Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ఓం ధర్మజిజ్ఞాసా | జ్ఞానం బుద్ధిశ్చ | జ్ఞానాన్మోక్షకారణమ్ | మోక్షాన్ముక్తిస్వరూపమ్ | తథా బ్రహ్మజ్ఞానాద్బుద్ధిశ్చ | లిఙ్గైక్యం దేహో లిఙ్గభేదే న | అజ్ఞానాత్ జ్ఞానం బుద్ధిశ్చ | చతుర్వర్ణానాం ధారణాం కుర్యాత్ | పశుపక్షిమృగకీటకలిఙ్గధారణముచ్యతే | పఞ్చబన్ధస్వరూపేణ పఞ్చబన్ధా జ్ఞానస్వరూపాః | పిణ్డాజ్జననమ్ | తజ్జననకాలే ధారణముచ్యతే | “సర్వలిఙ్గం స్థాపయతి పాణిమన్త్రం పవిత్రమ్”, “అయం మే హస్తో భగవాన్” ఇతి ధారయేత్ | “యా తే రుద్ర శివా తనూరఘోరాఽపాపకాశినీ”, “రుద్రపతే జనిమా చారు చిత్రమ్”, “వయం సోమ వ్రతే తవ | మనస్తనూషు బిభ్రతః | ప్రజావన్తో అశీమహి | “, “త్రియంబకం యజామహే” ఇతి ధారయేత్ | బ్రాహ్మణానాం ధారణాం కుర్యాత్ | “పవిత్రం తే వితతం బ్రహ్మణస్పతే”, “సోమారుద్రా యువమేతాన్యస్మే విశ్వా తనూషు భేషజాని ధత్తమ్ | అవస్యతం ముంచతం యన్నో అస్తి తనూషు బద్ధం కృతమేనో అస్మత్ | సోమాపూషణా జననా రయీణాం జననా దివో జననా పృథివ్యాః | జాతౌ విశ్వస్య భువనస్య గోపౌ దేవా అకృణ్వన్నమృతస్య నాభిమ్ | ” ఇతి ప్రాకట్యం కుర్యాత్ | న కుర్యాత్పశుభాషణమ్ | శ్రౌతానాముపనయనకాలే ధారణమ్ | చతుర్థాశ్రమః సంన్యాసాః | పఞ్చమో లిఙ్గధారణమ్ | అత్యాశ్రమాణాం మధ్యే లిఙ్గధారీ శ్రేష్ఠో భవతి | శిరసి మహాదేవస్తిష్ఠతు ఇతి ధారయేత్ | అన్యాయో న్యాయః | పృథివ్యాపస్తేజో వాయురాకాశ ఇతి పఞ్చస్వరూపం లిఙ్గమ్ | త్వక్ఛ్రోత్రనేత్రజిహ్వాఘ్రాణపఞ్చస్వరూపమితి లిఙ్గమ్ | రేతోబుద్ధ్యాపమనః స్వరూపమితి లిఙ్గమ్ | సఙ్కల్ప ఇతి లిఙ్గమ్ | జ్యోతిరహం విరజా విపాప్మాం భూయాసం స్వరూపమితి లిఙ్గమ్ | వ్రతం చరేత్ | సన్తిష్ఠేన్నియమేన | సర్వం శాంభవీరూపమ్ | శాంభవీ విద్యోచ్యతే | చరేదేతాని సూత్రాణి | పఞ్చముఖం పఞ్చస్వరూపం పఞ్చాక్షరం పఞ్చసూత్రం జ్ఞానమ్ | సిద్ధిర్భవత్యేవ | జ్ఞానాద్ధారణం లిఙ్గదేహప్రకార ఉచ్యతే | శిరఃపాణిపాదపాయూపస్థం సర్వం లిఙ్గస్వరూపమ్ | బ్రాహ్మణో వదేత్ ||
ఓంకారో బాణః శక్తిరేవ పీఠం సిన్దూరవర్ణం సర్వం లిఙ్గస్వరూపమ్ | కైవల్యం కేవలం విద్యాత్ | వ్యవహారపరః స్యాత్ | ప్రాణ ఏవ ప్రాణః | పూర్వం బ్రహ్మా పీఠమ్ | విష్ణుర్బాణః | రుద్రః స్వరూపమ్ | సర్వభూతైరథాపరిత్యాజ్యశ్చ | విగ్రహమనుగ్రహలిఙ్గేషు శక్తికపాలేషు సర్వవశఙ్కరం విద్యాత్ | జాతివిషయాన్ త్యజేత్ | శ్రౌతాశ్రౌతేషు ధారణమ్ | వేదోక్తవిధినా శ్రౌతం తద్రహితమశ్రౌతమ్ | సర్వవర్ణేషు ధారణం కైలాససిద్ధిర్భవతి | ధారణం దేహే కైలాసస్వరూపమ్ | ధారణం దేహే కైవల్యస్వరూపమ్ | ధారణం దేహే ప్రణవస్వరూపమ్ | ధారణం దేహే వేదస్వరూపమ్ | ధారణం దేహే బ్రహ్మస్వరూపమ్ | ధారణం దేహే శివస్వరూపమ్ | శిరసి బాణం బాహునాభిపీఠప్రకృతిరూపకం దేహే ధారణం యస్య న విద్యతే తద్దేహం న పశ్యేత్ | శిరఃకపాలం కేశాన్ న కుర్యాత్ | శిరఃపీఠం లిఙ్గాత్మకం సర్వమ్ | శాంభవీవిగ్రహ ఉచ్యతే | ప్రాణాదిలిఙ్గస్వరూపం గురోలిఙ్గమ్ | గురుసంభవాత్మకం లిఙ్గం ప్రగురోః | తతః ప్రథమం ప్రణిపతతి | ప్రణవస్వరూపం లిఙ్గం బ్రహ్మలిఙ్గమ్ | ప్రకాశాత్మకం లిఙ్గం విద్యాలిఙ్గమ్ | విద్యాలిఙ్గం జ్ఞానస్వరూపమ్ | లిఙ్గం ప్రచరేచ్ఛాస్త్రాత్ | లిఙ్గస్వరూపేయం సిద్విర్భవిష్యతి | సర్వదేహేషు లిఙ్గధారణం భవతి | ఇతి వేదపురుషో మన్యతే | మహాపురుషోపేతం యో వేద స ఏవ నిత్యపూతస్థః | స ఏవ నిత్యపూతస్థః స్యాద్దైవలౌకికః పురుషః | స ఏవాముష్మికపురుష ఇతి మన్యన్తే | జీవాత్మా పరమాత్మా చ స ఏవోచ్యతే | ఇష్టప్రాణాభావేషు లిఙ్గధారణం వదన్తి | ఇష్టే ధారణమ్ | తిస్రః పురస్త్రిపదా విశ్వచర్షణీ | పురనాశే లిఙ్గస్వరూపాజ్ఞాసిద్ధిర్భవత్యవజ్ఞానేఽసతి | సంయుక్తం లిఙ్గం మోక్ష ఏవ భవత్యేవ | మోక్షమేవ ధారణం విద్యాత్ | ఉశన్తీవ మాతరం కుర్యాత్ |
ఇత్యేవం వేదేత్యుపనిషత్ | ఓం తత్సత్ ||
ఇతి లిఙ్గోపనిషత్ సమాప్తా |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శివ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని ఉపనిషత్తులు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.