Sri Dattatreya Sahasranamavali – శ్రీ దత్తాత్రేయ సహస్రనామావళిః


ఓం దత్తాత్రేయాయ నమః |
ఓం మహాయోగినే నమః |
ఓం యోగేశాయ నమః |
ఓం అమరప్రభవే నమః |
ఓం మునయే నమః |
ఓం దిగంబరాయ నమః |
ఓం బాలాయ నమః |
ఓం మాయాముక్తాయ నమః |
ఓం మదాపహాయ నమః |
ఓం అవధూతాయ నమః |
ఓం మహానాథాయ నమః |
ఓం శంకరాయ నమః |
ఓం అమరవల్లభాయ నమః |
ఓం మహాదేవాయ నమః |
ఓం ఆదిదేవాయ నమః |
ఓం పురాణప్రభవే నమః |
ఓం ఈశ్వరాయ నమః |
ఓం సత్త్వకృతే నమః |
ఓం సత్త్వభృతే నమః |
ఓం భావాయ నమః | ౨౦

ఓం సత్త్వాత్మనే నమః |
ఓం సత్త్వసాగరాయ నమః |
ఓం సత్త్వవిదే నమః |
ఓం సత్త్వసాక్షిణే నమః |
ఓం సత్త్వసాధ్యాయ నమః |
ఓం అమరాధిపాయ నమః |
ఓం భూతకృతే నమః |
ఓం భూతభృతే నమః |
ఓం భూతాత్మనే నమః |
ఓం భూతసంభవాయ నమః |
ఓం భూతభావాయ నమః |
ఓం భవాయ నమః |
ఓం భూతవిదే నమః |
ఓం భూతకారణాయ నమః |
ఓం భూతసాక్షిణే నమః |
ఓం ప్రభూతయే నమః |
ఓం భూతానాం పరమాయై గతయే నమః |
ఓం భూతసంగవిహీనాత్మనే నమః |
ఓం భూతాత్మనే నమః |
ఓం భూతశంకరాయ నమః | ౪౦

ఓం భూతనాథాయ నమః |
ఓం మహానాథాయ నమః |
ఓం ఆదినాథాయ నమః |
ఓం మహేశ్వరాయ నమః |
ఓం సర్వభూతనివాసాత్మనే నమః |
ఓం భూతసంతాపనాశనాయ నమః |
ఓం సర్వాత్మాయ నమః |
ఓం సర్వభృతే నమః |
ఓం సర్వాయ నమః |
ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం సర్వనిర్ణయాయ నమః |
ఓం సర్వసాక్షిణే నమః |
ఓం బృహద్భానవే నమః |
ఓం సర్వవిదే నమః |
ఓం సర్వమంగళాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం సత్యాయ నమః |
ఓం సమాయ నమః |
ఓం పూర్ణాయ నమః |
ఓం ఏకాకినే నమః | ౬౦

ఓం కమలాపతయే నమః |
ఓం రామాయ నమః |
ఓం రామప్రియాయ నమః |
ఓం విరామాయ నమః |
ఓం రామకారణాయ నమః |
ఓం శుద్ధాత్మనే నమః |
ఓం పావనాయ నమః |
ఓం అనంతాయ నమః |
ఓం ప్రతీతాయ నమః |
ఓం పరమార్థభృతే నమః |
ఓం హంససాక్షిణే నమః |
ఓం విభవే నమః |
ఓం ప్రభవే నమః |
ఓం ప్రళయాయ నమః |
ఓం సిద్ధాత్మనే నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం సిద్ధానాం పరమాయై గతయే నమః |
ఓం సిద్ధిసిద్ధాయ నమః |
ఓం సాధ్యాయ నమః |
ఓం సాధనాయ నమః | ౮౦

ఓం ఉత్తమాయ నమః |
ఓం సులక్షణాయ నమః |
ఓం సుమేధావినే నమః |
ఓం విద్యావతే నమః |
ఓం విగతాంతరాయ నమః |
ఓం విజ్వరాయ నమః |
ఓం మహాబాహవే నమః |
ఓం బహులానందవర్ధనాయ నమః |
ఓం అవ్యక్తపురుషాయ నమః |
ఓం ప్రాజ్ఞాయ నమః |
ఓం పరజ్ఞాయ నమః |
ఓం పరమార్థదృశే నమః |
ఓం పరాపరవినిర్ముక్తాయ నమః |
ఓం యుక్తాయ నమః |
ఓం తత్త్వప్రకాశవతే నమః |
ఓం దయావతే నమః |
ఓం భగవతే నమః |
ఓం భావినే నమః |
ఓం భావాత్మనే నమః |
ఓం భావకారణాయ నమః | ౧౦౦

ఓం భవసంతాపనాశాయ నమః |
ఓం పుష్పవతే నమః |
ఓం పండితాయ నమః |
ఓం బుధాయ నమః |
ఓం ప్రత్యక్షవస్తవే నమః |
ఓం విశ్వాత్మనే నమః |
ఓం ప్రత్యగ్బ్రహ్మసనాతనాయ నమః |
ఓం ప్రమాణవిగతాయ నమః |
ఓం ప్రత్యాహారనియోజకాయ నమః |
ఓం ప్రణవాయ నమః |
ఓం ప్రణవాతీతాయ నమః |
ఓం ప్రముఖాయ నమః |
ఓం ప్రలయాత్మకాయ నమః |
ఓం మృత్యుంజయాయ నమః |
ఓం వివిక్తాత్మనే నమః |
ఓం శంకరాత్మనే నమః |
ఓం పరస్మై వపుషే నమః |
ఓం పరమాయ నమః |
ఓం తనువిజ్ఞేయాయ నమః |
ఓం పరమాత్మని సంస్థితాయ నమః | ౧౨౦

ఓం ప్రబోధకలనాధారాయ నమః |
ఓం ప్రభావప్రవరోత్తమాయ నమః |
ఓం చిదంబరాయ నమః |
ఓం చిద్విలాసాయ నమః |
ఓం చిదాకాశాయ నమః |
ఓం చిదుత్తమాయ నమః |
ఓం చిత్తచైతన్యచిత్తాత్మనే నమః |
ఓం దేవానాం పరమాయై గతయే నమః |
ఓం అచేత్యాయ నమః |
ఓం చేతనాధారాయ నమః |
ఓం చేతనాచిత్తవిక్రమాయ నమః |
ఓం చిత్తాత్మనే నమః |
ఓం చేతనారూపాయ నమః |
ఓం లసత్పంకజలోచనాయ నమః |
ఓం పరస్మై బ్రహ్మణే నమః |
ఓం పరస్మై జ్యోతిషే నమః |
ఓం పరస్మై ధామ్నే నమః |
ఓం పరస్మై తపసే నమః |
ఓం పరస్మై సూత్రాయ నమః |
ఓం పరస్మై తంత్రాయ నమః | ౧౪౦

ఓం పవిత్రాయ నమః |
ఓం పరమోహవతే నమః |
ఓం క్షేత్రజ్ఞాయ నమః |
ఓం క్షేత్రగాయ నమః |
ఓం క్షేత్రాయ నమః |
ఓం క్షేత్రాధారాయ నమః |
ఓం పురంజనాయ నమః |
ఓం క్షేత్రశూన్యాయ నమః |
ఓం లోకసాక్షిణే నమః |
ఓం క్షేత్రవతే నమః |
ఓం బహునాయకాయ నమః |
ఓం యోగేంద్రాయ నమః |
ఓం యోగపూజ్యాయ నమః |
ఓం యోగ్యాయ నమః |
ఓం ఆత్మవిదాం శుచయే నమః |
ఓం యోగమాయాధరాయ నమః |
ఓం స్థాణవే నమః |
ఓం అచలాయ నమః |
ఓం కమలాపతయే నమః |
ఓం యోగేశాయ నమః | ౧౬౦

ఓం యోగనిర్మాత్రే నమః |
ఓం యోగజ్ఞానప్రకాశనాయ నమః |
ఓం యోగపాలాయ నమః |
ఓం లోకపాలాయ నమః |
ఓం సంసారతమనాశనాయ నమః |
ఓం గుహ్యాయ నమః |
ఓం గుహ్యతమాయ నమః |
ఓం గుప్తాయ నమః |
ఓం ముక్తాయ నమః |
ఓం యుక్తాయ నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం గహనాయ నమః |
ఓం గగనాకారాయ నమః |
ఓం గంభీరాయ నమః |
ఓం గణనాయకాయ నమః |
ఓం గోవిందాయ నమః |
ఓం గోపతయే నమః |
ఓం గోప్త్రే నమః |
ఓం గోభాగాయ నమః |
ఓం భావసంస్థితాయ నమః | ౧౮౦

ఓం గోసాక్షిణే నమః |
ఓం గోతమారయే నమః |
ఓం గాంధారాయ నమః |
ఓం గగనాకృతయే నమః |
ఓం యోగయుక్తాయ నమః |
ఓం భోగయుక్తాయ నమః |
ఓం శంకాముక్తసమాధిమతే నమః |
ఓం సహజాయ నమః |
ఓం సకలేశానాయ నమః |
ఓం కార్తవీర్యవరప్రదాయ నమః |
ఓం సరజాయ నమః |
ఓం విరజసే నమః |
ఓం పుంసే నమః |
ఓం పావనాయ నమః |
ఓం పాపనాశనాయ నమః |
ఓం పరావరవినిర్ముక్తాయ నమః |
ఓం పరస్మై జ్యోతిషే నమః |
ఓం పురాతనాయ నమః |
ఓం నానాజ్యోతిషే నమః |
ఓం అనేకాత్మనే నమః | ౨౦౦

ఓం స్వయం‍జ్యోతయే నమః |
ఓం సదాశివాయ నమః |
ఓం దివ్యజ్యోతిర్మయాయ నమః |
ఓం సత్యవిజ్ఞానభాస్కరాయ నమః |
ఓం నిత్యశుద్ధాయ నమః |
ఓం పరాయ నమః |
ఓం పూర్ణాయ నమః |
ఓం ప్రకాశాయ నమః |
ఓం ప్రకటోద్భవాయ నమః |
ఓం ప్రమాదవిగతాయ నమః |
ఓం పరేశాయ నమః |
ఓం పరవిక్రమాయ నమః |
ఓం యోగినే నమః |
ఓం యోగాయ నమః |
ఓం యోగపాయ నమః |
ఓం యోగాభ్యాసప్రకాశనాయ నమః |
ఓం యోక్త్రే నమః |
ఓం మోక్త్రే నమః |
ఓం విధాత్రే నమః |
ఓం త్రాత్రే నమః | ౨౨౦

ఓం పాత్రే నమః |
ఓం నిరాయుధాయ నమః |
ఓం నిత్యముక్తాయ నమః |
ఓం నిత్యయుక్తాయ నమః |
ఓం సత్యాయ నమః |
ఓం సత్యపరాక్రమాయ నమః |
ఓం సత్త్వశుద్ధికరాయ నమః |
ఓం సత్త్వాయ నమః |
ఓం సత్త్వభృతాం గతయే నమః |
ఓం శ్రీధరాయ నమః |
ఓం శ్రీవపుషే నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం శ్రీనివాసాయ నమః |
ఓం అమరార్చితాయ నమః |
ఓం శ్రీనిధయే నమః |
ఓం శ్రీపతయే నమః |
ఓం శ్రేష్ఠాయ నమః |
ఓం శ్రేయస్కాయ నమః |
ఓం చరమాశ్రయాయ నమః |
ఓం త్యాగినే నమః | ౨౪౦

ఓం త్యాగార్థసంపన్నాయ నమః |
ఓం త్యాగాత్మనే నమః |
ఓం త్యాగవిగ్రహాయ నమః |
ఓం త్యాగలక్షణసిద్ధాత్మనే నమః |
ఓం త్యాగజ్ఞాయ నమః |
ఓం త్యాగకారణాయ నమః |
ఓం భోగాయ నమః |
ఓం భోక్త్రే నమః |
ఓం భోగ్యాయ నమః |
ఓం భోగసాధనకారణాయ నమః |
ఓం భోగినే నమః |
ఓం భోగార్థసంపన్నాయ నమః |
ఓం భోగజ్ఞానప్రకాశనాయ నమః |
ఓం కేవలాయ నమః |
ఓం కేశవాయ నమః |
ఓం కృష్ణాయ నమః |
ఓం కంవాససే నమః |
ఓం కమలాలయాయ నమః |
ఓం కమలాసనపూజ్యాయ నమః |
ఓం హరయే నమః | ౨౬౦

ఓం అజ్ఞానఖండనాయ నమః |
ఓం మహాత్మనే నమః |
ఓం మహదాదయే నమః |
ఓం మహేశోత్తమవందితాయ నమః |
ఓం మనోబుద్ధివిహీనాత్మనే నమః |
ఓం మానాత్మనే నమః |
ఓం మానవాధిపాయ నమః |
ఓం భువనేశాయ నమః |
ఓం విభూతయే నమః |
ఓం ధృతయే నమః |
ఓం మేధాయై నమః |
ఓం స్మృతయే నమః |
ఓం దయాయై నమః |
ఓం దుఃఖదావానలాయ నమః |
ఓం బుద్ధాయ నమః |
ఓం ప్రబుద్ధాయ నమః |
ఓం పరమేశ్వరాయ నమః |
ఓం కామఘ్నే నమః |
ఓం క్రోధఘ్నే నమః |
ఓం దంభదర్పమదాపహాయ నమః | ౨౮౦

ఓం అజ్ఞానతిమిరారయే నమః |
ఓం భవారయే నమః |
ఓం భువనేశ్వరాయ నమః |
ఓం రూపకృతే నమః |
ఓం రూపభృతే నమః |
ఓం రూపిణే నమః |
ఓం రూపాత్మనే నమః |
ఓం రూపకారణాయ నమః |
ఓం రూపజ్ఞాయ నమః |
ఓం రూపసాక్షిణే నమః |
ఓం నామరూపాయ నమః |
ఓం గుణాంతకాయ నమః |
ఓం అప్రమేయాయ నమః |
ఓం ప్రమేయాయ నమః |
ఓం ప్రమాణాయ నమః |
ఓం ప్రణవాశ్రయాయ నమః |
ఓం ప్రమాణరహితాయ నమః |
ఓం అచింత్యాయ నమః |
ఓం చేతనావిగతాయ నమః |
ఓం అజరాయ నమః | ౩౦౦

ఓం అక్షరాయ నమః |
ఓం అక్షరముక్తాయ నమః |
ఓం విజ్వరాయ నమః |
ఓం జ్వరనాశనాయ నమః |
ఓం విశిష్టాయ నమః |
ఓం విత్తశాస్త్రిణే నమః |
ఓం దృష్టాయ నమః |
ఓం దృష్టాంతవర్జితాయ నమః |
ఓం గుణేశాయ నమః |
ఓం గుణకాయాయ నమః |
ఓం గుణాత్మనే నమః |
ఓం గుణభావనాయ నమః |
ఓం అనంతగుణసంపన్నాయ నమః |
ఓం గుణగర్భాయ నమః |
ఓం గుణాధిపాయ నమః |
ఓం గణేశాయ నమః |
ఓం గుణనాథాయ నమః |
ఓం గుణాత్మనే నమః |
ఓం గణభావనాయ నమః |
ఓం గణబంధవే నమః | ౩౨౦

ఓం వివేకాత్మనే నమః |
ఓం గుణయుక్తాయ నమః |
ఓం పరాక్రమిణే నమః |
ఓం అతర్క్యాయ నమః |
ఓం క్రతవే నమః |
ఓం అగ్నయే నమః |
ఓం కృతజ్ఞాయ నమః |
ఓం సఫలాశ్రయాయ నమః |
ఓం యజ్ఞాయ నమః |
ఓం యజ్ఞఫలదాయ నమః |
ఓం యజ్ఞాయ నమః |
ఓం ఇజ్యాయ నమః |
ఓం అమరోత్తమాయ నమః |
ఓం హిరణ్యగర్భాయ నమః |
ఓం శ్రీగర్భాయ నమః |
ఓం ఖగర్భాయ నమః |
ఓం కుణపేశ్వరాయ నమః |
ఓం మాయాగర్భాయ నమః |
ఓం లోకగర్భాయ నమః |
ఓం స్వయంభువే నమః | ౩౪౦

ఓం భువనాంతకాయ నమః |
ఓం నిష్పాపాయ నమః |
ఓం నిబిడాయ నమః |
ఓం నందినే నమః |
ఓం బోధినే నమః |
ఓం బోధసమాశ్రయాయ నమః |
ఓం బోధాత్మనే నమః |
ఓం బోధనాత్మనే నమః |
ఓం భేదవైతండఖండనాయ నమః |
ఓం స్వాభావ్యాయ నమః |
ఓం భావనిర్ముక్తాయ నమః |
ఓం వ్యక్తాయ నమః |
ఓం అవ్యక్తసమాశ్రయాయ నమః |
ఓం నిత్యతృప్తాయ నమః |
ఓం నిరాభాసాయ నమః |
ఓం నిర్వాణాయ నమః |
ఓం శరణాయ నమః |
ఓం సుహృతే నమః |
ఓం గుహ్యేశాయ నమః |
ఓం గుణగంభీరాయ నమః | ౩౬౦

ఓం గుణదోషనివారణాయ నమః |
ఓం గుణసంగవిహీనాయ నమః |
ఓం యోగారేర్దర్పనాశనాయ నమః |
ఓం ఆనందాయ నమః |
ఓం పరమానందాయ నమః |
ఓం స్వానందసుఖవర్ధనాయ నమః |
ఓం సత్యానందాయ నమః |
ఓం చిదానందాయ నమః |
ఓం సర్వానందపరాయణాయ నమః |
ఓం సద్రూపాయ నమః |
ఓం సహజాయ నమః |
ఓం సత్యాయ నమః |
ఓం స్వానందాయ నమః |
ఓం సుమనోహరాయ నమః |
ఓం సర్వాయ నమః |
ఓం సర్వాంతరాయ నమః |
ఓం పూర్వాత్పూర్వతరాయ నమః |
ఓం ఖమయాయ నమః |
ఓం ఖపరాయ నమః |
ఓం ఖాదయే నమః | ౩౮౦

ఓం ఖం‍బ్రహ్మణే నమః |
ఓం ఖతనవే నమః |
ఓం ఖగాయ నమః |
ఓం ఖవాససే నమః |
ఓం ఖవిహీనాయ నమః |
ఓం ఖనిధయే నమః |
ఓం ఖపరాశ్రయాయ నమః |
ఓం అనంతాయ నమః |
ఓం ఆదిరూపాయ నమః |
ఓం సూర్యమండలమధ్యగాయ నమః |
ఓం అమోఘాయ నమః |
ఓం పరమామోఘాయ నమః |
ఓం పరోక్షాయ నమః |
ఓం పరదాయ నమః |
ఓం కవయే నమః |
ఓం విశ్వచక్షుషే నమః |
ఓం విశ్వసాక్షిణే నమః |
ఓం విశ్వబాహవే నమః |
ఓం ధనేశ్వరాయ నమః |
ఓం ధనంజయాయ నమః | ౪౦౦

ఓం మహాతేజసే నమః |
ఓం తేజిష్ఠాయ నమః |
ఓం తైజసాయ నమః |
ఓం సుఖినే నమః |
ఓం జ్యోతిషే నమః |
ఓం జ్యోతిర్మయాయ నమః |
ఓం జేత్రే నమః |
ఓం జ్యోతిషాం జ్యోతిరాత్మకాయ నమః |
ఓం జ్యోతిషామపి జ్యోతిషే నమః |
ఓం జనకాయ నమః |
ఓం జనమోహనాయ నమః |
ఓం జితేంద్రియాయ నమః |
ఓం జితక్రోధాయ నమః |
ఓం జితాత్మనే నమః |
ఓం జితమానసాయ నమః |
ఓం జితసంగాయ నమః |
ఓం జితప్రాణాయ నమః |
ఓం జితసంసారవాసనాయ నమః |
ఓం నిర్వాసనాయ నమః |
ఓం నిరాలంబాయ నమః | ౪౨౦

ఓం నిర్యోగక్షేమవర్జితాయ నమః |
ఓం నిరీహాయ నమః |
ఓం నిరహంకారాయ నమః |
ఓం నిరాశిషే నిరుపాధికాయ నమః |
ఓం నిత్యబోధాయ నమః |
ఓం వివిక్తాత్మనే నమః |
ఓం విశుద్ధోత్తమగౌరవాయ నమః |
ఓం విద్యార్థినే నమః |
ఓం పరమార్థినే నమః |
ఓం శ్రద్ధార్థినే నమః |
ఓం సాధనాత్మకాయ నమః |
ఓం ప్రత్యాహారిణే నమః |
ఓం నిరాహారిణే నమః |
ఓం సర్వాహారపరాయణాయ నమః |
ఓం నిత్యశుద్ధాయ నమః |
ఓం నిరాకాంక్షిణే నమః |
ఓం పారాయణపరాయణాయ నమః |
ఓం అణోరణుతరాయ నమః |
ఓం సూక్ష్మాయ నమః |
ఓం స్థూలాయ నమః | ౪౪౦

ఓం స్థూలతరాయ నమః |
ఓం ఏకాయ నమః |
ఓం అనేకరూపాయ నమః |
ఓం విశ్వరూపాయ నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం నైకరూపాయ నమః |
ఓం విరూపాత్మనే నమః |
ఓం నైకబోధమయాయ నమః |
ఓం నైకనామమయాయ నమః |
ఓం నైకవిద్యావివర్ధనాయ నమః |
ఓం ఏకాయ నమః |
ఓం ఏకాంతికాయ నమః |
ఓం నానాభావవివర్జితాయ నమః |
ఓం ఏకాక్షరాయ నమః |
ఓం బీజాయ నమః |
ఓం పూర్ణబింబాయ నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం మంత్రవీర్యాయ నమః |
ఓం మంత్రబీజాయ నమః |
ఓం శాస్త్రవీర్యాయ నమః | ౪౬౦

ఓం జగత్పతయే నమః |
ఓం నానావీర్యధరాయ నమః |
ఓం శక్రేశాయ నమః |
ఓం పృథివీపతయే నమః |
ఓం ప్రాణేశాయ నమః |
ఓం ప్రాణదాయ నమః |
ఓం ప్రాణాయ నమః |
ఓం ప్రాణాయామపరాయణాయ నమః |
ఓం ప్రాణపంచకనిర్ముక్తాయ నమః |
ఓం కోశపంచకవర్జితాయ నమః |
ఓం నిశ్చలాయ నమః |
ఓం నిష్కలాయ నమః |
ఓం అసంగాయ నమః |
ఓం నిష్ప్రపంచాయ నమః |
ఓం నిరామయాయ నమః |
ఓం నిరాధారాయ నమః |
ఓం నిరాకారాయ నమః |
ఓం నిర్వికారాయ నమః |
ఓం నిరంజనాయ నమః |
ఓం నిష్ప్రతీతాయ నమః | ౪౮౦

ఓం నిరాభాసాయ నమః |
ఓం నిరాసక్తాయ నమః |
ఓం నిరాకులాయ నమః |
ఓం నిష్ఠాసర్వగతాయ నమః |
ఓం నిరారంభాయ నమః |
ఓం నిరాశ్రయాయ నమః |
ఓం నిరంతరాయ నమః |
ఓం సర్వగోప్త్రే నమః |
ఓం శాంతాయ నమః |
ఓం దాంతాయ నమః |
ఓం మహామునయే నమః |
ఓం నిఃశబ్దాయ నమః |
ఓం సుకృతాయ నమః |
ఓం స్వస్థాయ నమః |
ఓం సత్యవాదినే నమః |
ఓం సురేశ్వరాయ నమః |
ఓం జ్ఞానదాయ నమః |
ఓం జ్ఞానవిజ్ఞానినే నమః |
ఓం జ్ఞానాత్మనే నమః |
ఓం ఆనందపూరితాయ నమః | ౫౦౦

ఓం జ్ఞానయజ్ఞవిదాం దక్షాయ నమః |
ఓం జ్ఞానాగ్నయే నమః |
ఓం జ్వలనాయ నమః |
ఓం బుధాయ నమః |
ఓం దయావతే నమః |
ఓం భవరోగారయే నమః |
ఓం చికిత్సాచరమాగతయే నమః |
ఓం చంద్రమండలమధ్యస్థాయ నమః |
ఓం చంద్రకోటిసుశీతలాయ నమః |
ఓం యంత్రకృతే నమః |
ఓం పరమాయ నమః |
ఓం యంత్రిణే నమః |
ఓం యంత్రారూఢాపరాజితాయ నమః |
ఓం యంత్రవిదే నమః |
ఓం యంత్రవాసాయ నమః |
ఓం యంత్రాధారాయ నమః |
ఓం ధరాధరాయ నమః |
ఓం తత్త్వజ్ఞాయ నమః |
ఓం తత్త్వభూతాత్మనే నమః |
ఓం మహత్తత్త్వప్రకాశనాయ నమః | ౫౨౦

ఓం తత్త్వసంఖ్యానయోగజ్ఞాయ నమః |
ఓం సాంఖ్యశాస్త్రప్రవర్తకాయ నమః |
ఓం అనంతవిక్రమాయ నమః |
ఓం దేవాయ నమః |
ఓం మాధవాయ నమః |
ఓం ధనేశ్వరాయ నమః |
ఓం సాధవే నమః |
ఓం సాధువరిష్ఠాత్మనే నమః |
ఓం సావధానాయ నమః |
ఓం అమరోత్తమాయ నమః |
ఓం నిఃసంకల్పాయ నమః |
ఓం నిరాధారాయ నమః |
ఓం దుర్ధరాయ నమః |
ఓం ఆత్మవిదే నమః |
ఓం పతయే నమః |
ఓం ఆరోగ్యసుఖదాయ నమః |
ఓం ప్రవరాయ నమః |
ఓం వాసవాయ నమః |
ఓం పరేశాయ నమః |
ఓం పరమోదారాయ నమః | ౫౪౦

ఓం ప్రత్యక్చైతన్యదుర్గమాయ నమః |
ఓం దురాధర్షాయ నమః |
ఓం దురావాసాయ నమః |
ఓం దూరత్వపరినాశనాయ నమః |
ఓం వేదవిదే నమః |
ఓం వేదకృతే నమః |
ఓం వేదాయ నమః |
ఓం వేదాత్మనే నమః |
ఓం విమలాశయాయ నమః |
ఓం వివిక్తసేవినే నమః |
ఓం సంసారశ్రమనాశనాయ నమః |
ఓం బ్రహ్మయోనయే నమః |
ఓం బృహద్యోనయే నమః |
ఓం విశ్వయోనయే నమః |
ఓం విదేహవతే నమః |
ఓం విశాలాక్షాయ నమః |
ఓం విశ్వనాథాయ నమః |
ఓం హాటకాంగదభూషణాయ నమః |
ఓం అబాధ్యాయ నమః |
ఓం జగదారాధ్యాయ నమః | ౫౬౦

ఓం జగదార్జవపాలనాయ నమః |
ఓం జనవతే నమః |
ఓం ధనవతే నమః |
ఓం ధర్మిణే నమః |
ఓం ధర్మగాయ నమః |
ఓం ధర్మవర్ధనాయ నమః |
ఓం అమృతాయ నమః |
ఓం శాశ్వతాయ నమః |
ఓం సాధ్యాయ నమః |
ఓం సిద్ధిదాయ నమః |
ఓం సుమనోహరాయ నమః |
ఓం ఖలుబ్రహ్మఖలుస్థానాయ నమః |
ఓం మునీనాం పరమాయై గతయే నమః |
ఓం ఉపద్రష్ట్రే నమః |
ఓం శ్రేష్ఠాయ నమః |
ఓం శుచిభూతాయ నమః |
ఓం అనామయాయ నమః |
ఓం వేదసిద్ధాంతవేద్యాయ నమః |
ఓం మానసాహ్లాదవర్ధనాయ నమః |
ఓం దేహాదన్యాయ నమః | ౫౮౦

ఓం గుణాదన్యాయ నమః |
ఓం లోకాదన్యాయ నమః |
ఓం వివేకవిదే నమః |
ఓం దుష్టస్వప్నహరాయ నమః |
ఓం గురవే నమః |
ఓం గురువరోత్తమాయ నమః |
ఓం కర్మిణే నమః |
ఓం కర్మవినిర్ముక్తాయ నమః |
ఓం సంన్యాసినే నమః |
ఓం సాధకేశ్వరాయ నమః |
ఓం సర్వభావవిహీనాయ నమః |
ఓం తృష్ణాసంగనివారకాయ నమః |
ఓం త్యాగినే నమః |
ఓం త్యాగవపుషే నమః |
ఓం త్యాగాయ నమః |
ఓం త్యాగదానవివర్జితాయ నమః |
ఓం త్యాగకారణత్యాగాత్మనే నమః |
ఓం సద్గురవే నమః |
ఓం సుఖదాయకాయ నమః |
ఓం దక్షాయ నమః | ౬౦౦

ఓం దక్షాదివంద్యాయ నమః |
ఓం జ్ఞానవాదప్రవర్తకాయ నమః |
ఓం శబ్దబ్రహ్మమయాత్మనే నమః |
ఓం శబ్దబ్రహ్మప్రకాశవతే నమః |
ఓం గ్రసిష్ణవే నమః |
ఓం ప్రభవిష్ణవే నమః |
ఓం సహిష్ణవే నమః |
ఓం విగతాంతరాయ నమః |
ఓం విద్వత్తమాయ నమః |
ఓం మహావంద్యాయ నమః |
ఓం విశాలోత్తమవాచే మునయే నమః |
ఓం బ్రహ్మవిదే నమః |
ఓం బ్రహ్మభావాయ నమః |
ఓం బ్రహ్మర్షయే నమః |
ఓం బ్రాహ్మణప్రియాయ నమః |
ఓం బ్రహ్మణే నమః |
ఓం బ్రహ్మప్రకాశాత్మనే నమః |
ఓం బ్రహ్మవిద్యాప్రకాశనాయ నమః |
ఓం అత్రివంశప్రభూతాత్మనే నమః |
ఓం తాపసోత్తమవందితాయ నమః | ౬౨౦

ఓం ఆత్మవాసినే నమః |
ఓం విధేయాత్మనే నమః |
ఓం అత్రివంశవివర్ధనాయ నమః |
ఓం ప్రవర్తనాయ నమః |
ఓం నివృత్తాత్మనే నమః |
ఓం ప్రలయోదకసన్నిభాయ నమః |
ఓం నారాయణాయ నమః |
ఓం మహాగర్భాయ నమః |
ఓం భార్గవప్రియకృత్తమాయ నమః |
ఓం సంకల్పదుఃఖదలనాయ నమః |
ఓం సంసారతమనాశనాయ నమః |
ఓం త్రివిక్రమాయ నమః |
ఓం త్రిధాకారాయ నమః |
ఓం త్రిమూర్తయే నమః |
ఓం త్రిగుణాత్మకాయ నమః |
ఓం భేదత్రయహరాయ నమః |
ఓం తాపత్రయనివారకాయ నమః |
ఓం దోషత్రయవిభేదినే నమః |
ఓం సంశయార్ణవఖండనాయ నమః |
ఓం అసంశయాయ నమః | ౬౪౦

ఓం అసమ్మూఢాయ నమః |
ఓం అవాదినే నమః |
ఓం రాజవందితాయ నమః |
ఓం రాజయోగినే నమః |
ఓం మహాయోగినే నమః |
ఓం స్వభావగలితాయ నమః |
ఓం పుణ్యశ్లోకాయ నమః |
ఓం పవిత్రాంఘ్రయే నమః |
ఓం ధ్యానయోగపరాయణాయ నమః |
ఓం ధ్యానస్థాయ నమః |
ఓం ధ్యానగమ్యాయ నమః |
ఓం విధేయాత్మనే నమః |
ఓం పురాతనాయ నమః |
ఓం అవిజ్ఞేయాయ నమః |
ఓం అంతరాత్మనే నమః |
ఓం ముఖ్యబింబసనాతనాయ నమః |
ఓం జీవసంజీవనాయ నమః |
ఓం జీవాయ నమః |
ఓం చిద్విలాసాయ నమః |
ఓం చిదాశ్రయాయ నమః | ౬౬౦

ఓం మహేంద్రాయ నమః |
ఓం అమరమాన్యాయ నమః |
ఓం యోగేంద్రాయ నమః |
ఓం యోగవిత్తమాయ నమః |
ఓం యోగధర్మాయ నమః |
ఓం యోగాయ నమః |
ఓం తత్త్వాయ నమః |
ఓం తత్త్వవినిశ్చయాయ నమః |
ఓం నైకబాహవే నమః |
ఓం అనంతాత్మనే నమః |
ఓం నైకనామపరాక్రమాయ నమః |
ఓం నైకాక్షిణే నమః |
ఓం నైకపాదాయ నమః |
ఓం నాథనాథాయ నమః |
ఓం ఉత్తమోత్తమాయ నమః |
ఓం సహస్రశీర్ష్ణే నమః |
ఓం పురుషాయ నమః |
ఓం సహస్రాక్షాయ నమః |
ఓం సహస్రపాదే నమః |
ఓం సహస్రరూపదృశే నమః | ౬౮౦

ఓం సహస్రారమయోద్ధవాయ నమః |
ఓం త్రిపాదపురుషాయ నమః |
ఓం త్రిపాదూర్ధ్వాయ నమః |
ఓం త్ర్యంబకాయ నమః |
ఓం మహావీర్యాయ నమః |
ఓం యోగవీర్యవిశారదాయ నమః |
ఓం విజయినే నమః |
ఓం వినయినే నమః |
ఓం జేత్రే నమః |
ఓం వీతరాగిణే నమః |
ఓం విరాజితాయ నమః |
ఓం రుద్రాయ నమః |
ఓం రౌద్రాయ నమః |
ఓం మహాభీమాయ నమః |
ఓం ప్రాజ్ఞముఖ్యాయ నమః |
ఓం సదాశుచయే నమః |
ఓం అంతర్జ్యోతిషే నమః |
ఓం అనంతాత్మనే నమః |
ఓం ప్రత్యగాత్మనే నమః |
ఓం నిరంతరాయ నమః | ౭౦౦

ఓం అరూపాయ నమః |
ఓం ఆత్మరూపాయ నమః |
ఓం సర్వభావవినిర్వృతాయ నమః |
ఓం అంతఃశూన్యాయ నమః |
ఓం బహిఃశూన్యాయ నమః |
ఓం శూన్యాత్మనే నమః |
ఓం శూన్యభావనాయ నమః |
ఓం అంతఃపూర్ణాయ నమః |
ఓం బహిఃపూర్ణాయ నమః |
ఓం పూర్ణాత్మనే నమః |
ఓం పూర్ణభావనాయ నమః |
ఓం అంతస్త్యాగినే నమః |
ఓం బహిస్త్యాగినే నమః |
ఓం త్యాగాత్మనే నమః |
ఓం సర్వయోగవతే నమః |
ఓం అంతర్యోగినే నమః |
ఓం బహిర్యోగినే నమః |
ఓం సర్వయోగపరాయణాయ నమః |
ఓం అంతర్భోగినే నమః |
ఓం బహిర్భోగినే నమః | ౭౨౦

ఓం సర్వభోగవిదుత్తమాయ నమః |
ఓం అంతర్నిష్ఠాయ నమః |
ఓం బహిర్నిష్ఠాయ నమః |
ఓం సర్వనిష్ఠామయాయ నమః |
ఓం బాహ్యాంతరవిముక్తాయ నమః |
ఓం బాహ్యాంతరవివర్జితాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం శుద్ధాయ నమః |
ఓం విశుద్ధాయ నమః |
ఓం నిర్వాణాయ నమః |
ఓం ప్రకృతేః పరాయ నమః |
ఓం అకాలాయ నమః |
ఓం కాలనేమినే నమః |
ఓం కాలకాలాయ నమః |
ఓం జనేశ్వరాయ నమః |
ఓం కాలాత్మనే నమః |
ఓం కాలకర్త్రే నమః |
ఓం కాలజ్ఞాయ నమః |
ఓం కాలనాశనాయ నమః |
ఓం కైవల్యపదదాత్రే నమః | ౭౪౦

ఓం కైవల్యసుఖదాయకాయ నమః |
ఓం కైవల్యకలనాధారాయ నమః |
ఓం నిర్భరాయ నమః |
ఓం హర్షవర్ధనాయ నమః |
ఓం హృదయస్థాయ హృషీకేశాయ నమః |
ఓం గోవిందాయ నమః |
ఓం గర్భవర్జితాయ నమః |
ఓం సకలాగమపూజ్యాయ నమః |
ఓం నిగమాయ నమః |
ఓం నిగమాశ్రయాయ నమః |
ఓం పరాయై శక్తయే నమః |
ఓం పరాయై కీర్తయే నమః |
ఓం పరాయై వృత్తయే నమః |
ఓం నిధిస్మృతయే నమః |
ఓం పరవిద్యాయ నమః |
ఓం పరాయై క్షాంతయే నమః |
ఓం విభక్తయే నమః |
ఓం యుక్తసద్గతయే నమః |
ఓం స్వప్రకాశాయ నమః |
ఓం ప్రకాశాత్మనే నమః | ౭౬౦

ఓం పరసంవేదనాత్మకాయ నమః |
ఓం స్వసేవ్యాయ నమః |
ఓం స్వవిదాం స్వాత్మనే నమః |
ఓం స్వసంవేద్యాయ నమః |
ఓం అనఘాయ నమః |
ఓం క్షమిణే నమః |
ఓం స్వానుసంధానశీలాత్మనే నమః |
ఓం స్వానుసంధానగోచరాయ నమః |
ఓం స్వానుసంధానశూన్యాత్మనే నమః |
ఓం స్వానుసంధానకాశ్రయాయ నమః |
ఓం స్వబోధదర్పణాయ నమః |
ఓం అభంగాయ నమః |
ఓం కందర్పకులనాశనాయ నమః |
ఓం బ్రహ్మచారిణే నమః |
ఓం బ్రహ్మవేత్త్రే నమః |
ఓం బ్రాహ్మణాయ నమః |
ఓం బ్రహ్మవిత్తమాయ నమః |
ఓం తత్త్వబోధాయ నమః |
ఓం సుధావర్షాయ నమః |
ఓం పావనాయ నమః | ౭౮౦

ఓం పాపపావకాయ నమః |
ఓం బ్రహ్మసూత్రవిధేయాత్మనే నమః |
ఓం బ్రహ్మసూత్రార్థనిర్ణయాయ నమః |
ఓం ఆత్యంతికాయ నమః |
ఓం మహాకల్పాయ నమః |
ఓం సంకల్పావర్తనాశనాయ నమః |
ఓం ఆధివ్యాధిహరాయ నమః |
ఓం సంశయార్ణవశోషకాయ నమః |
ఓం తత్త్వాత్మజ్ఞానసందేశాయ నమః |
ఓం మహానుభవభావితాయ నమః |
ఓం ఆత్మానుభవసంపన్నాయ నమః |
ఓం స్వానుభావసుఖాశ్రయాయ నమః |
ఓం అచింత్యాయ నమః |
ఓం బృహద్భానవే నమః |
ఓం ప్రమదోత్కర్షనాశనాయ నమః |
ఓం అనికేతప్రశాంతాత్మనే నమః |
ఓం శూన్యావాసాయ నమః |
ఓం జగద్వపుషే నమః |
ఓం చిద్గతయే నమః |
ఓం చిన్మయాయ నమః | ౮౦౦

ఓం చక్రిణే నమః |
ఓం మాయాచక్రప్రవర్తకాయ నమః |
ఓం సర్వవర్ణవిదారంభిణే నమః |
ఓం సర్వారంభపరాయణాయ నమః |
ఓం పురాణాయ నమః |
ఓం ప్రవరాయ నమః |
ఓం దాత్రే నమః |
ఓం సుందరాయ నమః |
ఓం కనకాంగదినే నమః |
ఓం అనసూయాత్మజాయ నమః |
ఓం దత్తాయ నమః |
ఓం సర్వజ్ఞాయ నమః |
ఓం సర్వకామదాయ నమః |
ఓం కామజితే నమః |
ఓం కామపాలాయ నమః |
ఓం కామినే నమః |
ఓం కామప్రదాగమాయ నమః |
ఓం కామవతే నమః |
ఓం కామపోషాయ నమః |
ఓం సర్వకామనివర్తకాయ నమః | ౮౨౦

ఓం సర్వకర్మఫలోత్పత్తయే నమః |
ఓం సర్వకామఫలప్రదాయ నమః |
ఓం సర్వకర్మఫలైః పూజ్యాయ నమః |
ఓం సర్వకర్మఫలాశ్రయాయ నమః |
ఓం విశ్వకర్మణే నమః |
ఓం కృతాత్మనే నమః |
ఓం కృతజ్ఞాయ నమః |
ఓం సర్వసాక్షికాయ నమః |
ఓం సర్వారంభపరిత్యాగినే నమః |
ఓం జడోన్మత్తపిశాచవతే నమః |
ఓం భిక్షవే నమః |
ఓం భిక్షాకరాయ నమః |
ఓం భైక్షాహారిణే నమః |
ఓం నిరాశ్రమిణే నమః |
ఓం అకూలాయ నమః |
ఓం అనుకూలాయ నమః |
ఓం వికలాయ నమః |
ఓం అకలాయ నమః |
ఓం జటిలాయ నమః |
ఓం వనచారిణే నమః | ౮౪౦

ఓం దండినే నమః |
ఓం ముండినే నమః |
ఓం గండినే నమః |
ఓం దేహధర్మవిహీనాత్మనే నమః |
ఓం ఏకాకినే నమః |
ఓం సంగవర్జితాయ నమః |
ఓం ఆశ్రమిణే నమః |
ఓం అనాశ్రమారంభాయ నమః |
ఓం అనాచారిణే నమః |
ఓం కర్మవర్జితాయ నమః |
ఓం అసందేహినే నమః |
ఓం సందేహినే నమః |
ఓం న కించిన్న చ కించనాయ నమః |
ఓం నృదేహినే నమః |
ఓం దేహశూన్యాయ నమః |
ఓం నాభావినే నమః |
ఓం భావనిర్గతాయ నమః |
ఓం నాబ్రహ్మణే నమః |
ఓం పరబ్రహ్మణే నమః |
ఓం స్వయమేవ నిరాకులాయ నమః | ౮౬౦

ఓం అనఘాయ నమః |
ఓం అగురవే నమః |
ఓం నాథనాథోత్తమాయ నమః |
ఓం గురవే నమః |
ఓం ద్విభుజాయ నమః |
ఓం ప్రాకృతాయ నమః |
ఓం జనకాయ నమః |
ఓం పితామహాయ నమః |
ఓం అనాత్మనే నమః |
ఓం న చ నానాత్మనే నమః |
ఓం నీతయే నమః |
ఓం నీతిమతాం వరాయ నమః |
ఓం సహజాయ నమః |
ఓం సదృశాయ నమః |
ఓం సిద్ధాయ నమః |
ఓం ఏకాయ నమః |
ఓం చిన్మాత్రాయ నమః |
ఓం న కర్త్రే నమః |
ఓం కర్త్రే నమః |
ఓం భోక్త్రే నమః | ౮౮౦

ఓం భోగవివర్జితాయ నమః |
ఓం తురీయాయ నమః |
ఓం తురీయాతీతాయ నమః |
ఓం స్వచ్ఛాయ నమః |
ఓం సర్వమయాయ నమః |
ఓం సర్వాధిష్ఠానరూపాయ నమః |
ఓం సర్వధ్యేయవివర్జితాయ నమః |
ఓం సర్వలోకనివాసాత్మనే నమః |
ఓం సకలోత్తమవందితాయ నమః |
ఓం దేహభృతే నమః |
ఓం దేహకృతే నమః |
ఓం దేహాత్మనే నమః |
ఓం దేహభావనాయ నమః |
ఓం దేహినే నమః |
ఓం దేహవిభక్తాయ నమః |
ఓం దేహభావప్రకాశనాయ నమః |
ఓం లయస్థాయ నమః |
ఓం లయవిదే నమః |
ఓం లయాభావాయ నమః |
ఓం బోధవతే నమః | ౯౦౦

ఓం లయాతీతాయ నమః |
ఓం లయస్యాంతాయ నమః |
ఓం లయభావనివారణాయ నమః |
ఓం విముఖాయ నమః |
ఓం ప్రముఖాయ నమః |
ఓం ప్రత్యఙ్ముఖవదాచరిణే నమః |
ఓం విశ్వభుజే నమః |
ఓం విశ్వధృషే నమః |
ఓం విశ్వాయ నమః |
ఓం విశ్వక్షేమకరాయ నమః |
ఓం అవిక్షిప్తాయ నమః |
ఓం అప్రమాదినే నమః |
ఓం పరర్ధయే నమః |
ఓం పరమార్థదృశే నమః |
ఓం స్వానుభావవిహీనాయ నమః |
ఓం స్వానుభావప్రకాశనాయ నమః |
ఓం నిరింద్రియాయ నమః |
ఓం నిర్బుద్ధయే నమః |
ఓం నిరాభాసాయ నమః |
ఓం నిరాకృతాయ నమః | ౯౨౦

ఓం నిరహంకారరూపాత్మనే నమః |
ఓం నిర్వపుషే నమః |
ఓం సకలాశ్రయాయ నమః |
ఓం శోకదుఃఖహరాయ నమః |
ఓం భోగమోక్షఫలప్రదాయ నమః |
ఓం సుప్రసన్నాయ నమః |
ఓం సూక్ష్మాయ నమః |
ఓం శబ్దబ్రహ్మార్థసంగ్రహాయ నమః |
ఓం ఆగమాపాయశూన్యాయ నమః |
ఓం స్థానదాయ నమః |
ఓం సతాంగతయే నమః |
ఓం అకృతాయ నమః |
ఓం సుకృతాయ నమః |
ఓం కృతకర్మణే నమః |
ఓం వినిర్వృతాయ నమః |
ఓం భేదత్రయహరాయ నమః |
ఓం దేహత్రయవినిర్గతాయ నమః |
ఓం సర్వకామమయాయ నమః |
ఓం సర్వకామనివర్తకాయ నమః |
ఓం సిద్ధేశ్వరాయ నమః | ౯౪౦

ఓం అజరాయ నమః |
ఓం పంచబాణదర్పహుతాశనాయ నమః |
ఓం చతురక్షరబీజాత్మనే నమః |
ఓం స్వభువే నమః |
ఓం చిత్కీర్తిభూషణాయ నమః |
ఓం అగాధబుద్ధయే నమః |
ఓం అక్షుబ్ధాయ నమః |
ఓం చంద్రసూర్యాగ్నిలోచనాయ నమః |
ఓం యమదంష్ట్రాయ నమః |
ఓం అతిసంహర్త్రే నమః |
ఓం పరమానందసాగరాయ నమః |
ఓం లీలావిశ్వంభరాయ నమః |
ఓం భానవే నమః |
ఓం భైరవాయ నమః |
ఓం భీమలోచనాయ నమః |
ఓం బ్రహ్మచర్మాంబరాయ నమః |
ఓం కాలాయ నమః |
ఓం అచలాయ నమః |
ఓం చలనాంతకాయ నమః |
ఓం ఆదిదేవాయ నమః | ౯౬౦

ఓం జగద్యోనయే నమః |
ఓం వాసవారివిమర్దనాయ నమః |
ఓం వికర్మకర్మకర్మజ్ఞాయ నమః |
ఓం అనన్యగమకాయ నమః |
ఓం అగమాయ నమః |
ఓం అబద్ధకర్మశూన్యాయ నమః |
ఓం కామరాగకులక్షయాయ నమః |
ఓం యోగాంధకారమథనాయ నమః |
ఓం పద్మజన్మాదివందితాయ నమః |
ఓం భక్తకామాయ నమః |
ఓం అగ్రజాయ నమః |
ఓం చక్రిణే నమః |
ఓం భావనిర్భావభావకాయ నమః |
ఓం భేదాంతకాయ నమః |
ఓం మహాతే నమః |
ఓం అగ్ర్యాయ నమః |
ఓం నిగూహాయ నమః |
ఓం గోచరాంతకాయ నమః |
ఓం కాలాగ్నిశమనాయ నమః |
ఓం శంఖచక్రపద్మగదాధరాయ నమః | ౯౮౦

ఓం దీప్తాయ నమః |
ఓం దీనపతయే నమః |
ఓం శాస్త్రే నమః |
ఓం స్వచ్ఛందాయ నమః |
ఓం ముక్తిదాయకాయ నమః |
ఓం వ్యోమధర్మాంబరాయ నమః |
ఓం భేత్త్రే నమః |
ఓం భస్మధారిణే నమః |
ఓం ధరాధరాయ నమః |
ఓం ధర్మగుప్తాయ నమః |
ఓం అన్వయాత్మనే నమః |
ఓం వ్యతిరేకార్థనిర్ణయాయ నమః |
ఓం ఏకానేకగుణాభాసాభాసనిర్భాసవర్జితాయ నమః |
ఓం భావాభావస్వభావాత్మనే నమః |
ఓం భావాభావవిభావవిదే నమః |
ఓం యోగిహృదయవిశ్రామాయ నమః |
ఓం అనంతవిద్యావివర్ధనాయ నమః |
ఓం విఘ్నాంతకాయ నమః |
ఓం త్రికాలజ్ఞాయ నమః |
ఓం తత్త్వాత్మజ్ఞానసాగరాయ నమః | ౧౦౦౦

ఇతి శ్రీ దత్తాత్రేయ సహస్రనామావళిః |


మరిన్ని సహస్రనామావళులు (1000) చూడండి.


గమనిక: మా రెండు పుస్తకాలు - "నవగ్రహ స్తోత్రనిధి" మరియు "శ్రీ సూర్య స్తోత్రనిధి", విడుదల చేశాము. కొనుగోలుకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed