Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ దశకము “నారాయణీయం ” పారాయణ గ్రంథములో ఉన్నది. Click here to buy.)
నారాయణీయం ఏకోనషష్టితమదశకమ్ (౫౯) – వేణుగానవర్ణనమ్
త్వద్వపుర్నవకలాయకోమలం
ప్రేమదోహనమశేషమోహనమ్ |
బ్రహ్మతత్త్వపరచిన్ముదాత్మకం
వీక్ష్య సమ్ముముహురన్వహం స్త్రియః || ౫౯-౧ ||
మన్మథోన్మథితమానసాః క్రమా-
-త్త్వద్విలోకనరతాస్తతస్తతః |
గోపికాస్తవ న సేహిరే హరే
కాననోపగతిమప్యహర్ముఖే || ౫౯-౨ ||
నిర్గతే భవతి దత్తదృష్టయ-
-స్త్వద్గతేన మనసా మృగేక్షణాః |
వేణునాదముపకర్ణ్య దూరత-
-స్త్వద్విలాసకథయాభిరేమిరే || ౫౯-౩ ||
కాననాంతమితవాన్ భవానపి
స్నిగ్ధపాదపతలే మనోరమే |
వ్యత్యయాకలితపాదమాస్థితః
ప్రత్యపూరయత వేణునాళికామ్ || ౫౯-౪ ||
మారబాణధుతఖేచరీకులం
నిర్వికారపశుపక్షిమండలమ్ |
ద్రావణం చ దృషదామపి ప్రభో
తావకం వ్యజని వేణుకూజితమ్ || ౫౯-౫ ||
వేణురంధ్రతరళాంగుళీదళం
తాళసంచలితపాదపల్లవమ్ |
తత్ స్థితం తవ పరోక్షమప్యహో
సంవిచింత్య ముముహుర్వ్రజాంగనాః || ౫౯-౬ ||
నిర్విశంకభవదంగదర్శినీః
ఖేచరీః ఖగమృగాన్ పశూనపి |
త్వత్పదప్రణయి కాననం చ తాః
ధన్యధన్యమితి నన్వమానయన్ || ౫౯-౭ ||
ఆపిబేయమధరామృతం కదా
వేణుభుక్తరసశేషమేకదా |
దూరతో బత కృతం దురాశయే-
-త్యాకులా ముహురిమాః సమాముహన్ || ౫౯-౮ ||
ప్రత్యహం చ పునరిత్థమంగనా-
-శ్చిత్తయోనిజనితాదనుగ్రహాత్ |
బద్ధరాగవివశాస్త్వయి ప్రభో
నిత్యమాపురిహ కృత్యమూఢతామ్ || ౫౯-౯ ||
రాగస్తావజ్జాయతే హి స్వభావా-
-న్మోక్షోపాయో యత్నతః స్యాన్న వా స్యాత్ |
తాసాం త్వేకం తద్వయం లబ్ధమాసీ-
-ద్భాగ్యం భాగ్యం పాహి మాం మారుతేశ || ౫౯-౧౦ ||
ఇతి ఏకోనషష్టితమదశకం సమాప్తమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన దశకము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
నారాయణీయం
(నిత్య పారాయణ గ్రంథము)
సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
One thought on “Narayaneeyam Dasakam 59 – నారాయణీయం ఏకోనషష్టితమదశకమ్”
స్పందించండి
వ్యాఖ్యానించడానికి మీరు తప్పనిసరిగా ప్రవేశించి ఉండాలి.



Chaala baaga vundhi