Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
పురా హరిస్త్వాం కిల సాత్త్వికేన
ప్రసాదయామాస మఖేన దేవి |
సురేషు తం శ్రేష్ఠతమం చకర్థ
స తేన సర్వత్ర బభూవ పూజ్యః || ౩౭-౧ ||
అధర్మవృద్ధిశ్చ యదా త్రిలోకే
ధర్మక్షయశ్చాపి తదా భవత్యా |
ధర్మం సముద్ధర్తుమధర్మమృద్ధం
మార్ష్టుం చ దేవ్యేష నియుజ్యతే హి || ౩౭-౨ ||
స ఈడ్యతే సర్వత ఏవ సర్వైః
పత్న్యా చ భూతైశ్చ సమం గిరీశః |
ఇళావృతేఽపూరుషసన్నిధానే
సంకర్షణాఖ్యం భజతే మురారిమ్ || ౩౭-౩ ||
తమేవ భద్రశ్రవసో హయాస్యం
భద్రాశ్వవర్షే మునయః స్తువంతి |
ప్రహ్లాద ఉచ్చైర్హరివర్షవాసీ
విశ్వార్తిశాంత్యై నృహరిం చ నౌతి || ౩౭-౪ ||
శ్రీః కేతుమాలే ఖలు కామరూపం
తం రమ్యకే మత్స్యతనుం మనుశ్చ |
హిరణ్మయే కూర్మశరీరభాజం
స్తువంతి నారాయణమర్యమా చ || ౩౭-౫ ||
మహావరాహం కురుషూత్తరేషు
భూ రాఘవం కిమ్పురుషే హనూమాన్ |
తం నారదో భారతవర్షవర్తీ
నరం చ నారాయణమాశ్రయంతే || ౩౭-౬ ||
సత్కర్మభూమిర్భరతస్య రాజ్యం
సంత్యత్ర వైకుంఠకథైకసక్తాః |
తీర్థాని పుణ్యాశ్రమపర్వతాశ్చ
జన్మాత్ర దేవాః స్పృహయంత్యజస్రమ్ || ౩౭-౭ ||
ప్రహ్లాదపౌత్రః సుతలాధివాసః
సురక్షితశ్చాత్మనివేదనేన |
వార్ధక్యరోగక్లమభీతిముక్తో
మహాబలిర్వామనమేవ నౌతి || ౩౭-౮ ||
సహస్రశీర్షః శిరసా దధత్ క్ష్మాం
హలీ హరేస్తామసమూర్తిరార్యైః |
సంస్తూయమానః సహనాగకన్యః
పాతాళమూలే చ సలీలమాస్తే || ౩౭-౯ ||
విచిత్రరూపం జగతాం హితాయ
సర్వే స్తువంత్యచ్యుతమిద్ధభక్త్యా |
ఏనం కురు త్వం వరదానదక్షం
మాతః కృపార్ద్రే వరదే నమస్తే || ౩౭-౧౦ ||
అష్టాత్రింశ దశకమ్ (౩౮) – చిత్తశుద్ధిప్రాధాన్యమ్ >>
సంపూర్ణ దేవీ నారాయణీయం (41 దశకాలు) చూడండి.
మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.