Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / English (IAST)
త్రిచత్వారింశదశకమ్ (౪౩) – తృణావర్తవధమ్
త్వామేకదా గురుమరుత్పురనాథ వోఢుం
గాఢాధిరూఢగరిమాణమపారయన్తీ |
మాతా నిధాయ శయనే కిమిదం బతేతి
ధ్యాయన్త్యచేష్టత గృహేషు నివిష్టశఙ్కా || ౪౩-౧ ||
తావద్విదూరముపకర్ణితఘోరఘోష-
వ్యాజృంభిపాంసుపటలీపరిపూరితాశః |
వాత్యావపుః స కిల దైత్యవరస్తృణావ-
ర్తాఖ్యో జహార జనమానసహారిణం త్వామ్ || ౪౩-౨ ||
ఉద్దామపాంసుతిమిరాహతదృష్టిపాతే
ద్రష్టుం కిమప్యకుశలే పశుపాలలోకే |
హా బాలకస్య కిమితి త్వదుపాన్తమాప్తా
మాతా భవన్తమవిలోక్య భృశం రురోద || ౪౩-౩ ||
తావత్స దానవవరోఽపి చ దీనమూర్తి-
ర్భావత్కభారపరిధారణలూనవేగః |
సఙ్కోచమాప తదను క్షతపాంసుఘోషే
ఘోషే వ్యతాయత భవజ్జననీనినాదః || ౪౩-౪ ||
రోదోపకర్ణనవశాదుపగమ్య గేహం
క్రన్దత్సు నన్దముఖగోపకులేషు దీనః |
త్వాం దానవస్త్వఖిలముక్తికరం ముముక్షు-
స్త్వయ్యప్రముఞ్చతి పపాత వియత్ప్రదేశాత్ || ౪౩-౫ ||
రోదాకులాస్తదను గోపగణా బహిష్ఠ-
పాషాణపృష్ఠభువి దేహమతిస్థవిష్ఠమ్ |
ప్రైక్షన్త హన్త నిపన్తమముష్య వక్ష-
స్యక్షీణమేవ చ భవన్తమలం హసన్తమ్ || ౪౩-౬ ||
గ్రావప్రపాతపరిపిష్టగరిష్ఠదేహ-
భ్రష్టాసుదుష్టదనుజోపరి ధృష్టహాసమ్ |
ఆఘ్నానమంబుజకరేణ భవన్తమేత్య
గోపా దధుర్గిరివరాదివ నీలరత్నమ్ || ౪౩-౭ ||
ఏకైకమాశు పరిగృహ్య నికామనన్ద-
న్నన్దాదిగోపపరిరబ్ధవిచుంబితాఙ్గమ్ |
ఆదాతుకామపరిశఙ్కితగోపనారీ-
హస్తాంబుజప్రపతితం ప్రణుమో భవన్తమ్ || ౪౩-౮ ||
భూయోఽపి కిన్ను కృణుమః ప్రణతార్తిహారీ
గోవిన్ద ఏవ పరిపాలయతాత్సుతం నః |
ఇత్యాది మాతరపితృప్రముఖైస్తదానీం
సమ్ప్రార్థితస్త్వదవనాయ విభో త్వమేవ || ౪౩-౯ ||
వాతాత్మకం దనుజమేవమయి ప్రధూన్వన్
వాతోద్భవాన్మమ గదాన్కిము నో ధునోషి |
కిం వా కరోమి పురనప్యనిలాలయేశ
నిశ్శేషరోగశమనం ముహురర్థయే త్వామ్ || ౪౩-౧౦ ||
ఇతి త్రిచత్వారింశదశకం సమాప్తమ్ |
సంపూర్ణ శ్రీమన్నారాయణీయం (౧౦౦ దశకాలు) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Namaskaram
iPhone 11 lo application lo scrolling lo right side sub-menu lo bugs unnai…. please resolve that
Please send a screenshot to [email protected]. We will try to get that fixed.