Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
శ్రీదేవ్యువాచ |
దేవదేవ మహాదేవ సర్వజ్ఞ కరుణానిధే |
శ్రోతుమిచ్ఛామి తార్క్ష్యస్య నామ్నామష్టోత్తరం శతమ్ |
ఈశ్వర ఉవాచ |
శృణు దేవి ప్రవక్ష్యామి గరుడస్య మహాత్మనః |
నామ్నామష్టోత్తరశతం పవిత్రం పాపనాశనమ్ ||
అస్య శ్రీగరుడనామాష్టోత్తరశతమహామంత్రస్య బ్రహ్మా ఋషిః అనుష్టుప్ఛందః గరుడో దేవతా ప్రణవో బీజం విద్యా శక్తిః వేదాదిః కీలకం పక్షిరాజప్రీత్యర్థే జపే వినియోగః |
ధ్యానమ్ |
అమృతకలశహస్తం కాంతిసంపూర్ణదేహం
సకలవిబుధవంద్యం వేదశాస్త్రైరచింత్యమ్ |
కనకరుచిరపక్షోద్ధూయమానాండగోలం
సకలవిషవినాశం చింతయేత్పక్షిరాజమ్ ||
స్తోత్రం |
వైనతేయః ఖగపతిః కాశ్యపేయో మహాబలః |
తప్తకాంచనవర్ణాభః సుపర్ణో హరివాహనః || ౧ ||
ఛందోమయో మహాతేజాః మహోత్సాహో మహాబలః |
బ్రహ్మణ్యో విష్ణుభక్తశ్చ కుందేందుధవళాననః || ౨ ||
చక్రపాణిధరః శ్రీమాన్ నాగారిర్నాగభూషణః |
విద్వన్మయో విశేషజ్ఞః విద్యానిధిరనామయః || ౩ ||
భూతిదో భువనత్రాతా భయహా భక్తవత్సలః |
సప్తఛందోమయః పక్షిః సురాసురసుపూజితః || ౪ ||
భుజంగభుక్ కచ్ఛపాశీ దైత్యహంతాఽరుణానుజః |
నిగమాత్మా నిరాధారో నిస్త్రైగుణ్యో నిరంజనః || ౫ ||
నిర్వికల్పః పరంజ్యోతిః పరాత్పరతరః పరః |
శుభాంగః శుభదః శూరః సూక్ష్మరూపీ బృహత్తనుః || ౬ ||
విషాశీ విజితాత్మా చ విజయో జయవర్ధనః |
అజాస్యో జగదీశశ్చ జనార్దనమహాధ్వజః || ౭ ||
ఘనసంతాపవిచ్ఛేత్తా జరామరణవర్జితః |
కళ్యాణదః కళాతీతః కళాధరసమప్రభః || ౮ ||
సోమపః సురసంఘేశః యజ్ఞాంగో యజ్ఞభూషణః |
వజ్రాంగో వరదో వంద్యో వాయువేగో వరప్రదః || ౯ ||
మహాజవో విదారీ చ మన్మథప్రియబాంధవః |
యజుర్నామానుష్టభజః మారకోఽసురభంజనః || ౧౦ ||
కాలజ్ఞః కమలేష్టశ్చ కలిదోషనివారణః |
స్తోమాత్మా చ త్రివృన్మూర్ధా భూమా గాయత్రిలోచనః || ౧౧ ||
సామగానరతః స్రగ్వీ స్వచ్ఛందగతిరగ్రణీః |
వినతానందనః శ్రీమాన్ విజితారాతిసంకులః || ౧౨ ||
పతద్వరిష్ఠః సర్వేశః పాపహా పాపమోచకః |
అమృతాంశోఽమృతవపుః ఆనందగతిరగ్రణీః || ౧౩ ||
సుధాకుంభధరః శ్రీమాన్ దుర్ధరోఽసురభంజనః |
అగ్రిజిజ్జయగోపశ్చ జగదాహ్లాదకారకః || ౧౪ ||
గరుడో భగవాన్ స్తోత్రః స్తోభస్స్వర్ణవపు స్వరాట్ |
విద్యున్నిభో విశాలాంగో వినతాదాస్యమోచకః || ౧౫ ||
ఇతీదం పరమం గుహ్యం గరుడస్య మహాత్మనః |
నామ్నామష్టోత్తరం పుణ్యం పవిత్రం పాపనాశనమ్ || ౧౬ ||
గీయమానం మయా గీతం విష్ణునా సముదీరితమ్ |
సర్వజ్ఞత్వం మనోజ్ఞత్వం కామరూపత్వమేవ వా || ౧౭ ||
అమరత్వం ఋషిత్వం వా గంధర్వత్వమథాపి వా |
అణిమాదిగుణం చైవ అష్టభోగం తథా భవేత్ || ౧౮ ||
ఇదం తు దివ్యం పరమం రహస్యం
సదా సుజప్యం పరమత్మయోగిభిః |
మనోహరం హర్షకరం సుఖప్రదం
ఫలప్రదం మోక్షఫలప్రదం చ || ౧౯ ||
ఇతి బ్రహ్మాండపురాణాంతర్గతం గరుడాష్టోత్తరశతనామస్తోత్రం సంపూర్ణమ్ |
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి. మరిన్ని నాగదేవత స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.