Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
బాలార్కప్రభమింద్రనీలజటిలం భస్మాంగరాగోజ్జ్వలం
శాంతం నాదవిలీనచిత్తపవనం శార్దూలచర్మాంబరమ్ |
బ్రహ్మజ్ఞైః సనకాదిభిః పరివృతం సిద్ధైః సమారాధితం
ఆత్రేయం సముపాస్మహే హృది ముదా ధ్యేయం సదా యోగిభిః || ౧ ||
దిగంబరం భస్మవిలేపితాంగం
చక్రం త్రిశూలం డమరుం గదాం చ |
పద్మాసనస్థం శశిసూర్యనేత్రం
దత్తాత్రేయం ధ్యేయమభీష్టసిద్ధ్యై || ౨ ||
ఓం నమః శ్రీగురుం దత్తం దత్తదేవం జగద్గురుమ్ |
నిష్కలం నిర్గుణం వందే దత్తాత్రేయం నమామ్యహమ్ || ౩ ||
బ్రహ్మ లోకేశ భూతేశ శంఖచక్రగదాధరమ్ |
పాణిపాత్రధరం దేవం దత్తాత్రేయం నమామ్యహమ్ || ౪ ||
సురేశవందితం దేవం త్రైలోక్య లోకవందితమ్ |
హరిహరాత్మకం దేవం దత్తాత్రేయం నమామ్యహమ్ || ౫ ||
నిర్మలం నీలవర్ణం చ సుందరం శ్యామశోభితమ్ |
సులోచనం విశాలాక్షం దత్తాత్రేయం నమామ్యహమ్ || ౬ ||
త్రిశూలం డమరుం మాలాం జటాముకుటమండితమ్ |
మండితం కుండలం కర్ణే దత్తాత్రేయం నమామ్యహమ్ || ౭ ||
విభూతిభూషితదేహం హారకేయూరశోభితమ్ |
అనంతప్రణవాకారం దత్తాత్రేయం నమామ్యహమ్ || ౮ ||
ప్రసన్నవదనం దేవం భుక్తిముక్తిప్రదాయకమ్ |
జనార్దనం జగత్త్రాణం దత్తాత్రేయం నమామ్యహమ్ || ౯ ||
రాజరాజం మితాచారం కార్తవీర్యవరప్రదమ్ |
సుభద్రం భద్రకల్యాణం దత్తాత్రేయం నమామ్యహమ్ || ౧౦ ||
అనసూయాప్రియకరం అత్రిపుత్రం సురేశ్వరమ్ |
విఖ్యాతయోగినాం మోక్షం దత్తాత్రేయం నమామ్యహమ్ || ౧౧ ||
దిగంబరతనుం శ్రేష్ఠం బ్రహ్మచర్యవ్రతే స్థితమ్ |
హంసం హంసాత్మకం నిత్యం దత్తాత్రేయం నమామ్యహమ్ || ౧౨ ||
కదా యోగీ కదా భోగీ బాలలీలావినోదకః |
దశనైః రత్నసంకాశైః దత్తాత్రేయం నమామ్యహమ్ || ౧౩ ||
భూతబాధా భవత్రాసః గ్రహపీడా తథైవ చ |
దరిద్రవ్యసనధ్వంసీ దత్తాత్రేయం నమామ్యహమ్ || ౧౪ ||
చతుర్దశ్యాం బుధే వారే జన్మమార్గశిరే శుభే |
తారకం విపులం వందే దత్తాత్రేయం నమామ్యహమ్ || ౧౫ ||
రక్తోత్పలదళపాదం సర్వతీర్థసముద్భవమ్ |
వందితం యోగిభిః సర్వైః దత్తాత్రేయం నమామ్యహమ్ || ౧౬ ||
జ్ఞానదాతా ప్రభుః సాక్షాద్గతిర్మోక్షప్రదాయకః |
ఆత్మభూరీశ్వరః కృష్ణః దత్తాత్రేయం నమామ్యహమ్ || ౧౭ ||
భృగువిరచితమిదం దత్తపారాయణాన్వితమ్ |
సాక్షాద్దద్యాత్స్వయం బ్రహ్మా దత్తాత్రేయం నమామ్యహమ్ || ౧౮ ||
ప్రాణినాం సర్వజంతూనాం కర్మపాశప్రభంజనమ్ |
దత్తాత్రేయగురుస్తోత్రం సర్వాన్ కామానవాప్నుయాత్ || ౧౯ ||
అపుత్రో లభతే పుత్రం ధనధాన్యసమన్వితః |
రాజమాన్యో భవేల్లక్ష్మీమప్రాప్యం ప్రాప్నుయాన్నరః || ౨౦ ||
త్రిసంధ్యం జపమానస్తు దత్తాత్రేయస్తుతిం సదా |
తస్య రోగభయం నాస్తి దీర్ఘాయుర్విజయీ భవేత్ || ౨౧ ||
కూష్మాండడాకినీపక్షపిశాచబ్రహ్మరాక్షసాః |
స్తోత్రస్య శ్రుతమాత్రేణ గచ్ఛంత్యత్ర న సంశయః || ౨౨ ||
ఏతద్వింశతిశ్లోకానామావృత్తిం కురు వింశతిమ్ |
తస్యావృత్తిసహస్రేణ దర్శనం నాత్ర సంశయః || ౨౩ ||
ఇతి శ్రీభృగువిరచితం శ్రీ దత్తాత్రేయ స్తోత్రమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ దత్తాత్రేయ స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.