Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ గణేశ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
ఓం అస్య శ్రీమహాగణపతి మంత్రవిగ్రహ కవచస్య | శ్రీశివ ఋషిః | దేవీగాయత్రీ ఛందః | శ్రీ మహాగణపతిర్దేవతా | ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం బీజాని | గణపతయే వరవరదేతి శక్తిః | సర్వజనం మే వశమానయ స్వాహా కీలకమ్ | శ్రీ మహాగణపతిప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః |
కరన్యాసః |
ఓం శ్రీం హ్రీం క్లీం – అంగుష్ఠాభ్యాం నమః |
గ్లౌం గం గణపతయే – తర్జనీభ్యాం నమః |
వరవరద – మధ్యమాభ్యాం నమః |
సర్వజనం మే – అనామికాభ్యాం నమః |
వశమానయ – కనిష్ఠికాభ్యాం నమః |
స్వాహా – కరతల కరపృష్ఠాభ్యాం నమః |
న్యాసః |
ఓం శ్రీం హ్రీం క్లీం – హృదయాయ నమః |
గ్లౌం గం గణపతయే – శిరసే స్వాహా |
వరవరద – శిఖాయై వషట్ |
సర్వజనం మే – కవచాయ హుమ్ |
వశమానయ – నేత్రత్రయాయ వౌషట్ |
స్వాహా – అస్త్రాయ ఫట్ |
ధ్యానమ్ –
బీజాపూరగదేక్షుకార్ముక ఋజా చక్రాబ్జపాశోత్పల
వ్రీహ్యగ్రస్వవిషాణరత్నకలశప్రోద్యత్కరాంభోరుహః |
ధ్యేయో వల్లభయా సపద్మకరయా శ్లిష్టోజ్వలద్భూషయా
విశ్వోత్పత్తివిపత్తిసంస్థితికరో విఘ్నేశ ఇష్టార్థదః |
ఇతి ధ్యాత్వా | లం ఇత్యాది మానసోపచారైః సంపూజ్య కవచం పఠేత్ |
ఓంకారో మే శిరః పాతు శ్రీంకారః పాతు ఫాలకమ్ |
హ్రీం బీజం మే లలాటేఽవ్యాత్ క్లీం బీజం భ్రూయుగం మమ || ౧ ||
గ్లౌం బీజం నేత్రయోః పాతు గం బీజం పాతు నాసికామ్ |
గం బీజం ముఖపద్మేఽవ్యాద్మహాసిద్ధిఫలప్రదమ్ || ౨ ||
ణకారో దంతయోః పాతు పకారో లంబికాం మమ |
తకారః పాతు మే తాల్వోర్యేకార ఓష్ఠయోర్మమ || ౩ ||
వకారః కంఠదేశేఽవ్యాద్రకారశ్చోపకంఠకే |
ద్వితీయస్తు వకారో మే హృదయం పాతు సర్వదా || ౪ ||
రకారస్తు ద్వితీయో వై ఉభౌ పార్శ్వౌ సదా మమ |
దకార ఉదరే పాతు సకారో నాభిమండలే || ౫ ||
ర్వకారః పాతు మే లింగం జకారః పాతు గుహ్యకే |
నకారః పాతు మే జంఘే మేకారో జానునోర్ద్వయోః || ౬ ||
వకారః పాతు మే గుల్ఫౌ శకారః పాదయోర్ద్వయోః |
మాకారస్తు సదా పాతు దక్షపాదాంగులీషు చ || ౭ ||
నకారస్తు సదా పాతు వామపాదాంగులీషు చ |
యకారో మే సదా పాతు దక్షపాదతలే తథా || ౮ ||
స్వాకారో బ్రహ్మరూపాఖ్యో వామపాదతలే తథా |
హాకారః సర్వదా పాతు సర్వాంగే గణపః ప్రభుః || ౯ ||
పూర్వే మాం పాతు శ్రీరుద్రః శ్రీం హ్రీం క్లీం ఫట్ కలాధరః |
ఆగ్నేయ్యాం మే సదా పాతు హ్రీం శ్రీం క్లీం లోకమోహనః || ౧౦ ||
దక్షిణే శ్రీయమః పాతు క్రీం హ్రం ఐం హ్రీం హ్స్రౌం నమః |
నైరృత్యే నిరృతిః పాతు ఆం హ్రీం క్రోం క్రోం నమో నమః || ౧౧ ||
పశ్చిమే వరుణః పాతు శ్రీం హ్రీం క్లీం ఫట్ హ్స్రౌం నమః |
వాయుర్మే పాతు వాయవ్యే హ్రూం హ్రీం శ్రీం హ్స్ఫ్రేం నమో నమః || ౧౨ ||
ఉత్తరే ధనదః పాతు శ్రీం హ్రీం శ్రీం హ్రీం ధనేశ్వరః |
ఈశాన్యే పాతు మాం దేవో హ్రౌం హ్రీం జూం సః సదాశివః || ౧౩ ||
ప్రపన్నపారిజాతాయ స్వాహా మాం పాతు ఈశ్వరః |
ఊర్ధ్వం మే సర్వదా పాతు గం గ్లౌం క్లీం హ్స్రౌం నమో నమః || ౧౪ ||
అనంతాయ నమః స్వాహా అధస్తాద్దిశి రక్షతు |
పూర్వే మాం గణపః పాతు దక్షిణే క్షేత్రపాలకః || ౧౫ ||
పశ్చిమే పాతు మాం దుర్గా ఐం హ్రీం క్లీం చండికా శివా |
ఉత్తరే వటుకః పాతు హ్రీం వం వం వటుకః శివః || ౧౬ ||
స్వాహా సర్వార్థసిద్ధేశ్చ దాయకో విశ్వనాయకః |
పునః పూర్వే చ మాం పాతు శ్రీమానసితభైరవః || ౧౭ ||
ఆగ్నేయ్యాం పాతు నో హ్రీం హ్రీం హ్రుం క్రోం క్రోం రురుభైరవః |
దక్షిణే పాతు మాం క్రౌం క్రోం హ్రైం హ్రైం మే చండభైరవః || ౧౮ ||
నైరృత్యే పాతు మాం హ్రీం హ్రూం హ్రౌం హ్రౌం హ్రీం హ్స్రైం నమో నమః |
స్వాహా మే సర్వభూతాత్మా పాతు మాం క్రోధభైరవః || ౧౯ ||
పశ్చిమే ఈశ్వరః పాతు క్రీం క్లీం ఉన్మత్తభైరవః |
వాయవ్యే పాతు మాం హ్రీం క్లీం కపాలీ కమలేక్షణః || ౨౦ ||
ఉత్తరే పాతు మాం దేవో హ్రీం హ్రీం భీషణభైరవః |
ఈశాన్యే పాతు మాం దేవః క్లీం హ్రీం సంహారభైరవః || ౨౧ ||
ఊర్ధ్వం మే పాతు దేవేశః శ్రీసమ్మోహనభైరవః |
అధస్తాద్వటుకః పాతు సర్వతః కాలభైరవః || ౨౨ ||
ఇతీదం కవచం దివ్యం బ్రహ్మవిద్యాకలేవరమ్ |
గోపనీయం ప్రయత్నేన యదీచ్ఛేదాత్మనః సుఖమ్ || ౨౩ ||
జననీజారవద్గోప్యా విద్యైషేత్యాగమా జగుః |
అష్టమ్యాం చ చతుర్దశ్యాం సంక్రాంతౌ గ్రహణేష్వపి || ౨౪ ||
భౌమేఽవశ్యం పఠేద్ధీరో మోహయత్యఖిలం జగత్ |
ఏకావృత్యా భవేద్విద్యా ద్విరావృత్యా ధనం లభేత్ || ౨౫ ||
త్రిరావృత్యా రాజవశ్యం తుర్యావృత్యాఽఖిలాః ప్రజాః |
పంచావృత్యా గ్రామవశ్యం షడావృత్యా చ మంత్రిణః || ౨౬ ||
సప్తావృత్యా సభావశ్యా అష్టావృత్యా భువః శ్రియమ్ |
నవావృత్యా చ నారీణాం సర్వాకర్షణకారకమ్ || ౨౭ ||
దశావృత్తీః పఠేన్నిత్యం షణ్మాసాభ్యాసయోగతః |
దేవతా వశమాయాతి కిం పునర్మానవా భువి || ౨౮ ||
కవచస్య చ దివ్యస్య సహస్రావర్తనాన్నరః |
దేవతాదర్శనం సద్యో నాత్రకార్యా విచారణా || ౨౯ ||
అర్ధరాత్రే సముత్థాయ చతుర్థ్యాం భృగువాసరే |
రక్తమాలాంబరధరో రక్తగంధానులేపనః || ౩౦ ||
సావధానేన మనసా పఠేదేకోత్తరం శతమ్ |
స్వప్నే మూర్తిమయం దేవం పశ్యత్యేవ న సంశయః || ౩౧ ||
ఇదం కవచమజ్ఞాత్వా గణేశం భజతే నరః |
కోటిలక్షం ప్రజప్త్వాపి న మంత్రం సిద్ధిదో భవేత్ || ౩౨ ||
పుష్పాంజల్యష్టకం దత్వా మూలేనైవ సకృత్ పఠేత్ |
అపివర్షసహస్రాణాం పూజాయాః ఫలమాప్నుయాత్ || ౩౩ ||
భూర్జే లిఖిత్వా స్వర్ణస్తాం గుటికాం ధారయేద్యది |
కంఠే వా దక్షిణే బాహౌ సకుర్యాద్దాసవజ్జగత్ || ౩౪ ||
న దేయం పరశిష్యేభ్యో దేయం శిష్యేభ్య ఏవ చ |
అభక్తేభ్యోపి పుత్రేభ్యో దత్వా నరకమాప్నుయాత్ || ౩౫ ||
గణేశభక్తియుక్తాయ సాధవే చ ప్రయత్నతః |
దాతవ్యం తేన విఘ్నేశః సుప్రసన్నో భవిష్యతి || ౩౬ ||
ఇతి శ్రీదేవీరహస్యే శ్రీమహాగణపతి మంత్రవిగ్రహకవచం సంపూర్ణమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ గణేశ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.