Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కృష్ణ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
త్ర్యైలోక్యలక్ష్మీమదభృత్సురేశ్వరో
యదా ఘనైరంతకరైర్వవర్షహ |
తదాఽకరోద్యః స్వబలేన రక్షణం
తం గోపబాలం గిరిధారిణం భజే || ౧ ||
యః పాయయంతీమధిరుహ్య పూతనాం
స్తన్యం పపౌ ప్రాణపరాయణః శిశుః |
జఘాన వాతాయితదైత్యపుంగవం
తం గోపబాలం గిరిధారిణం భజే || ౨ ||
నందవ్రజం యః స్వరుచేందిరాలయం
చక్రే దిగీశాన్ దివి మోహవృద్ధయే |
గోగోపగోపీజనసర్వసౌఖ్యకృత్
తం గోపబాలం గిరిధారిణం భజే || ౩ ||
యం కామదోగ్ధ్రీ గగనాహృతైర్జలైః
స్వజ్ఞాతిరాజ్యే ముదితాభ్యషించత |
గోవిందనామోత్సవకృద్వ్రజౌకసాం
తం గోపబాలం గిరిధారిణం భజే || ౪ ||
యస్యాననాబ్జం వ్రజసుందరీజనా
దినక్షయే లోచనషట్పదైర్ముదా |
పిబంత్యధీరా విరహాతురా భృశం
తం గోపబాలం గిరిధారిణం భజే || ౫ ||
బృందావనే నిర్జరబృందవందితే
గాశ్చారయన్యః కలవేణునిఃస్వనః |
గోపాంగనాచిత్తవిమోహమన్మథ-
-స్తం గోపబాలం గిరిధారిణం భజే || ౬ ||
యః స్వాత్మలీలారసదిత్సయా సతా-
-మావిశ్యకారాఽగ్నికుమారవిగ్రహమ్ |
శ్రీవల్లభాధ్వానుసృతైకపాలక-
-స్తం గోపబాలం గిరిధారిణం భజే || ౭ ||
గోపేంద్రసూనోర్గిరిధారిణోఽష్టకం
పఠేదిదం యస్తదనన్యమానసః |
స ముచ్యతే దుఃఖమహార్ణవాద్భృశం
ప్రాప్నోతి దాస్యం గిరిధారిణో ధ్రువమ్ || ౮ ||
ప్రణమ్య సంప్రార్థయతే తవాగ్రత-
-స్త్వదంఘ్రిరేణుం రఘునాథనామకః |
శ్రీవిఠ్ఠలానుగ్రహలబ్ధసన్మతి-
-స్తత్పూరయైతస్య మనోరథార్ణవమ్ || ౯ ||
ఇతి శ్రీరఘునాథప్రభు కృత శ్రీ గిరిధార్యష్టకమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ కృష్ణ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See details – Click here to buy
మరిన్ని శ్రీ కృష్ణ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.