Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్|
ప్రసన్నవదనమ్ ధ్యాయేత్సర్వ విఘ్నోపశాన్తయే ||
ఓం భూః ఓం భువ॑: ఓగ్॒o సువ॑: ఓం మహ॑: ఓం జనః ఓం తప॑: ఓగ్ం స॒త్యమ్ ఓం తత్స॑వి॒తుర్వరే”ణ్య॒o భర్గో॑దే॒వస్య॑ ధీమహి ధియో॒ యో న॑:
ప్రచో॒దయా”త్ || ఓం ఆపో॒ జ్యోతీ॒రసో॒ఽమృత॒o బ్రహ్మ॒ భూర్భువ॒స్సువ॒రోమ్ ||
మమోపాత్త-సమస్త-దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం ఆదిత్యాది నవగ్రహ దేవతా ప్రసాద సిద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ నమస్కారాన్ కరిష్యే ||
ఓం ఆస॒త్యేన॒ రజ॑సా॒ వర్త॑మానో నివే॒శయ॑న్న॒మృత॒o మర్త్య॑ఞ్చ |
హి॒ర॒ణ్యయే॑న సవి॒తా రథే॒నాఽఽదే॒వో యా॑తి॒భువ॑నా వి॒పశ్యన్॑ ||
అ॒గ్నిం దూ॒తం వృ॑ణీమహే॒ హోతా॑రం వి॒శ్వవే॑దసమ్ |
అ॒స్య య॒జ్ఞస్య॑ సు॒క్రతుమ్” ||
యేషా॒మీశే॑ పశు॒పతి॑: పశూ॒నాం చతు॑ష్పదాము॒త చ॑ ద్వి॒పదా”మ్ |
నిష్క్రీ॑తో॒ఽయం య॒జ్ఞియ॑o భా॒గమే॑తు రా॒యస్పోషా॒ యజ॑మానస్య సన్తు ||
ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాయ ఆది॑త్యాయ॒ నమ॑: || ౧ ||
ఓం ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ |
భవా॒ వాజ॑స్య సంగ॒థే ||
అ॒ప్సుమే॒ సోమో॑ అబ్రవీద॒న్తర్విశ్వా॑ని భేష॒జా |
అ॒గ్నిఞ్చ॑ వి॒శ్వశ॑oభువ॒మాప॑శ్చ వి॒శ్వభే॑షజీః ||
గౌ॒రీ మి॑మాయ సలి॒లాని॒ తక్ష॒త్యేక॑పదీ ద్వి॒పదీ॒ సా చతు॑ష్పదీ | అ॒ష్టాప॑దీ॒ నవ॑పదీ బభూ॒వుషీ॑
స॒హస్రా”క్షరా పర॒మే వ్యో॑మన్ || ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాయ సోమా॑య॒
నమ॑: || ౨ ||
ఓం అ॒గ్నిర్మూ॒ర్ధా ది॒వః క॒కుత్పతి॑: పృథి॒వ్యా అ॒యమ్ | అ॒పాగ్ంరేతాగ్॑oసి జిన్వతి ||
స్యో॒నా పృ॑థివి॒ భవా॑ఽనృక్ష॒రా ని॒వేశ॑నీ | యచ్ఛా॑న॒శ్శర్మ॑ స॒ప్రథా”:
|| క్షేత్ర॑స్య॒ పతి॑నా వ॒యగ్ంహి॒తే నే॑వ జయామసి | గామశ్వ॑o పోషయి॒త్..న్వా స నో॑
మృడాతీ॒దృశే” || ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాయ అఙ్గా॑రకాయ॒ నమ॑: || ౩ ||
ఓం ఉద్బు॑ధ్యస్వాగ్నే॒ ప్రతి॑జాగృహ్యేనమిష్టాపూ॒ర్తే సగ్ంసృ॑జేథామ॒యఞ్చ॑ | పున॑:
కృ॒ణ్వగ్గ్‍స్త్వా॑ పి॒తర॒o యువా॑నమ॒న్వాతాగ్॑oసీ॒త్త్వయి॒ తన్తు॑మే॒తమ్ || ఇ॒దం
విష్ణు॒ర్విచ॑క్రమే త్రే॒ధా నిద॑ధే ప॒దమ్ | సమూ॑ఢమస్యపాగ్ం సు॒రే || విష్ణో॑
ర॒రాట॑మసి॒ విష్ణో”: పృ॒ష్ఠమ॑సి॒ విష్ణో॒శ్శ్నప్త్రే”స్థో॒ విష్ణో॒స్స్యూర॑సి॒
విష్ణో”ర్ధ్రు॒వమ॑సి వైష్ణ॒వమ॑సి॒ విష్ణ॑వే త్వా || ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా
సహితాయ బుధా॑య॒ నమ॑: || ౪ ||
ఓం బృహ॑స్పతే॒ అతి॒యద॒ర్యో అర్హా”ద్ద్యు॒మద్వి॒భాతి॒ క్రతు॑మ॒జ్జనే॑షు |
యద్దీ॒దయ॒చ్చవ॑సర్తప్రజాత॒ తద॒స్మాసు॒ ద్రవి॑ణన్ధేహి చి॒త్రమ్ || ఇన్ద్ర॑మరుత్వ
ఇ॒హ పా॑హి॒ సోమ॒o యథా॑ శార్యా॒తే అపి॑బస్సు॒తస్య॑ | తవ॒ ప్రణీ॑తీ॒ తవ॑
శూర॒శర్మ॒న్నావి॑వాసన్తి క॒వయ॑స్సుయ॒జ్ఞాః || బ్రహ్మ॑జజ్ఞా॒నం ప్ర॑థ॒మం
పు॒రస్తా॒ద్విసీ॑మ॒తస్సు॒రుచో॑ వే॒న ఆ॑వః | సబు॒ధ్నియా॑ ఉప॒మా అ॑స్య
వి॒ష్ఠాస్స॒తశ్చ॒ యోని॒మస॑తశ్చ॒ వివ॑: || ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాయ బృహ॒స్పత॑యే॒ నమ॑: || ౫ ||
ఓం ప్రవ॑శ్శు॒క్రాయ॑ భా॒నవే॑ భరధ్వమ్ | హ॒వ్యం మ॒తిం చా॒గ్నయే॒ సుపూ॑తమ్ | యో
దైవ్యా॑ని॒ మాను॑షా జ॒నూగ్ంషి॑ అ॒న్తర్విశ్వా॑ని వి॒ద్మ నా॒ జిగా॑తి || ఇ॒న్ద్రా॒ణీమా॒సు
నారి॑షు సు॒పత్..నీ॑మ॒హమ॑శ్రవమ్ | న హ్య॑స్యా అప॒రఞ్చ॒న జ॒రసా॒ మర॑తే॒
పతి॑: || ఇన్ద్ర॑o వో వి॒శ్వత॒స్పరి॒ హవా॑మహే॒ జనే”భ్యః | అ॒స్మాక॑మస్తు॒ కేవ॑లః
|| ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాయ శుక్రా॑య॒ నమ॑: || ౬ ||
ఓం శన్నో॑ దే॒వీర॒భిష్ట॑య॒ ఆపో॑ భవన్తు పీ॒తయే” | శంయోర॒భిస్ర॑వన్తు నః
|| ప్రజా॑పతే॒ న త్వదే॒తాన్య॒న్యో విశ్వా॑ జా॒తాని॒ పరి॒తా బ॑భూవ | యత్కా॑మాస్తే
జుహు॒మస్తన్నో॑ అస్తు వ॒యగ్గ్‍స్యా॑మ॒ పత॑యో రయీ॒ణామ్ || ఇ॒మం య॑మప్రస్త॒రమాహి
సీదాఽఙ్గి॑రోభిః పి॒తృభి॑స్సంవిదా॒నః | ఆత్వా॒ మన్త్రా”: కవిశ॒స్తా వ॑హన్త్వే॒నా
రా॑జన్\, హ॒విషా॑ మాదయస్వ || ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాయ శనైశ్చ॑రాయ॒ నమ॑: || ౭ ||
ఓం కయా॑ నశ్చి॒త్ర ఆభు॑వదూ॒తీ స॒దావృ॑ధ॒స్సఖా” | కయా॒ శచి॑ష్ఠయా
వృ॒తా || ఆఽయఙ్గౌః పృశ్ని॑రక్రమీ॒దస॑నన్మా॒తర॒o పున॑: | పి॒తర॑ఞ్చ
ప్ర॒యన్త్సువ॑: || యత్తే॑ దే॒వీ నిర్‍ఋ॑తిరాబ॒బన్ధ॒ దామ॑ గ్రీ॒వాస్వ॑విచ॒ర్త్యమ్ |
ఇ॒దన్తే॒ తద్విష్యా॒మ్యాయు॑షో॒ న మధ్యా॒దథా॑జీ॒వః పి॒తుమ॑ద్ధి॒ ప్రము॑క్తః ||
ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాయ రాహ॑వే॒ నమ॑: || ౮ ||
ఓం కే॒తుఙ్కృ॒ణ్వన్న॑కే॒తవే॒ పేశో॑ మర్యా అపే॒శసే” | సము॒షద్భి॑రజాయథాః
|| బ్ర॒హ్మా దే॒వానా”o పద॒వీః క॑వీ॒నామృషి॒ర్విప్రా॑ణాం మహి॒షో మృ॒గాణా”మ్ |
శ్యే॒నోగృధ్రా॑ణా॒గ్॒స్వధి॑తి॒ర్వనా॑నా॒గ్॒o సోమ॑: ప॒విత్ర॒మత్యే॑తి॒ రేభన్॑
|| సచి॑త్ర చి॒త్రం చి॒తయన్”తమ॒స్మే చిత్ర॑క్షత్ర చి॒త్రత॑మం వయో॒ధామ్ |
చ॒న్ద్రం ర॒యిం పు॑రు॒వీరమ్” బృ॒హన్త॒o చన్ద్ర॑చ॒న్ద్రాభి॑ర్గృణ॒తే యు॑వస్వ ||
ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సహితేభ్యః కేతు॑భ్యో॒ నమ॑: || ౯ ||
|| ఓం ఆదిత్యాది నవగ్రహ దేవ॑తాభ్యో॒ నమో॒ నమ॑: ||
|| ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: ||
మరిన్ని వేద సూక్తములు చూడండి. మరిన్ని నవగ్రహ స్తోత్రాలు చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
4 thoughts on “Navagraha Suktam – నవగ్రహ సూక్తం”
స్పందించండి
వ్యాఖ్యానించడానికి మీరు తప్పనిసరిగా ప్రవేశించి ఉండాలి.


nice and good
Ravi mantram lo starting lo aakrushnena ani raayalsindi asathyena ani padindi chudandi.. pls correct it
ఆసత్యేన / ఆకృష్ణేన … ఈ రెండూ సరియైనవే (వారి వారి గురువులనుబట్టి నేర్చుకుంటే సరి)
శుక్ర గ్రహ మంత్రం : ఓం శుక్రంతే అన్యజతంతే అన్యదిషు రూపే అహనీ ధౌరివాసి విశ్వాహిమయా అవసి స్వధావో భద్రాతే పూషన్నిహరాతిరస్తు ’’ అని విన్నాను. మరిక్కడ వేరేలాగా ఉంది. అలాగే
శని గ్రహ మంత్రం కూడా ‘‘ ఓం శమగ్నిరగ్ని భిస్కరశ్చన్న స్తపతు సూర్యః శంవాతో వాత్పరపః అపస్రిధః అని విన్నాను. గమనించగలరని మనవి.