Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
జయ శంకర పార్వతీపతే మృడ శంభో శశిఖండమండన |
మదనాంతక భక్తవత్సల ప్రియకైలాస దయాసుధాంబుధే || ౧ ||
సదుపాయకథాస్వపండితో హృదయే దుఃఖశరేణ ఖండితః |
శశిఖండశిఖండమండనం శరణం యామి శరణ్యమీశ్వరమ్ || ౨ ||
మహతః పరితః ప్రసర్పతస్తమసో దర్శనభేదినో భిదే |
దిననాథ ఇవ స్వతేజసా హృదయవ్యోమ్ని మనాగుదేహి నః || ౩ ||
న వయం తవ చర్మచక్షుషా పదవీమప్యుపవీక్షితుం క్షమాః |
కృపయాఽభయదేన చక్షుషా సకలేనేశ విలోకయాశు నః || ౪ ||
త్వదనుస్మృతిరేవ పావనీ స్తుతియుక్తా న హి వక్తుమీశ సా |
మధురం హి పయః స్వభావతో నను కీదృక్సితశర్కరాన్వితమ్ || ౫ ||
సవిషోఽప్యమృతాయతే భవాంఛవముండాభరణోఽపి పావనః |
భవ ఏవ భవాంతకః సతాం సమదృష్టిర్విషమేక్షణోఽపి సన్ || ౬ ||
అపి శూలధరో నిరామయో దృఢవైరాగ్యరతోఽపి రాగవాన్ |
అపి భైక్ష్యచరో మహేశ్వరశ్చరితం చిత్రమిదం హి తే ప్రభో || ౭ ||
వితరత్యభివాంఛితం దృశా పరిదృష్టః కిల కల్పపాదపః |
హృదయే స్మృత ఏవ ధీమతే నమతేఽభీష్టఫలప్రదో భవాన్ || ౮ ||
సహసైవ భుజంగపాశవాన్వినిగృహ్ణాతి న యావదంతకః |
అభయం కురు తావదాశు మే గతజీవస్య పునః కిమౌషధైః || ౯ ||
సవిషైరివ భీమపన్నగైర్విషయైరేభిరలం పరిక్షతమ్ |
అమృతైరివ సంభ్రమేణ మామభిషించాశు దయావలోకనైః || ౧౦ ||
మునయో బహవోఽద్య ధన్యతాం గమితాః స్వాభిమతార్థదర్శినః |
కరుణాకర యేన తేన మామవసన్నం నను పశ్య చక్షుషా || ౧౧ ||
ప్రణమామ్యథ యామి చాపరం శరణం కం కృపణాభయప్రదమ్ |
విరహీవ విభో ప్రియామయం పరిపశ్యామి భవన్మయం జగత్ || ౧౨ ||
బహవో భవతాఽనుకంపితాః కిమితీశాన న మానుకంపసే |
దధతా కిము మందరాచలం పరమాణుః కమఠేన దుర్ధరః || ౧౩ ||
అశుచిం యది మానుమన్యసే కిమిదం మూర్ధ్ని కపాలదామ తే |
ఉత శాఠ్యమసాధుసంగినం విషలక్ష్మాసి న కిం ద్విజిహ్వధృక్ || ౧౪ ||
క్వ దృశం విదధామి కిం కరోమ్యనుతిష్ఠామి కథం భయాకులః |
క్వ ను తిష్ఠసి రక్ష రక్ష మామయి శంభో శరణాగతోఽస్మి తే || ౧౫ ||
విలుఠామ్యవనౌ కిమాకులః కిమురో హన్మి శిరశ్ఛినద్మి వా |
కిము రోదిమి రారటీమి కిం కృపణం మాం న యదీక్షసే ప్రభో || ౧౬ ||
శివ సర్వగ శర్వ శర్మద ప్రణతో దేవ దయాం కురుష్వ మే |
నమ ఈశ్వర నాథ దిక్పతే పునరేవేశ నమో నమోఽస్తు తే || ౧౭ ||
శరణం తరుణేందుశేఖరః శరణం మే గిరిరాజకన్యకా |
శరణం పునరేవ తావుభౌ శరణం నాన్యదుపైమి దైవతమ్ || ౧౮ ||
ఉపమన్యుకృతం స్తవోత్తమం జపతః శంభుసమీపవర్తినః |
అభివాంఛితభాగ్యసంపదః పరమాయుః ప్రదదాతి శంకరః || ౧౯ ||
ఉపమన్యుకృతం స్తవోత్తమం ప్రజపేద్యస్తు శివస్య సన్నిధౌ |
శివలోకమవాప్య సోఽచిరాత్సహ తేనైవ శివేన మోదతే || ౨౦ ||
ఇత్యుపమన్యుకృతం శివస్తోత్రం సంపూర్ణమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శివ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.


