Kundalini Stotram – కుండలినీ స్తోత్రం


నమస్తే దేవదేవేశి యోగీశప్రాణవల్లభే |
సిద్ధిదే వరదే మాతః స్వయంభూలింగవేష్టితే || ౧ ||

ప్రసుప్త భుజగాకారే సర్వదా కారణప్రియే |
కామకళాన్వితే దేవి మమాభీష్టం కురుష్వ చ || ౨ ||

అసారే ఘోరసంసారే భవరోగాత్ కులేశ్వరీ |
సర్వదా రక్ష మాం దేవి జన్మసంసారసాగరాత్ || ౩ ||

ఇతి కుండలిని స్తోత్రం ధ్యాత్వా యః ప్రపఠేత్ సుధీః |
ముచ్యతే సర్వ పాపేభ్యో భవసంసారరూపకే || ౪ ||

ఇతి ప్రాణతోషిణీతంత్రే కుండలినీ స్తోత్రమ్ |


గమనిక: "నవగ్రహ స్తోత్రనిధి" పుస్తకము తాయారుచేయుటకు ఆలోచన చేయుచున్నాము.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed