Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
నూనం త్వం భగవాన్ సాక్షాద్ధరిర్నారాయణోఽవ్యయః |
అనుగ్రహాయభూతానాం ధత్సే రూపం జలౌకసామ్ || ౧ ||
నమస్తే పురుషశ్రేష్ఠ స్థిత్యుత్పత్యప్యయేశ్వర |
భక్తానాం నః ప్రపన్నానాం ముఖ్యో హ్యాత్మగతిర్విభో || ౨ ||
సర్వే లీలావతారాస్తే భూతానాం భూతిహేతవః |
జ్ఞాతుమిచ్ఛామ్యదో రూపం యదర్థం భవతా ధృతమ్ || ౩ ||
న తేఽరవిందాక్షపదోపసర్పణం
మృషా భావేత్సర్వ సుహృత్ప్రియాత్మనః |
యథేతరేషాం పృథగాత్మనాం సతాం
-మదీదృశో యద్వపురద్భుతం హి నః || ౪ ||
ఇతి శ్రీమద్భాగవతే చతుర్వింశతితమాధ్యాయే మత్స్యస్తోత్రమ్ ||
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
గమనిక: ఇటివలి ప్రచురణలు "శ్రీ కృష్ణ స్తోత్రనిధి" మరియు "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి"
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Please check correction of Sivathandava stotram
Could you please point out the change required?