Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ గణేశ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
క్వ ప్రాసూత కదా త్వాం గౌరీ న ప్రామాణ్యం తవ జననే |
విప్రాః ప్రాహురజం గణరాజం యః ప్రాచామపి పూర్వతమః || ౧ ||
నాసి గణపతే శంకరాత్మజో భాసి తద్వదేవాఖిలాత్మకః |
ఈశతా తవానీశతా నృణాం కేశవేరితా సాశయోక్తిభిః || ౨ ||
గజముఖ తావకమంత్ర మహిమ్నా సృజతి జగద్విధిరనుకల్పమ్ |
భజతి హరిస్త్వాం తదవనకృత్యే యజతి హరోఽపి విరామవిధౌ || ౩ ||
సుఖయతి శతమఖముఖసురనికరానఖిలక్రతు విఘ్నఘ్నోఽయమ్ |
నిఖిలజగజ్జీవకజీవనదః స ఖలు యతః పర్జన్యాత్మా || ౪ ||
ప్రారంభే కార్యాణాం హేరంబం యో ధ్యాయేత్ |
పారం యాత్యేవ కృతేరారాదాప్నోతి సుఖమ్ || ౫ ||
గౌరీసూనోః పాదాంభోజే లీనా చేతోవృత్తిర్మే |
ఘోరే సంసారారణ్యే వాసః కైలాసే వాస్తు || ౬ ||
గుహగురు పదయుగమనిశమభయదమ్ |
వహసి మనసి యది శమయసి దురితమ్ || ౭ ||
జయ జయ శంకరవరసూనో భయహర భజతాం గణరాజ |
నయ మమ చేతస్తవ చరణం నియమయ ధర్మేఽంతః కరణమ్ || ౮ ||
చలసి చిత్త కిన్ను విషమవిషయకాననే
కలయ వృత్తిమమృత దాతృకరివరాననే |
తులయ ఖేదమోదయుగళమిదమశాశ్వతం
విలయ భయమలంఘ్యమేవ జన్మని స్మృతమ్ || ౯ ||
సోమశేఖరసూనవే సిందూరసోదరభానవే
యామినీపతిమౌళయే యమిహృదయవిరచితకేళయే |
మూషకాధిపగామినే ముఖ్యాత్మనోఽంతర్యామినే
మంగళం విఘ్నద్విషే మత్తేభవక్త్రజ్యోతిషే || ౧౦ ||
అవధీరితదాడిమసుమ సౌభగమవతు గణేశజ్యోతి-
-ర్మామవతు గణేశజ్యోతిః |
హస్తచతుష్టయధృత వరదాభయ పుస్తకబీజాపూరం
ధృత పుస్తకబీజాపూరమ్ || ౧౧ ||
రజతాచల వప్రక్రీడోత్సుక గజరాజాస్యముదారం
భజ శ్రీగజరాజాస్యముదారమ్ |
ఫణిపరికృత కటివలయాభరణం కృణు రే జనహృదికారణం
తవ కృణు రే జనహృదికారణమ్ || ౧౨ ||
యః ప్రగే గజరాజమనుదినమప్రమేయమనుస్మరేత్ |
స ప్రయాతి పవిత్రితాంగో విప్రగంగాద్యధికతామ్ || ౧౩ ||
సుబ్రహ్మణ్యమనీషివిరచితా త్వబ్రహ్మణ్యమపాకురుతే |
గణపతిగీతా గానసముచితా సమ్యక్పఠతాం సిద్ధాంతః || ౧౪ ||
ఇతి శ్రీసుబ్రహ్మణ్యయోగి విరచిత శ్రీ గణపతి గీతా ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ గణేశ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.