Sri Vallabha Bhava Ashtakam – శ్రీ వల్లభభావాష్టకమ్



పతిః శ్రీవల్లభోఽస్మాకం గతిః శ్రీవల్లభస్సదా |
మతిః శ్రీవల్లభే హ్యాస్తాం రతిః శ్రీవల్లభేఽస్తు మే || ౧ ||

వృత్తిః శ్రీవల్లభా యైవ కృతిః శ్రీవల్లభార్థినీ |
దర్శనం శ్రీవల్లభస్య స్మరణం వల్లభప్రభోః || ౨ ||

తత్ప్రసాదసుమాఘ్రాణ-మస్తూచ్ఛిష్టరసాగ్రహః |
శ్రవణం తద్గుణానాం హి స్మరణం తత్పదాబ్జయోః || ౩ ||

మననం తన్మహత్త్వస్య సేవనం కరయోర్భవేత్ |
తత్స్వరూపాంతరో భోగో గమనం తస్య సన్నిధౌ || ౪ ||

తదగ్రే సర్వదా స్థానం సంగస్తత్సేవకైస్సదా |
తద్వార్తాతిరుచిర్నిష్ఠా భూయాత్తద్వాక్యమాత్రగా || ౫ ||

శ్రద్ధా తదేకసంబంధే విశ్వాసస్తత్పదాబ్జయోః |
దాస్యం తదీయమేవాస్తు భూయాత్తచ్చరణాశ్రయః || ౬ ||

మస్తకే శ్రీవల్లభోఽస్తు హృది తిష్ఠతు వల్లభః |
అభితః శ్రీవల్లభోఽస్తు సర్వం శ్రీవల్లభో మమ || ౭ ||

నమః శ్రీవల్లభాయైవ దైన్యం శ్రీవల్లభే సదా |
ప్రార్థనా శ్రీవల్లభేఽస్తు తత్పదాధీనతా మమ || ౮ ||

ఏతదష్టకపాఠేన శ్రీవల్లభపదాంబుజే |
భవేద్భావో వినాయాసం భక్తిమార్గవృతాత్మనామ్ || ౯ ||

ఇతి శ్రీ హరిదాసోదితం శ్రీవల్లభభావాష్టకమ్ |


మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.


మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed