Mahadeva Kruta Durga Stotram – శ్రీ దుర్గా స్తోత్రం (మహాదేవ కృతం)


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దుర్గా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

మహాదేవ ఉవాచ |
రక్ష రక్ష మహాదేవి దుర్గే దుర్గతినాశిని |
మాం భక్తమనురక్తం చ శత్రుగ్రస్తం కృపామయి || ౧ ||

విష్ణుమాయే మహాభాగే నారాయణి సనాతని |
బ్రహ్మస్వరూపే పరమే నిత్యానందస్వరూపిణీ || ౨ ||

త్వం చ బ్రహ్మాదిదేవానామంబికే జగదంబికే |
త్వం సాకారే చ గుణతో నిరాకారే చ నిర్గుణాత్ || ౩ ||

మాయయా పురుషస్త్వం చ మాయయా ప్రకృతిః స్వయమ్ |
తయోః పరం బ్రహ్మ పరం త్వం బిభర్షి సనాతని || ౪ ||

వేదానాం జననీ త్వం చ సావిత్రీ చ పరాత్పరా |
వైకుంఠే చ మహాలక్ష్మీః సర్వసంపత్స్వరూపిణీ || ౫ ||

మర్త్యలక్ష్మీశ్చ క్షీరోదే కామినీ శేషశాయినః |
స్వర్గేషు స్వర్గలక్ష్మీస్త్వం రాజలక్ష్మీశ్చ భూతలే || ౬ ||

నాగాదిలక్ష్మీః పాతాలే గృహేషు గృహదేవతా |
సర్వసస్యస్వరూపా త్వం సర్వైశ్వర్యవిధాయినీ || ౭ ||

రాగాధిష్ఠాతృదేవీ త్వం బ్రహ్మణశ్చ సరస్వతీ |
ప్రాణానామధిదేవీ త్వం కృష్ణస్య పరమాత్మనః || ౮ ||

గోలోకే చ స్వయం రాధా శ్రీకృష్ణస్యైవ వక్షసి |
గోలోకాధిష్ఠితా దేవీ వృందా వృందావనే వనే || ౯ ||

శ్రీరాసమండలే రమ్యా వృందావనవినోదినీ |
శతశృంగాధిదేవీ త్వం నామ్నా చిత్రావలీతి చ || ౧౦ ||

దక్షకన్యా కుత్రకల్పే కుత్రకల్పే చ శైలజా |
దేవమాతాఽదితిస్త్వం చ సర్వాధారా వసుంధరా || ౧౧ ||

త్వమేవ గంగా తులసీ త్వం చ స్వాహా స్వధా సతీ |
త్వదంశాంశాంశకలయా సర్వదేవాదియోషితః || ౧౨ ||

స్త్రీరూపం చాపి పురుషం దేవి త్వం చ నపుంసకమ్ |
వృక్షాణాం వృక్షరూపా త్వం సృష్టా చాంకురరూపిణీ || ౧౩ ||

వహ్నౌ చ దాహికా శక్తిర్జలే శైత్యస్వరూపిణీ |
సూర్యే తేజఃస్వరూపా చ ప్రభారూపా చ సంతతమ్ || ౧౪ ||

గంధరూపా చ భూమౌ చ ఆకాశే శబ్దరూపిణీ |
శోభాస్వరూపా చంద్రే చ పద్మసంఘే చ నిశ్చితమ్ || ౧౫ ||

సృష్టౌ సృష్టిస్వరూపా చ పాలనే పరిపాలికా |
మహామారీ చ సంహారే జలే చ జలరూపిణీ || ౧౬ ||

క్షుత్ త్వం దయా త్వం నిద్రా త్వం తృష్ణా త్వం బుద్ధిరూపిణీ |
తుష్టిస్త్వం చాపి పుష్టిస్త్వం శ్రద్ధాస్త్వం చ క్షమా స్వయమ్ || ౧౭ ||

శాంతిస్త్వం చ స్వయం భ్రాంతిః కాంతిస్త్వం కీర్తిరేవ చ |
లజ్జా త్వం చ తథా మాయా భుక్తిముక్తిస్వరూపిణీ || ౧౮ ||

సర్వశక్తిస్వరూపా త్వం సర్వసంపత్ప్రదాయినీ |
వేదేఽనిర్వచనీయా త్వం త్వాం న జానాతి కశ్చన || ౧౯ ||

సహస్రవక్త్రస్త్వాం స్తోతుం న శక్తః సురేశ్వరి |
వేదా న శక్తాః కో విద్వాన్ న చ శక్తా సరస్వతీ || ౨౦ ||

స్వయం విధాతా శక్తో న న చ విష్ణుః సనాతనః |
కిం స్తౌమి పంచవక్త్రైస్తు రణత్రస్తో మహేశ్వరి |
కృపాం కురు మహామాయే మమ శత్రుక్షయం కురు || ౨౧ ||

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే శ్రీకృష్ణజన్మఖండే నారదనారాయణసంవాదే అష్టాశీతితమోఽధ్యాయే మహాదేవ కృత శ్రీ దుర్గా స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ దుర్గా స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ దుర్గా స్తోత్రాలు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed