Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ గణేశ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
అగజాప్రియసుత వారణపతిముఖ షణ్ముఖసోదర భువనపతే శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
ఆగమశతనుత మారితదితిసుత మారారిప్రియ మందగతే శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
ఇజ్యాధ్యయన ముఖాఖిలసత్కృతి పరిశుద్ధాంతఃకరణగతే శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
ఈర్ష్యారోషకషాయితమానస దుర్జనదూర పదాంబురుహ శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
ఉత్తమతర సత్ఫలదానోద్యత బలరిపుపూజిత శూలిసుత శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
ఊహాపోహ విశారద సంయమివర్గకృతాభయ ఢుండివిభో శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
ఋద్ధిసుఖాభయ విశ్రాణనజనితాతులకీర్తిచయైకనిధే శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
ౠక్షాక్షరతతిభర్త్సిత దుర్గతవిత్తవినాశన విఘ్నపతే శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
ఌప్తజగద్భయ దివ్యగదాయుధ పోషితదీనజనామిత భో శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
ౡతాతంతు సరూపజగచ్చయనిర్మితదక్షదృగంత విభో శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
ఏణాంకార్ధవిభూషితమస్తక లంబోదర గజదైత్యరిపో శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
ఐశ్వర్యాష్టకనియతనికేతన పుండ్రేక్షూజ్జ్వల దివ్యకర శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
ఓతం ప్రోతమిదం హి జగత్త్వయి సృజ్యహివత్పరిపూర్ణసుఖే శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
ఔదాస్యం మయి విఘ్నతమః కులమార్తాండ ప్రభ మా రచయ శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
అంఘ్రియుగే తవ సంతతసద్రతిమాశు విధత్స్వ గణేశ మమ శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
అశ్వస్తనగృహదార సుహృద్భవ బంధం విగళయ మే త్వరయా శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
కమనీయామితశోణిమదీధితి సంధ్యా భీకృతదిగ్వలయ శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
ఖండితభండ సహోదరనిర్మిత విఘ్నశిలామలశీల గురో శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
గంధర్వామరకిన్నరనరగణ పూజితసజ్జన దివ్యనిధే శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
ఘుమఘుమితాఖిలవిష్టపదివ్య మదస్రుతిరాజితగండయుగ శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
ఙరతత్వాత్మిక వేదదళాంబుజ మధ్యగతారుణశోభతనో శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
చంచలఘోణసముద్ధృత పీతోజ్ఝిత జలపూరితవారినిధే శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
ఛాయాసహచర కోటిసుభాస్వర నిఖిలగుణాకర సన్మతిద శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
జంభారిప్రముఖామర పుష్కర దివసకరాంకుశకర వరద శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
ఝంఝానిలమదదూరీకృతిచణ కర్ణానిలధూతాభ్రచయ శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
జ్ఞప్తిసదానందాత్మక నిజ వరరదభాన్యక్కృతశీతకర శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
టంకాయుధవర మస్తకఖండన యత్నవిచిత్రితభీతసుర శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
ఠాంతాబ్జాలయవదనాలోకావిస్తరకామేశ్యా దయిత శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
డోలాయితరవి శశధరమండలతాలాతోషిత సాంధ్యనట శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
ఢక్కావాదనతుష్టామరగణ బృంహిత శిక్షితలోకతతే శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
ణాంతతదర్థ పదార్థ మహార్థద పాలయ మాం కరుణాలయ భో శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
తూలోపమవిభ్రామితభూధర నిశ్వాసానిల లోకపతే శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
థార్ణవజలతతి ఫూత్కృతి విశదితమణివర భాస్వరితాండచయ శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
దరవర్ణాత్మమనూత్తమశీలివితీర్ణ దురాపపుమర్థతతే శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
ధర్మైకప్రియ ధార్మికతారక మోదకభక్షణ నిత్యరత శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
నానాలోకనివాసి మనోరథలతికామాధవదృక్ప్రసర శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
పరమాశ్చర్యానుపమ మనోహరవిహరణ పోషితలోకతతే శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
ఫాలవిలోచన ఫణివరభూషణ ఫలతతి తర్పితకామచయ శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
బాలేందూజ్జ్వల ఫాలలసచ్ఛవి తిర్యక్పుండ్రావలిలలిత శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
భగణాభామిత మణివర భూషిత భస్మోద్ధూళితచారుతనో శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
మూషికవాహన మునిజనపోషణ మూర్తామూర్తోపాధ్యగత శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
యామునవారివిహారిసమర్చిత యాతాయాతక్లేశహర శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
రతిపతిపూజిత లావణ్యాకర రాకేందూజ్జ్వల నఖరాళే శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
లవణరసానంతర జలనిధివర సుమణిద్వీపాంతరసదన శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
వారాణస్యావాసకుతూహల చింతామణిసాక్ష్యాద్యభిధ శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
శంకరతోషిత దమయంత్యర్చిత రాఘవపూజిత రతివరద శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
షడ్గుణరత్నాకర లంబోదర బీజాపూర ప్రియ సుముఖ శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
సర్వకృతి ప్రథమార్చిత గౌతమపత్నీసేవిత యమికులప శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
హేరంబాశ్రితపాలన చామరకర్ణ సుజంబూఫలభక్ష శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
లక్ష్మీపతిమహితాతుల విక్రమ రోహితతాతాఖిల వరద శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
క్షేమం కురు జగతామఖిలార్థద వేంకటసుబ్రహ్మణ్యనుత శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
ఇత్థమియం పణవర్ణమణిస్రక్ సిద్ధిగణాధిప పదకమలే శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
నిహితా యే హ్యనయా స్తోష్యంత్యాప్స్యంత్యఖిలార్థాంస్త్వరయా తే శుభ |
సిద్ధివినాయక సిద్ధివినాయక సిద్ధివినాయక పాలయ మాం శుభ ||
ఇతి శ్రీగణేశాక్షరమాలికాస్తోత్రం సంపూర్ణమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ గణేశ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.