Sri Lakshmi Ashtottara Shatanama Stotram 3 – శ్రీ లక్ష్మ్యష్టోత్తరశతనామ స్తోత్రం – ౩


బ్రహ్మజ్ఞా బ్రహ్మసుఖదా బ్రహ్మణ్యా బ్రహ్మరూపిణీ |
సుమతిః సుభగా సుందా ప్రయతిర్నియతిర్యతిః || ౧ ||

సర్వప్రాణస్వరూపా చ సర్వేంద్రియసుఖప్రదా |
సంవిన్మయీ సదాచారా సదాతుష్టా సదానతా || ౨ ||

కౌముదీ కుముదానందా కుః కుత్సితతమోహరీ |
హృదయార్తిహరీ హారశోభినీ హానివారిణీ || ౩ ||

సంభాజ్యా సంవిభజ్యాఽఽజ్ఞా జ్యాయసీ జనిహారిణీ |
మహాక్రోధా మహాతర్షా మహర్షిజనసేవితా || ౪ ||

కైటభారిప్రియా కీర్తిః కీర్తితా కైతవోజ్ఝితా |
కౌముదీ శీతలమనాః కౌసల్యాసుతభామినీ || ౫ ||

కాసారనాభిః కా తా యాఽఽప్యేషేయత్తావివర్జితా | [సా]
అంతికస్థాఽతిదూరస్థా హృదయస్థాఽంబుజస్థితా || ౬ ||

మునిచిత్తస్థితా మౌనిగమ్యా మాంధాతృపూజితా |
మతిస్థిరీకర్తృకార్యనిత్యనిర్వహణోత్సుకా || ౭ ||

మహీస్థితా చ మధ్యస్థా ద్యుస్థితాఽధఃస్థితోర్ధ్వగా |
భూతిర్విభూతిః సురభిః సురసిద్ధార్తిహారిణీ || ౮ ||

అతిభోగాఽతిదానాఽతిరూపాఽతికరుణాఽతిభాః |
విజ్వరా వియదాభోగా వితంద్రా విరహాసహా || ౯ ||

శూర్పకారాతిజననీ శూన్యదోషా శుచిప్రియా |
నిఃస్పృహా సస్పృహా నీలాసపత్నీ నిధిదాయినీ || ౧౦ ||

కుంభస్తనీ కుందరదా కుంకుమాలేపితా కుజా |
శాస్త్రజ్ఞా శాస్త్రజననీ శాస్త్రజ్ఞేయా శరీరగా || ౧౧ ||

సత్యభాః సత్యసంకల్పా సత్యకామా సరోజినీ |
చంద్రప్రియా చంద్రగతా చంద్రా చంద్రసహోదరీ || ౧౨ ||

ఔదర్యౌపయికీ ప్రీతా గీతా చౌతా గిరిస్థితా |
అనన్వితాఽప్యమూలార్తిధ్వాంతపుంజరవిప్రభా || ౧౩ ||

మంగళా మంగళపరా మృగ్యా మంగళదేవతా |
కోమలా చ మహాలక్ష్మీః నామ్నామష్టోత్తరం శతమ్ || ౧౪ ||

సర్వపాపక్షయకరం సర్వశత్రువినాశనమ్ |
దారిద్ర్యధ్వంసనకరం పరాభవనివర్తకమ్ || ౧౫ ||

శతసంవత్సరం వింశత్యుత్తరం జీవితం భవేత్ |
మంగళాని తనోత్యేషా శ్రీవిద్యామంగళా శుభా || ౧౬ ||

ఇతి నారదీయోపపురాణాంతర్గతం శ్రీ లక్ష్మ్యష్టోత్తరశతనామ స్తోత్రమ్ |


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed