Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
అక్షరం పరమం బ్రహ్మ జ్యోతీరూపం సనాతనమ్ |
గుణాతీతం నిరాకారం స్వేచ్ఛామయమనంతకమ్ || ౧ ||
భక్తధ్యానాయ సేవాయై నానారూపధరం వరమ్ |
శుక్లరక్తపీతశ్యామం యుగానుక్రమణేన చ || ౨ ||
శుక్లతేజః స్వరూపం చ సత్యే సత్యస్వరూపిణమ్ |
త్రేతాయాం కుంకుమాకారం జ్వలంతం బ్రహ్మతేజసా || ౩ ||
ద్వాపరే పీతవర్ణం చ శోభితం పీతవాససా |
కృష్ణవర్ణం కలౌ కృష్ణం పరిపూర్ణతమం ప్రభుమ్ || ౪ ||
నవధారాధరోత్కృష్టశ్యామసుందరవిగ్రహమ్ |
నందైకనందనం వందే యశోదానందనం ప్రభుమ్ || ౫ ||
గోపికాచేతనహరం రాధాప్రాణాధికం పరమ్ |
వినోదమురళీశబ్దం కుర్వంతం కౌతుకేన చ || ౬ ||
రూపేణాప్రతిమేనైవ రత్నభూషణభూషితమ్ |
కందర్పకోటిసౌందర్యం బిభ్రతం శాంతమీశ్వరమ్ || ౭ ||
క్రీడంతం రాధయా సార్ధం బృందారణ్యే చ కుత్రచిత్ |
కుత్రచిన్నిర్జనేఽరణ్యే రాధావక్షః స్థలస్థితమ్ || ౮ ||
జలక్రీడాం ప్రకుర్వంతం రాధయా సహ కుత్రచిత్ |
రాధికాకబరీభారం కుర్వంతం కుత్రచిద్వనే || ౯ ||
కుత్రచిద్రాధికాపాదే దత్తవంతమలక్తకమ్ |
రాధాచర్చితతాంబూలం గృహ్ణంతం కుత్రచిన్ముదా || ౧౦ ||
పశ్యంతం కుత్రచిద్రాధాం పశ్యంతీం వక్రచక్షుషా |
దత్తవంతం చ రాధాయై కృత్వా మాలాం చ కుత్రచిత్ || ౧౧ ||
కుత్రచిద్రాధయా సార్ధం గచ్ఛంతం రాసమండలమ్ |
రాధాదత్తాం గళే మాలాం ధృతవంతం చ కుత్రచిత్ || ౧౨ ||
సార్ధం గోపాలికాభిశ్చ విహరంతం చ కుత్రచిత్ |
రాధాం గృహీత్వా గచ్ఛంతం విహాయ తాం చ కుత్రచిత్ || ౧౩ ||
విప్రపత్నీదత్తమన్నం భుక్తవంతం చ కుత్రచిత్ |
భుక్తవంతం తాళఫలం బాలకైః సహ కుత్రచిత్ || ౧౪ ||
వస్త్రం గోపాలికానాం చ హరంతం కుత్రచిన్ముదా |
గవాం గణం వ్యాహరంతం కుత్రచిద్బాలకైః సహ || ౧౫ ||
కాళీయమూర్ధ్ని పాదాబ్జం దత్తవంతం చ కుత్రచిత్ |
వినోదమురళీశబ్దం కుర్వంతం కుత్రచిన్ముదా || ౧౬ ||
గాయంతం రమ్యసంగీతం కుత్రచిద్బాలకైః సహ |
స్తుత్వా శక్రః స్తవేంద్రేణ ప్రణనామ హరిం భియా || ౧౭ ||
పురా దత్తేన గురుణా రణే వృత్రాసురేణ చ |
కృష్ణేన దత్తం కృపయా బ్రహ్మణే చ తపస్యతే || ౧౮ ||
ఏకాదశాక్షరో మంత్రః కవచం సర్వలక్షణమ్ |
దత్తమేతత్ కుమారాయ పుష్కరే బ్రహ్మణా పురా || ౧౯ ||
కుమారోఽంగిరసే దత్తం గురవేఽంగిరసాం మునే |
ఇదమింద్రకృతం స్తోత్రం నిత్యం భక్త్యా చ యః పఠేత్ || ౨౦ ||
స హి ప్రాప్య దృఢాం భక్తిమంతే దాస్యం లభేద్ధ్రువమ్ |
జన్మమృత్యుజరావ్యాధిశోకేభ్యో ముచ్యతే నరః |
న హి పశ్యతి స్వప్నేఽపి యమదూతం యమాలయమ్ || ౨౧ ||
ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే ఏకవింశోఽధ్యాయే ఇంద్రకృత శ్రీ కృష్ణ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ కృష్ణ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.