Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
భుజగతల్పగతం ఘనసుందరం
గరుడవాహనమంబుజలోచనమ్ |
నళినచక్రగదాకరమవ్యయం
భజత రే మనుజాః కమలాపతిమ్ || ౧ ||
అలికులాసితకోమలకుంతలం
విమలపీతదుకూలమనోహరమ్ |
జలధిజాశ్రితవామకళేబరం
భజత రే మనుజాః కమలాపతిమ్ || ౨ ||
కిము జపైశ్చ తపోభిరుతాధ్వరై-
-రపి కిముత్తమతీర్థనిషేవణైః |
కిముత శాస్త్రకదంబవిలోకనై-
-ర్భజత రే మనుజాః కమలాపతిమ్ || ౩ ||
మనుజదేహమిమం భువి దుర్లభం
సమధిగమ్య సురైరపి వాంఛితమ్ |
విషయలంపటతామపహాయ వై
భజత రే మనుజాః కమలాపతిమ్ || ౪ ||
న వనితా న సుతో న సహోదరో
న హి పితా జననీ న చ బాంధవః |
వ్రజతి సాకమనేన జనేన వై
భజత రే మనుజాః కమలాపతిమ్ || ౫ ||
సకలమేవ చలం సచరాచరం
జగదిదం సుతరాం ధనయౌవనమ్ |
సమవలోక్య వివేకదృశా ద్రుతం
భజత రే మనుజాః కమలాపతిమ్ || ౬ ||
వివిధరోగయుతం క్షణభంగురం
పరవశం నవమార్గమలాకులమ్ |
పరినిరీక్ష్య శరీరమిదం స్వకం
భజత రే మనుజాః కమలాపతిమ్ || ౭ ||
మునివరైరనిశం హృది భావితం
శివవిరించిమహేంద్రనుతం సదా |
మరణజన్మజరాభయమోచనం
భజత రే మనుజాః కమలాపతిమ్ || ౮ ||
హరిపదాష్టకమేతదనుత్తమం
పరమహంసజనేన సమీరితమ్ |
పఠతి యస్తు సమాహితచేతసా
వ్రజతి విష్ణుపదం స నరో ధ్రువమ్ || ౯ ||
ఇతి శ్రీమత్పరమహంస స్వామి బ్రహ్మానంద విరచితం కమలాపత్యష్టకమ్ ||
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.