Dasavatara Stotram 1 – దశావతార స్తోత్రం – ౧


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది. Click here to buy.]

నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే |
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ||

వేదోద్ధారవిచారమతే సోమకదానవసంహరణే |
మీనాకారశరీర నమో హరిభక్తం తే పరిపాలయ మామ్ || ౧ ||

మంథానాచలధారణహేతో దేవాసురపరిపాలన భో |
కూర్మాకారశరీర నమో హరిభక్తం తే పరిపాలయ మామ్ || ౨ ||

భూచోరకహర పుణ్యమతే క్రీడోద్ధృతభూదేశ హరే |
క్రోడాకారశరీర నమో హరిభక్తం తే పరిపాలయ మామ్ || ౩ ||

హిరణ్యకశిపుచ్ఛేదనహేతో ప్రహ్లాదాఽభయధారణహేతో |
నరసింహాచ్యుతరూప నమో హరిభక్తం తే పరిపాలయ మామ్ || ౪ ||

బలిమదభంజన వితతమతే పాదోద్వయకృతలోకకృతే |
వటుపటువేషమనోజ్ఞ నమో హరిభక్తం తే పరిపాలయ మామ్ || ౫ ||

క్షితిపతివంశసంభవమూర్తే క్షితిపతిరక్షాక్షతమూర్తే |
భృగుపతిరామవరేణ్య నమో హరిభక్తం తే పరిపాలయ మామ్ || ౬ ||

సీతావల్లభ దాశరథే దశరథనందన లోకగురో |
రావణమర్దన రామ నమో హరిభక్తం తే పరిపాలయ మామ్ || ౭ ||

కృష్ణానంత కృపాజలధే కంసారే కమలేశ హరే |
కాళియమర్దన కృష్ణ నమో హరిభక్తం తే పరిపాలయ మామ్ || ౮ ||

త్రిపురసతీమానవిహరణా త్రిపురవిజయమార్గణరూపా |
శుద్ధజ్ఞానవిబుద్ధ నమో హరిభక్తం తే పరిపాలయ మామ్ || ౯ ||

శిష్టజనావన దుష్టహర ఖగతురగోత్తమవాహన తే |
కల్కిరూపపరిపాల నమో హరిభక్తం తే పరిపాలయ మామ్ || ౧౦ ||

నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే |
రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ||

ఇతి దశావతార స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ వేంకటేశ్వర స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.


మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed