Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శ్యామలా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
ఏకదా కౌతుకావిష్టా భైరవం భూతసేవితమ్ |
భైరవీ పరిపప్రచ్ఛ సర్వభూతహితే రతా || ౧ ||
శ్రీభైరవ్యువాచ |
భగవన్ సర్వధర్మజ్ఞ భూతవాత్సల్యభావన |
అహం తు వేత్తుమిచ్ఛామి సర్వభూతోపకారమ్ || ౨ ||
కేన మంత్రేణ జప్తేన స్తోత్రేణ పఠితేన చ |
సర్వథా శ్రేయసాం ప్రాప్తిర్భూతానాం భూతిమిచ్ఛతామ్ || ౩ ||
శ్రీభైరవ ఉవాచ |
శృణు దేవి తవ స్నేహాత్ప్రాయో గోప్యమపి ప్రియే |
కథయిష్యామి తత్సర్వం సుఖసంపత్కరం శుభమ్ || ౪ ||
పఠతాం శృణ్వతాం నిత్యం సర్వసంపత్తిదాయకమ్ |
విద్యైశ్వర్యసుఖావాప్తి మంగళప్రదముత్తమమ్ || ౫ ||
మాతంగ్యా హృదయం స్తోత్రం దుఃఖదారిద్ర్యభంజనమ్ |
మంగళం మంగళానాం చ హ్యస్తి సర్వసుఖప్రదమ్ || ౬ ||
అస్య శ్రీమాతంగీ హృదయస్తోత్ర మంత్రస్య దక్షిణామూర్తిరృషిః విరాట్ ఛందః మాతంగీ దేవతా హ్రీం బీజం హూం శక్తిః క్లీం కీలకం సర్వవాంఛితార్థసిద్ధ్యర్థే పాఠే వినియోగః ||
ఋష్యాదిన్యాసః –
ఓం దక్షిణామూర్తిరృషయే నమః శిరసి | విరాట్ఛందసే నమో ముఖే | మాతంగీదేవతాయై నమః హృది | హ్రీం బీజాయ నమః గుహ్యే | హూం శక్తయే నమః పాదయోః | క్లీం కీలకాయ నమో నాభౌ | వినియోగాయ నమః సర్వాంగే ||
కరన్యాసః –
ఓం హ్రీం అంగుష్ఠాభ్యాం నమః | ఓం క్లీం తర్జనీభ్యాం నమః | ఓం హూం మధ్యమాభ్యాం నమః | ఓం హ్రీం అనామికాభ్యాం నమః | ఓం క్లీం కనిష్ఠికాభ్యాం నమః | ఓం హూం కరతలకరపృష్ఠాభ్యాం నమః |
అంగన్యాసః –
ఓం హ్రీం హృదయాయ నమః | ఓం క్లీం శిరసే స్వాహా | ఓం హూం శిఖాయై వషట్ | ఓం హ్రీం నేత్రత్రయాయ వౌషట్ | ఓం క్లీం కవచాయ హుమ్ | ఓం హూం అస్త్రాయ ఫట్ |
ధ్యానమ్ |
శ్యామాం శుభ్రాంశుభాలాం త్రికమలనయనాం రత్నసింహాసనస్థాం
భక్తాభీష్టప్రదాత్రీం సురనికరకరాసేవ్యకంజాంఘ్రియుగ్మామ్ |
నీలాంభోజాంశుకాంతిం నిశిచరనికరారణ్యదావాగ్నిరూపాం
మాతంగీమావహంతీమభిమతఫలదాం మోదినీం చింతయామి || ౭ ||
నమస్తే మాతంగ్యై మృదుముదితతన్వై తనుమతాం
పరశ్రేయోదాయై కమలచరణధ్యానమనసామ్ |
సదా సంసేవ్యాయై సదసి విబుధైర్దివ్యధిషణై-
-ర్దయార్ద్రాయై దేవ్యై దురితదలనోద్దండమనసే || ౮ ||
పరం మాతస్తే యో జపతి మనుమవ్యగ్రహృదయః
కవిత్వం కల్పానాం కలయతి సుకల్పః ప్రతిపదమ్ |
అపి ప్రాయో రమ్యాఽమృతమయపదా తస్య లలితా
నటీం మన్యా వాణీ నటతి రసనాయాం చ ఫలితా || ౯ ||
తవ ధ్యాయంతో యే వపురనుజపంతి ప్రవలితం
సదా మంత్రం మాతర్నహి భవతి తేషాం పరిభవః |
కదంబానాం మాలాః శిరసి యుంజంతి సదయే
భవంతి ప్రాయస్తే యువతిజనయూథస్వవశగాః || ౧౦ ||
సరోజైః సాహస్రైః సరసిజపదద్వంద్వమపి యే
సహస్రం నామోక్త్వా తదపి తవ ఙేంతం మనుమితమ్ |
పృథఙ్నామ్నా తేనాయుతకలితమర్చంతి ఖలు తే
సదా దేవవ్రాతప్రణమితపదాంభోజయుగళాః || ౧౧ ||
తవ ప్రీత్యై మాతర్దదతి బలిమాధాయ బలినా
సమత్స్యం మాంసం వా సురుచిరసితం రాజరుచితమ్ |
సుపుణ్యా యే స్వాంతస్తవ చరణమోదైకరసికా
అహో భాగ్యం తేషాం త్రిభువనమలం వశ్యమఖిలమ్ || ౧౨ ||
లసల్లోలశ్రోత్రాభరణకిరణక్రాంతికలితం
[ మితస్మిత్యాపన్నప్రతిభితమమన్నం వికరితమ్ ]
మితస్మేరజ్యోత్స్నాప్రతిఫలితభాభిర్వికరితం |
ముఖాంభోజం మాతస్తవ పరిలుఠద్భ్రూమధుకరం
రమా యే ధ్యాయంతి త్యజతి న హి తేషాం సుభవనమ్ || ౧౩ ||
పరః శ్రీమాతంగ్యా జపతి హృదయాఖ్యః సుమనసా-
-మయం సేవ్యః సద్యోఽభిమతఫలదశ్చాతిలలితః |
నరా యే శృణ్వంతి స్తవమపి పఠంతీమమనిశం
న తేషాం దుష్ప్రాప్యం జగతి యదలభ్యం దివిషదామ్ || ౧౪ ||
ధనార్థీ ధనమాప్నోతి దారార్థీ సుందరీం ప్రియామ్ |
సుతార్థీ లభతే పుత్రం స్తవస్యాస్య ప్రకీర్తనాత్ || ౧౫ ||
విద్యార్థీ లభతే విద్యాం వివిధాం విభవప్రదామ్ |
జయార్థీ పఠనాదస్య జయం ప్రాప్నోతి నిశ్చితమ్ || ౧౬ ||
నష్టరాజ్యో లభేద్రాజ్యం సర్వసంపత్సమాశ్రితమ్ |
కుబేరసమసంపత్తిః స భవేద్ధృదయం పఠన్ || ౧౭ ||
కిమత్ర బహునోక్తేన యద్యదిచ్ఛతి మానవః |
మాతంగీహృదయస్తోత్రపాఠాత్తత్సర్వమాప్నుయాత్ || ౧౮ ||
ఇతి శ్రీదక్షిణామూర్తిసంహితాయాం శ్రీ మాతంగీ హృదయ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శ్యామలా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ శ్యామలా స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Naku.kalika.puja vedanam
Kavali
can you mail us NARASHIMA AVIRBHAVA STOTRAM