Lankeshwara Krita Shiva Stuti – శ్రీ శివ స్తుతిః (లంకేశ్వర కృతమ్)



గలే కలితకాలిమః ప్రకటితేన్దుఫాలస్థలే
వినాటితజటోత్కరం రుచిరపాణిపాథోరుహే |
ఉదఞ్చితకపాలజం జఘనసీమ్ని సన్దర్శిత
ద్విపాజినమనుక్షణం కిమపి ధామ వన్దామహే || ౧ ||

వృషోపరి పరిస్ఫురద్ధవలదామధామశ్రియా
కుబేరగిరి-గౌరిమప్రభవగర్వనిర్వాసి తత్ |
క్వచిత్పునరుమా-కుచోపచితకుఙ్కుమై రఞ్జితం
గజాజినవిరాజితం వృజినభఙ్గబీజం భజే || ౨ ||

ఉదిత్వర-విలోచనత్రయ-విసృత్వరజ్యోతిషా
కలాకరకలాకర-వ్యతికరేణ చాహర్నిశమ్ |
వికాసిత జటాటవీ విహరణోత్సవప్రోల్లస-
త్తరామర తరఙ్గిణీ తరల-చూడమీడే మృడమ్ || ౩ ||

విహాయ కమలాలయావిలసితాని విద్యున్నటీ-
విడంబనపటూని మే విహరణం విధత్తాం మనః |
కపర్దిని కుముద్వతీరమణఖణ్డచూడామణౌ
కటీ తటపటీ భవత్కరటిచర్మణి బ్రహ్మణి || ౪ ||

భవద్భవనదేహలీ-వికటతుణ్డ-దణ్డాహతి
త్రుటన్ముకుటకోటిభి-ర్మఘవదాదిభిర్భూయతే |
వ్రజేమ భవదన్తికం ప్రకృతిమేత్య పైశాచకీం
కిమిత్యమరసమ్పదః ప్రమథనాథ నాథామహే || ౫ ||

త్వదర్చనపరాయణ-ప్రమథకన్యకాలుణ్ఠిత
ప్రసూనసఫలద్రుమం కమపి శైలమాశాన్మహే |
అలం తటవితర్దికాశయితసిద్ధ-సీమన్తినీ
ప్రకీర్ణ సుమనోమనో-రమణమేరుణామేరుణా || ౬ ||

న జాతు హర యాతు మే విషయదుర్విలాసం మనో
మనోభవకథాస్తు మే న చ మనోరథాతిథ్యభూః |
స్ఫురత్సురతరఙ్గిణీ-తటకుటీరకోటా వస-
న్నయే శివ దివానిశం తవ భవాని పూజాపరః || ౭ ||

విభూషణ సురాపగా శుచితరాలవాలావలీ-
వలద్బహలసీకర-ప్రకరసేకసంవర్ధితా |
మహేశ్వర సురద్రుమస్ఫురిత-సజ్జటామఞ్జరీ
నమజ్జనఫలప్రదా మమ ను హన్త భూయాదియమ్ || ౮ ||

బహిర్విషయసఙ్గతి-ప్రతినివర్తితాక్షాపలే-
స్సమాధికలితాత్మనః పశుపతేరశేషాత్మనః |
శిరస్సురసరిత్తటీ-కుటిలకల్పకల్పద్రుమం
నిశాకర కలామహం వటువిమృష్యమాణాం భజే || ౯ ||

త్వదీయ సురవాహినీ విమలవారిధారావల-
జ్జటాగహనగాహినీ మతిరియం మమ క్రామతు |
సురోత్తమసరిత్తటీ-విటపితాటవీ ప్రోల్లస-
త్తపస్వి-పరిషత్తులామమల మల్లికాభ ప్రభో || ౧౦ ||

ఇతి శ్రీలంకేశ్వరవిరచిత శివస్తుతిః ||


మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.


మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed