగవపూజితః || ౭౦ ||
దేవదానవదర్పఘ్నో దినం ప్రతిమునిస్తుతః |
ద్వాదశస్థో ద్వాదశాత్మా సుతో ద్వాదశనామభృత్ || ౭౧ ||
ద్వితీయస్థో ద్వాదశార్కసూనుర్దైవజ్ఞపూజితః |
దైవజ్ఞచిత్తవాసీ చ దమయంత్యా సుపూజితః || ౭౨ ||
ద్వాదశాబ్దంతు దుర్భిక్షకారీ దుఃస్వప్ననాశనః |
దురారాధ్యో దురాధర్షో దమయంతీవరప్రదః || ౭౩ ||
దుష్టదూరో దురాచారశమనో దోషవర్జితః |
దుస్సహో దోషహంతా చ దుర్లభో దుర్గమస్తథా || ౭౪ ||
దుఃఖప్రదో దుఃఖహంతా దీప్తరంజిత దిఙ్ముఖః |
దీప్యమానముఖాంభోజః దమయంత్యాః శివప్రదః || ౭౫ ||
దుర్నిరీక్ష్యో దృష్టమాత్రదైత్యమండలనాశకః |
ద్విజదానైకనిరతో ద్విజారాధనతత్పరః || ౭౬ ||
ద్విజసర్వార్తిహారీ చ ద్విజరాజసమర్చితః |
ద్విజదానైకచిత్తశ్చ ద్విజరాజప్రియంకరః || ౭౭ ||
ద్విజో ద్విజప్రియశ్చైవ ద్విజరాజేష్టదాయకః |
ద్విజరూపో ద్విజశ్రేష్ఠో దోషదో దుఃసహోఽపి చ || ౭౮ ||
దేవాదిదేవో దేవేశో దేవరాజసుపూజితః |
దేవరాజేష్టవరదో దేవరాజప్రియంకరః || ౭౯ ||
దేవాదివందితో దివ్యతనుర్దేవశిఖామణిః |
దేవగానప్రియశ్చైవ దేవదేశికపుంగవః || ౮౦ ||
ద్విజాత్మజసమారాధ్యో ధ్యేయో ధర్మీ ధనుర్ధరః |
ధనుష్మాన్ ధనదాతా చ ధర్మాధర్మవివర్జితః || ౮౧ ||
ధర్మరూపో ధనుర్దివ్యో ధర్మశాస్త్రాత్మచేతనః |
ధర్మరాజప్రియకరో ధర్మరాజస్సుపూజితః || ౮౨ ||
ధర్మరాజేష్టవరదో ధర్మాభీష్టఫలప్రదః |
నిత్యతృప్తస్వభావశ్చ నిత్యకర్మరతస్తథా || ౮౩ ||
నిజపీడార్తిహారీ చ నిజభక్తేష్టదాయకః |
నిర్మాంసదేహో నీలశ్చ నిజస్తోత్రబహుప్రియః || ౮౪ ||
నళస్తోత్రప్రియశ్చైవ నళరాజసుపూజితః |
నక్షత్రమండలగతో నమతాం ప్రియకారకః || ౮౫ ||
నిత్యార్చితపదాంభోజో నిజాజ్ఞాపరిపాలకః |
నవగ్రహవరో నీలవపుర్నళకరార్చితః || ౮౬ ||
నళప్రియానందితశ్చ నళక్షేత్రనివాసకః |
నళపాకప్రియశ్చైవ నళపద్భంజనక్షమః || ౮౭ ||
నళసర్వార్తిహారీ చ నళేనాత్మార్థపూజితః |
నిపాటవీనివాసశ్చ నళాభీష్టవరప్రదః || ౮౮ ||
నళతీర్థసకృత్ స్నానసర్వపీడానివారకః |
నళేశదర్శనస్యాశు సామ్రాజ్యపదవీప్రదః || ౮౯ ||
నక్షత్రరాశ్యాధిపశ్చ నీలధ్వజవిరాజితః |
నిత్యయోగరతశ్చైవ నవరత్నవిభూషితః || ౯౦ ||
నవధా భజ్యదేహశ్చ నవీకృతజగత్త్రయః |
నవగ్రహాధిపశ్చైవ నవాక్షరజపప్రియః || ౯౧ ||
నవాత్మా నవచక్రాత్మా నవతత్త్వాధిపస్తథా |
నవోదన ప్రియశ్చైవ నవధాన్యప్రియస్తథా || ౯౨ ||
నిష్కంటకో నిస్పృహశ్చ నిరపేక్షో నిరామయః |
నాగరాజార్చితపదో నాగరాజప్రియంకరః || ౯౩ ||
నాగరాజేష్టవరదో నాగాభరణభూషితః |
నాగేంద్రగాననిరతో నానాభరణభూషితః || ౯౪ ||
నవమిత్రస్వరూపశ్చ నానాశ్చర్యవిధాయకః |
నానాద్వీపాధికర్తా చ నానాలిపిసమావృతః || ౯౫ ||
నానారూపజగత్స్రష్టా నానారూపజనాశ్రయః |
నానాలోకాధిపశ్చైవ నానాభాషాప్రియస్తథా || ౯౬ ||
నానారూపాధికారీ చ నవరత్నప్రియస్తథా |
నానావిచిత్రవేషాఢ్యో నానాచిత్రవిధాయకః || ౯౭ ||
నీలజీమూతసంకాశో నీలమేఘసమప్రభః |
నీలాంజనచయప్రఖ్యో నీలవస్త్రధరప్రియః || ౯౮ ||
నీచభాషాప్రచారజ్ఞో నీచేస్వల్పఫలప్రదః |
నానాగమవిధానజ్ఞో నానానృపసమావృతః || ౯౯ ||
నానావర్ణాకృతిశ్చైవ నానావర్ణస్వరార్తవః |
నాగలోకాంతవాసీ చ నక్షత్రత్రయసంయుతః || ౧౦౦ ||
నభాదిలోకసంభూతో నామస్తోత్రబహుప్రియః |
నామపారాయణప్రీతో నామార్చనవరప్రదః || ౧౦౧ ||
నామస్తోత్రైకచిత్తశ్చ నానారోగార్తిభంజనః |
నవగ్రహసమారాధ్యో నవగ్రహభయాపహః || ౧౦౨ ||
నవగ్రహసుసంపూజ్యో నానావేదసురక్షకః |
నవగ్రహాధిరాజశ్చ నవగ్రహజపప్రియః || ౧౦౩ ||
నవగ్రహమయజ్యోతిర్నవగ్రహవరప్రదః |
నవగ్రహాణామధిపో నవగ్రహసుపీడితః || ౧౦౪ ||
నవగ్రహాధీశ్వరశ్చ నవమాణిక్యశోభితః |
పరమాత్మా పరబ్రహ్మ పరమైశ్వర్యకారణః || ౧౦౫ ||
ప్రపన్నభయహారీ చ ప్రమత్తాసురశిక్షకః |
ప్రాసహస్తః పంగుపాదః ప్రకాశాత్మా ప్రతాపవాన్ || ౧౦౬ ||
పావనః పరిశుద్ధాత్మా పుత్రపౌత్రప్రవర్ధనః |
ప్రసన్నాత్సర్వసుఖదః ప్రసన్నేక్షణ ఏవ చ || ౧౦౭ ||
ప్రజాపత్యః ప్రియకరః ప్రణతేప్సితరాజ్యదః |
ప్రజానాం జీవహేతుశ్చ ప్రాణినాం పరిపాలకః || ౧౦౮ ||
ప్రాణరూపీ ప్రాణధారీ ప్రజానాం హితకారకః |
ప్రాజ్ఞః ప్రశాంతః ప్రజ్ఞావాన్ ప్రజారక్షణదీక్షితః || ౧౦౯ ||
ప్రావృషేణ్యః ప్రాణకారీ ప్రసన్నోత్సవవందితః |
ప్రజ్ఞానివాసహేతుశ్చ పురుషార్థైకసాధనః || ౧౧౦ ||
ప్రజాకరః ప్రాతికూల్యః పింగళాక్షః ప్రసన్నధీః |
ప్రపంచాత్మా ప్రసవితా పురాణపురుషోత్తమః || ౧౧౧ ||
పురాణపురుషశ్చైవ పురుహూతః ప్రపంచధృత్ |
ప్రతిష్ఠితః ప్రీతికరః ప్రియకారీ ప్రయోజనః || ౧౧౨ ||
ప్రీతిమాన్ ప్రవరస్తుత్యః పురూరవసమర్చితః |
ప్రపంచకారీ పుణ్యశ్చ పురుహూతసమర్చితః || ౧౧౩ ||
పాండవాదిసుసంసేవ్యః ప్రణవః పురుషార్థదః |
పయోదసమవర్ణశ్చ పాండుపుత్రార్తిభంజనః || ౧౧౪ ||
పాండుపుత్రేష్టదాతా చ పాండవానాం హితంకరః |
పంచపాండవపుత్రాణాం సర్వాభీష్టఫలప్రదః || ౧౧౫ ||
పంచపాండవపుత్రాణాం సర్వారిష్టనివారకః |
పాండుపుత్రాద్యర్చితశ్చ పూర్వజశ్చ ప్రపంచభృత్ || ౧౧౬ ||
పరచక్రప్రభేదీ చ పాండవేషువనప్రదః |
పరబ్రహ్మస్వరూపశ్చ పరాజ్ఞా పరివర్జితః || ౧౧౭ ||
పరాత్పరః పాశహంతా పరమాణుః ప్రపంచకృత్ |
పాతంగీ పురుషాకారః పరశంభుసముద్భవః || ౧౧౮ ||
ప్రసన్నాత్సర్వసుఖదః ప్రపంచోద్భవసంభవః |
ప్రసన్నః పరమోదారః పరాహంకారభంజనః || ౧౧౯ ||
పరః పరమకారుణ్యః పరబ్రహ్మమయస్తథా |
ప్రపన్నభయహారీ చ ప్రణతార్తిహరస్తథా || ౧౨౦ ||
ప్రసాదకృత్ ప్రపంచశ్చ పరాశక్తిసముద్భవః |
ప్రదానపావనశ్చైవ ప్రశాంతాత్మా ప్రభాకరః || ౧౨౧ ||
ప్రపంచాత్మా ప్రపంచోపశమనః పృథివీపతిః |
పరశురామసమారాధ్యః పరశురామవరప్రదః || ౧౨౨ ||
పరశురామచిరంజీవిప్రదః పరమపావనః |
పరమహంసస్వరూపశ్చ పరమహంససుపూజితః || ౧౨౩ ||
పంచనక్షత్రాధిపశ్చ పంచనక్షత్రసేవితః |
ప్రపంచరక్షితశ్చైవ ప్రపంచస్య భయంకరః || ౧౨౪ ||
ఫలదానప్రియశ్చైవ ఫలహస్తః ఫలప్రదః |
ఫలాభిషేకప్రియశ్చ ఫల్గునస్య వరప్రదః || ౧౨౫ ||
ఫుటచ్ఛమిత పాపౌఘః ఫల్గునేన ప్రపూజితః |
ఫణిరాజప్రియశ్చైవ ఫుల్లాంబుజవిలోచనః || ౧౨౬ ||
బలిప్రియో బలీ బభ్రుర్బ్రహ్మవిష్ణ్వీశక్లేశకృత్ |
బ్రహ్మవిష్ణ్వీశరూపశ్చ బ్రహ్మశక్రాదిదుర్లభః || ౧౨౭ ||
బాసదర్ష్ట్యా ప్రమేయాంగో బిభ్రత్కవచకుండలః |
బహుశ్రుతో బహుమతిర్బ్రహ్మణ్యో బ్రాహ్మణప్రియః || ౧౨౮ ||
బలప్రమథనో బ్రహ్మా బహురూపో బహుప్రదః |
బాలార్కద్యుతిమాన్ బాలో బృహద్వక్షో బృహత్తనుః || ౧౨౯ ||
బ్రహ్మాండభేదకృచ్చైవ భక్తసర్వార్థసాధకః |
భవ్యో భోక్తా భీతికృచ్చ భక్తానుగ్రహకారకః || ౧౩౦ ||
భీషణో భైక్షకారీ చ భూసురాదిసుపూజితః |
భోగభాగ్యప్రదశ్చైవ భస్మీకృతజగత్త్రయః || ౧౩౧ ||
భయానకో భానుసూనుర్భూతిభూషితవిగ్రహః |
భాస్వద్రతో భక్తిమతాం సులభో భ్రుకుటీముఖః || ౧౩౨ ||
భవభూతగణైస్స్తుత్యో భూతసంఘసమావృతః |
భ్రాజిష్ణుర్భగవాన్ భీమో భక్తాభీష్టవరప్రదః || ౧౩౩ ||
భవభక్తైకచిత్తశ్చ భక్తిగీతస్తవోన్ముఖః |
భూతసంతోషకారీ చ భక్తానాం చిత్తశోధకః || ౧౩౪ ||
భక్తిగమ్యో భయహరో భావజ్ఞో భక్తసుప్రియః |
భూతిదో భూతికృద్భోజ్యో భూతాత్మా భువనేశ్వరః || ౧౩౫ ||
మందో మందగతిశ్చైవ మాసమేవ ప్రపూజితః |
ముచుకుందసమారాధ్యో ముచుకుందవరప్రదః || ౧౩౬ ||
ముచుకుందార్చితపదో మహారూపో మహాయశాః |
మహాభోగీ మహాయోగీ మహాకాయో మహాప్రభుః || ౧౩౭ ||
మహేశో మహదైశ్వర్యో మందారకుసుమప్రియః |
మహాక్రతుర్మహామానీ మహాధీరో మహాజయః || ౧౩౮ ||
మహావీరో మహాశాంతో మండలస్థో మహాద్యుతిః |
మహాసుతో మహోదారో మహనీయో మహోదయః || ౧౩౯ ||
మైథిలీవరదాయీ చ మార్తాండస్య ద్వితీయజః |
మైథిలీప్రార్థనాక్లుప్తదశకంఠశిరోపహృత్ || ౧౪౦ ||
మరామరహరారాధ్యో మహేంద్రాదిసురార్చితః |
మహారథో మహావేగో మణిరత్నవిభూషితః || ౧౪౧ ||
మేషనీచో మహాఘోరో మహాసౌరిర్మనుప్రియః |
మహాదీర్ఘో మహాగ్రాసో మహదైశ్వర్యదాయకః || ౧౪౨ ||
మహాశుష్కో మహారౌద్రో ముక్తిమార్గప్రదర్శకః |
మకరకుంభాధిపశ్చైవ మృకండుతనయార్చితః || ౧౪౩ ||
మంత్రాధిష్ఠానరూపశ్చ మల్లికాకుసుమప్రియః |
మహామంత్రస్వరూపశ్చ మహాయంత్రస్థితస్తథా || ౧౪౪ ||
మహాప్రకాశదివ్యాత్మా మహాదేవప్రియస్తథా |
మహాబలిసమారాధ్యో మహర్షిగణపూజితః || ౧౪౫ ||
మందచారీ మహామాయీ మాషదానప్రియస్తథా |
మాషోదనప్రీతచిత్తో మహాశక్తిర్మహాగుణః || ౧౪౬ ||
యశస్కరో యోగదాతా యజ్ఞాంగోఽపి యుగంధరః |
యోగీ యోగ్యశ్చ యామ్యశ్చ యోగరూపీ యుగాధిపః || ౧౪౭ ||
యజ్ఞభృద్యజమానశ్చ యోగో యోగవిదాం వరః |
యక్షరాక్షసవేతాళకూష్మాండాదిప్రపూజితః || ౧౪౮ ||
యమప్రత్యధిదేవశ్చ యుగపద్భోగదాయకః |
యోగప్రియో యోగయుక్తో యజ్ఞరూపో యుగాంతకృత్ || ౧౪౯ ||
రఘువంశసమారాధ్యో రౌద్రో రౌద్రాకృతిస్తథా |
రఘునందనసల్లాపో రఘుప్రోక్తజపప్రియః || ౧౫౦ ||
రౌద్రరూపీ రథారూఢో రాఘవేష్టవరప్రదః |
రథీ రౌద్రాధికారీ చ రాఘవేణ సమర్చితః || ౧౫౧ ||
రోషాత్సర్వస్వహారీ చ రాఘవేణ సుపూజితః |
రాశిద్వయాధిపశ్చైవ రఘుభిః పరిపూజితః || ౧౫౨ ||
రాజ్యభూపాకరశ్చైవ రాజరాజేంద్ర వందితః |
రత్నకేయూరభూషాఢ్యో రమానందనవందితః || ౧౫౩ ||
రఘుపౌరుషసంతుష్టో రఘుస్తోత్రబహుప్రియః |
రఘువంశనృపైః పూజ్యో రణన్మంజీరనూపురః || ౧౫౪ ||
రవినందన రాజేంద్రో రఘువంశప్రియస్తథా |
లోహజప్రతిమాదానప్రియో లావణ్యవిగ్రహః || ౧౫౫ ||
లోకచూడామణిశ్చైవ లక్ష్మీవాణీస్తుతిప్రియః |
లోకరక్షో లోకశిక్షో లోకలోచనరంజితః || ౧౫౬ ||
లోకాధ్యక్షో లోకవంద్యో లక్ష్మణాగ్రజపూజితః |
వేదవేద్యో వజ్రదేహో వజ్రాంకుశధరస్తథా || ౧౫౭ ||
విశ్వవంద్యో విరూపాక్షో విమలాంగవిరాజితః |
విశ్వస్థో వాయసారూఢో విశేషసుఖకారకః || ౧౫౮ ||
విశ్వరూపీ విశ్వగోప్తా విభావసుసుతస్తథా |
విప్రప్రియో విప్రరూపో విప్రారాధనతత్పరః || ౧౫౯ ||
విశాలనేత్రో విశిఖో విప్రదానబహుప్రియః |
విశ్వసృష్టిసముద్భూతో వైశ్వానరసమద్యుతిః || ౧౬౦ ||
విష్ణుర్విరించిర్విశ్వేశో విశ్వకర్తా విశాం పతిః |
విరాడాధారచక్రస్థో విశ్వభుగ్విశ్వభావనః || ౧౬౧ ||
విశ్వవ్యాపారహేతుశ్చ వక్రక్రూరవివర్జితః |
విశ్వోద్భవో విశ్వకర్మా విశ్వసృష్టి వినాయకః || ౧౬౨ ||
విశ్వమూలనివాసీ చ విశ్వచిత్రవిధాయకః |
విశ్వాధారవిలాసీ చ వ్యాసేన కృతపూజితః || ౧౬౩ ||
విభీషణేష్టవరదో వాంఛితార్థప్రదాయకః |
విభీషణసమారాధ్యో విశేషసుఖదాయకః || ౧౬౪ ||
విషమవ్యయాష్టజన్మస్థోఽప్యేకాదశఫలప్రదః |
వాసవాత్మజసుప్రీతో వసుదో వాసవార్చితః || ౧౬౫ ||
విశ్వత్రాణైకనిరతో వాఙ్మనోతీతవిగ్రహః |
విరాణ్మందిరమూలస్థో వలీముఖసుఖప్రదః || ౧౬౬ ||
విపాశో విగతాతంకో వికల్పపరివర్జితః |
వరిష్ఠో వరదో వంద్యో విచిత్రాంగో విరోచనః || ౧౬౭ ||
శుష్కోదరః శుక్లవపుః శాంతరూపీ శనైశ్చరః |
శూలీ శరణ్యః శాంతశ్చ శివాయామప్రియంకరః || ౧౬౮ ||
శివభక్తిమతాం శ్రేష్ఠః శూలపాణిః శుచిప్రియః |
శ్రుతిస్మృతిపురాణజ్ఞః శ్రుతిజాలప్రబోధకః || ౧౬౯ ||
శ్రుతిపారగసంపూజ్యః శ్రుతిశ్రవణలోలుపః |
శ్రుత్యంతర్గతమర్మజ్ఞః శ్రుత్యేష్టవరదాయకః || ౧౭౦ ||
శ్రుతిరూపః శ్రుతిప్రీతః శ్రుతీప్సితఫలప్రదః |
శుచిశ్రుతః శాంతమూర్తిః శ్రుతిశ్రవణకీర్తనః || ౧౭౧ ||
శమీమూలనివాసీ చ శమీకృతఫలప్రదః |
శమీకృతమహాఘోరః శరణాగతవత్సలః || ౧౭౨ ||
శమీతరుస్వరూపశ్చ శివమంత్రజ్ఞముక్తిదః |
శివాగమైకనిలయః శివమంత్రజపప్రియః || ౧౭౩ ||
శమీపత్రప్రియశ్చైవ శమీపర్ణసమర్చితః |
శతోపనిషదస్తుత్యః శాంత్యాదిగుణభూషితః || ౧౭౪ ||
శాంత్యాదిషడ్గుణోపేతః శంఖవాద్యప్రియస్తథా |
శ్యామరక్తసితజ్యోతిః శుద్ధపంచాక్షరప్రియః || ౧౭౫ ||
శ్రీహాలాస్యక్షేత్రవాసీ శ్రీమాన్ శక్తిధరస్తథా |
షోడశద్వయసంపూర్ణలక్షణః షణ్ముఖప్రియః || ౧౭౬ ||
షడ్గుణైశ్వర్యసంయుక్తః షడంగావరణోజ్జ్వలః |
షడక్షరస్వరూపశ్చ షట్చక్రోపరిసంస్థితః || ౧౭౭ ||
షోడశీ షోడశాంతశ్చ షట్ఛక్తివ్యక్తమూర్తిమాన్ |
షడ్భావరహితశ్చైవ షడంగశ్రుతిపారగః || ౧౭౮ ||
షట్కోణమధ్యనిలయః షట్ఛాస్త్రస్మృతిపారగః |
స్వర్ణేంద్రనీలమకుటః సర్వాభీష్టప్రదాయకః || ౧౭౯ ||
సర్వాత్మా సర్వదోషఘ్నః సర్వగర్వప్రభంజనః |
సమస్తలోకాభయదః సర్వదోషాంగనాశకః || ౧౮౦ ||
సమస్తభక్తసుఖదః సర్వదోషనివర్తకః |
సర్వనాశక్షమః సౌమ్యః సర్వక్లేశనివారకః || ౧౮౧ ||
సర్వాత్మా సర్వదా తుష్టః సర్వపీడానివారకః |
సర్వరూపీ సర్వకర్మా సర్వజ్ఞః సర్వకారకః || ౧౮౨ ||
సుకృతీ సులభశ్చైవ సర్వాభీష్టఫలప్రదః |
సూర్యాత్మజః సదాతుష్టః సూర్యవంశప్రదీపనః || ౧౮౩ ||
సప్తద్వీపాధిపశ్చైవ సురాసురభయంకరః |
సర్వసంక్షోభహారీ చ సర్వలోకహితంకరః || ౧౮౪ ||
సర్వౌదార్యస్వభావశ్చ సంతోషాత్సకలేష్టదః |
సమస్తఋషిభిః స్తుత్యః సమస్తగణపావృతః || ౧౮౫ ||
సమస్తగణసంసేవ్యః సర్వారిష్టవినాశనః |
సర్వసౌఖ్యప్రదాతా చ సర్వవ్యాకులనాశనః || ౧౮౬ ||
సర్వసంక్షోభహారీ చ సర్వారిష్టఫలప్రదః |
సర్వవ్యాధిప్రశమనః సర్వమృత్యునివారకః || ౧౮౭ ||
సర్వానుకూలకారీ చ సౌందర్యమృదుభాషితః |
సౌరాష్ట్రదేశోద్భవశ్చ స్వక్షేత్రేష్టవరప్రదః || ౧౮౮ ||
సోమయాజిసమారాధ్యః సీతాభీష్టవరప్రదః |
సుఖాసనోపవిష్టశ్చ సద్యఃపీడానివారకః || ౧౮౯ ||
సౌదామనీసన్నిభశ్చ సర్వానుల్లంఘ్యశాసనః |
సూర్యమండలసంచారీ సంహారాస్త్రనియోజితః || ౧౯౦ ||
సర్వలోకక్షయకరః సర్వారిష్టవిధాయకః |
సర్వవ్యాకులకారీ చ సహస్రజపసుప్రియః || ౧౯౧ ||
సుఖాసనోపవిష్టశ్చ సంహారాస్త్రప్రదర్శితః |
సర్వాలంకారసంయుక్తకృష్ణగోదానసుప్రియః || ౧౯౨ ||
సుప్రసన్నః సురశ్రేష్ఠః సుఘోషః సుఖదః సుహృత్ |
సిద్ధార్థః సిద్ధసంకల్పః సర్వజ్ఞః సర్వదః సుఖీ || ౧౯౩ ||
సుగ్రీవః సుధృతిః సారః సుకుమారః సులోచనః |
సువ్యక్తః సచ్చిదానందః సువీరః సుజనాశ్రయః || ౧౯౪ ||
హరిశ్చంద్రసమారాధ్యో హేయోపాదేయవర్జితః |
హరిశ్చంద్రేష్టవరదో హంసమంత్రాదిసంస్తుతః || ౧౯౫ ||
హంసవాహసమారాధ్యో హంసవాహవరప్రదః |
హృద్యో హృష్టో హరిసఖో హంసో హంసగతిర్హవిః || ౧౯౬ ||
హిరణ్యవర్ణో హితకృద్ధర్షదో హేమభూషణః |
హవిర్హోతా హంసగతిర్హంసమంత్రాదిసంస్తుతః || ౧౯౭ ||
హనూమదర్చితపదో హలధృత్ పూజితః సదా |
క్షేమదః క్షేమకృత్ క్షేమ్యః క్షేత్రజ్ఞః క్షామవర్జితః || ౧౯౮ ||
క్షుద్రఘ్నః క్షాంతిదః క్షేమః క్షితిభూషః క్షమాశ్రయః |
క్షమాధరః క్షయద్వారో నామ్నామష్టసహస్రకమ్ || ౧౯౯ ||
వాక్యేనైకేన వక్ష్యామి వాంచితార్థం ప్రయచ్ఛతి |
తస్మాత్సర్వప్రయత్నేన నియమేన జపేత్సుధీః || ౨౦౦ ||
ఇతి శ్రీ శనైశ్చర సహస్రనామ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
నవగ్రహ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.