Sri Swarna Akarshana Bhairava Stotram 2 – శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం – ౨



కల్పాంతే శమితత్రివిక్రమమహాకంకాలబద్ధస్ఫురత్
శేషస్యూతనృసింహపాణినఖర ప్రోతాది కోలామిషః |
విశ్వైకార్ణవతావిహారముదితౌ యౌ మత్స్యకూర్మావుభౌ
కర్షంధీవరతాం గతోఽస్యతు స నో మోహం మహాభైరవః || ౧ ||

నీలరుచి వేదకరవహ్ని నయనం సత్
శూలకకపాలడమరుం చ సహపాశమ్ |
నగ్నశునవాహనసకింకిణివిభూషం
ప్రోచ్చగతి కేశధరసర్పవరహారమ్ || ౨ ||

పశ్చిమాభిముఖం రౌద్రం క్షేత్రపాలం సమర్చయేత్ |
భైరవం భైరవీయుక్తం అన్యైశ్చ నిజకింకరైః || ౩ ||

కల్పవృక్షస్య మూలే తు రత్నమంటపమధ్యమే |
మణిసింహాసనాసీనం నానాభరణభూషితమ్ || ౪ ||

తరుణాదిత్యసంకాశం రక్తమాల్యాంబరోజ్జ్వలమ్ |
ఉద్యత్పింగజటాబద్ధ చారుచంద్రకలాధరమ్ || ౫ ||

కమలం స్వర్ణపాత్రం చ వరం చాభయమేవ చ |
శంఖం పీయూషకుంభం చ బిభ్రాణం కరపంకజైః || ౬ ||

దేవ్యా చంపకవర్ణాంగ్యా సమాలింగితవిగ్రహమ్ |
స్వపాదపద్మభక్తానాం వర్షంతం స్వర్ణధారయా || ౭ ||

కరుణాసాగరం దేవం స్వర్ణాకర్షణభైరవమ్ |
సిద్ధవిద్యాధరైర్నిత్యం స్తూయమానం సమాశ్రయే || ౮ ||

స్వర్ణప్రదః స్వర్ణవర్షీ స్వర్ణాకర్షణభైరవః |
భక్తప్రియో భక్తవశ్యో భక్తాభీష్టఫలప్రదః || ౯ ||

సిద్ధిదః కరుణామూర్తిః ప్రణతాభీష్టపూరకః |
నిధిసిద్ధిప్రదః స్వర్ణసిద్ధిదో రససిద్ధిదః || ౧౦ ||

ఏతైః పదైః శుభైర్దివ్యైర్యోఽర్చయేత్ స్వర్ణభైరవమ్ |
స్వర్ణసిద్ధిమవాప్నోతి భైరవస్య ప్రసాదతః || ౧౧ ||

గాంగేయపాత్రం డమరుం త్రిశూలం
పాశం కరైః సందధతం త్రిణేత్రమ్ |
దేవ్యా యుతం శ్వానవరాశ్రితం తం
స్వర్ణాభిధం భైరవమాశ్రయేఽహమ్ || ౧౨ ||

బ్రహ్మా యస్య మనోర్మునిః నిగదితస్త్రిష్ఠుప్ చ ఛందః స్వయం
స్వర్ణాకర్షణభైరవో హరిహర బ్రహ్మాత్మకో దేవతా |
ఆం బీజం సహ శక్తిరిత్యభిహితస్తస్యైవ సూత్రాత్మనః
స్తోత్రధ్యానపురఃసరం మనువరం వక్ష్యామి సంప్రత్యహమ్ || ౧౩ ||

మందారద్రుమమూలభాజి మహితే మాణిక్యసింహాసనే
దివ్యే రత్నమయే సుచంపకరుచా దేవ్యా సమాలింగితః |
భక్తేభ్యో వరరత్నపాత్రభరితం స్వర్ణం దధానోఽనిశం
స్వర్ణాకర్షణభైరవో విజయతే స్వర్గాపవర్గైకభూః || ౧౪ ||

ఓం ఐం క్లాం క్లీం క్లూం ఇతి వ్యాహరద్భ్యో
భిక్షాం హైమీం యః స్వయం సంప్రయచ్ఛన్ |
కారుణ్యాబ్ధిః కల్పమూలాధివాసః
స్వర్ణాకర్షో భైరవో నోఽస్తు భూత్యై || ౧౫ ||

ఓం హ్రాం హ్రీం హ్రూం ఇత్యన్వహం జాపకానాం
వర్షంతం ద్రాక్ స్వర్ణవృష్టిం సమగ్రామ్ |
నిత్యం స్వచ్ఛం సూర్యకోటిప్రకాశం
స్వర్ణాకర్షం భైరవం భావయామి || ౧౬ ||

మరకతమణిపాత్రే సంభృతం స్వర్ణపూరం
స్వమనుమననకృద్భ్యః సాదరం సంప్రదాత్రే |
కురు హృదయ సపర్యాం సేవ్యమానాయ నిత్యం
సురవరభుజగేంద్రైరాపదుద్ధారణాయ || ౧౭ ||

నమోఽజామలబద్ధాయ కల్పమూలనివాసినే |
స్వర్ణాకర్షణశీలాయ సాధకానాం హితాత్మనే || ౧౮ ||

లోకేశ్వరాయాంబురుహాసనాద్యైః
బర్హిర్ముఖైరర్చితపాదుకాయ |
దారిద్ర్యనిర్మూలనకర్మఠాయ
కారుణ్యవారాం నిధయే నమస్తే || ౧౯ ||

దీనానాథవిపన్నరక్షణరతైరాజ్ఞాప్రతీక్షాకరైః
సిద్ధైః సాధ్యనృకిన్నరోరగసురైః నిత్యం పరీతాత్మనే |
సానందాయ సముల్లసద్వరమణిప్రద్యోతతేజోజుషే
స్వర్ణాకర్షణభైరవాయ సతతం కుర్మో నమస్యాం వయమ్ || ౨౦ ||

స్వర్ణాకర్షిణ్యా స్వదేవ్యాఽఽశ్రితాయ
స్వైరారావోదారసింహాసనాయ |
కుర్మో నిత్యం శర్మదాత్రే నమస్యాం
మద్దారిద్ర్య ద్వేషిణే భైరవాయ || ౨౧ ||

స్వర్ణప్రదానాధ్వరదీక్షితాయ
స్వతేజసాక్రాంతదిగంతరాయ |
సౌభాగ్యసంపత్సదనాయ నిత్యం
శ్రీం హ్రీం మహాభైరవ తే నమోఽస్తు || ౨౨ ||

చింతామణి స్వజనకల్పితపారిజాత-
-మందార వీతమణిమంటపమధ్యగాయ |
స్వర్ణప్రదాననిరతాయ సదా సపర్యాం
కుర్మో వయం త్రికరణైర్వరభైరవాయ || ౨౩ ||

మూలే కల్పతరోః ప్రభామణికృతే భద్రాసనే సంస్థితో
హస్తాంభోరుహ రత్నపాత్రభరితైః కార్తస్వరైర్భాసురైః |
అర్థీన్ విద్రుతదుర్గతీన్ విరచయన్నుద్యద్దినేశద్యుతిః
స్వర్ణాకర్షణభైరవో భవతు మే దారిద్ర్యవిద్రావకః || ౨౪ ||

కనకమణివిరాజద్భూషణైర్భూషితాంగం
సకలమునిజనానాం స్వర్ణదాతారమీశమ్ |
నిగమ శునకవాహం భైరవం శూలపాణిం
విపులవరజటాలం సంతతం భావయేఽహమ్ || ౨౫ ||

స్వర్ణాకర్షణభైరవ మంత్రమయం స్తోత్రమన్వహం జపతామ్ |
నిధిసిద్ధిరసస్వర్ణసిద్ధయశ్చ ఝడితి జాయతే పుంసామ్ || ౨౬ ||

ఇతి శ్రీవిజయాసారావలీతః శ్రీ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రమ్ ||


మరిన్ని శ్రీ భైరవ స్తోత్రాలు చూడండి.


మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed