Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది.]
శ్రీర్లక్ష్మీ కల్యాణీ కమలా కమలాలయా పద్మా |
మామకచేతః సద్మని హృత్పద్మే వసతు విష్ణునా సాకమ్ || ౧ ||
తత్సదోం శ్రీమితిపదైశ్చతుర్భిశ్చతురాగమైః |
చతుర్ముఖస్తుతా మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౨ ||
సచ్చిత్సుఖత్రయీమూర్తి సర్వపుణ్యఫలాత్మికా |
సర్వేశమహిషీ మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౩ ||
విద్యా వేదాంతసిద్ధాంతవివేచనవిచారజా |
విష్ణుస్వరూపిణీ మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౪ ||
తురీయాఽద్వైతవిజ్ఞానసిద్ధిసత్తాస్వరూపిణీ |
సర్వతత్త్వమయీ మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౫ ||
వరదాఽభయదాంభోజధర పాణిచతుష్టయా |
వాగీశజననీ మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౬ ||
రేచకైః పూరకైః పూర్ణకుంభకైః పూతదేహిభిః |
మునిభిర్భావితా మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౭ ||
ణీత్యక్షరముపాసంతో యత్ప్రసాదేన సంతతిమ్ |
కులస్య ప్రాప్నుయుర్మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౮ ||
యంత్రమంత్రక్రియాసిద్ధిరూపా సర్వసుఖాత్మికా |
యజనాదిమయీ మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౯ ||
భగవత్యచ్యుతే విష్ణావనంతే నిత్యవాసినీ |
భగవత్యమలా మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౧౦ ||
గోవిప్రవేదసూర్యాగ్నిగంగాబిల్వసువర్ణగా |
సాలగ్రామమయీ మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౧౧ ||
దేవతా దేవతానాం చ క్షీరసాగరసంభవా |
కల్యాణీ భార్గవీ మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౧౨ ||
వక్తి యో వచసా నిత్యం సత్యమేవ న చానృతమ్ |
తస్మిన్యా రమతే మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౧౩ ||
స్యమంతకాదిమణయో యత్ప్రసాదాంశకాంశకాః |
అనంతవిభవా మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౧౪ ||
ధీరాణాం వ్యాసవాల్మీకిపూర్వాణాం వాచకం తపః |
యత్ప్రాప్తిఫలకం మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౧౫ ||
మహానుభావైర్మునిభిః మహాభాగైస్తపస్విభిః |
ఆరాధ్యప్రార్థితా మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౧౬ ||
హిమాచలసుతావాణీసఖ్యసౌభాగ్యలక్షణా |
యా మూలప్రకృతిర్మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౧౭ ||
ధియా భక్త్యా భియా వాచా తపః శౌచక్రియార్జవైః |
సద్భిః సమర్చితా మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౧౮ ||
యోగేన కర్మణా భక్త్యా శ్రద్ధయా శ్రీః సమాప్యతే |
సత్యశౌచపరైర్మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౧౯ ||
యోగక్షేమౌ సుఖాదీనాం పుణ్యజానాం నిజార్థినే |
దదాతి దయయా మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౨౦ ||
నః శరీరాణి చేతాంసి కరణాని సుఖాని చ |
యదధీనాని సా మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౨౧ ||
ప్రజ్ఞామాయుర్బలం విత్తం ప్రజామారోగ్యమీశతామ్ |
యశః పుణ్యం సుఖం మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౨౨ ||
చోరారివ్యాలరోగార్ణగ్రహపీడానివారిణీ |
అనీతీరభయం మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౨౩ ||
దయామాశ్రితవాత్సల్యం దాక్షిణ్యం సత్యశీలతామ్ |
నిత్యం యా వహతే మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౨౪ ||
యా దేవ్యవ్యాజకరుణా యా జగజ్జననీ రమా |
స్వతంత్రశక్తిర్యా మహ్యమిందిరేష్టం ప్రయచ్ఛతు || ౨౫ ||
బ్రహ్మణ్యసుబ్రహ్మణ్యోక్తాం గాయత్ర్యక్షరసమ్మితామ్ |
ఇష్టసిద్ధిర్భవేన్నిత్యం పఠతామిందిరాస్తుతిమ్ || ౨౬ ||
ఇతి శ్రీ లక్ష్మీ గాయత్రీమంత్ర స్తుతిః |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ లక్ష్మీ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Very very nice, BUt can we download
Yes. These stotras are available in Stotra Nidhi mobile app. Please download “Stotra Nidhi” mobile app from App Store or Play Store.
Shi