Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
యం యం యం యక్షరూపం దశదిశివిదితం భూమికంపాయమానం
సం సం సంహారమూర్తిం శిరముకుటజటా శేఖరం చంద్రబింబమ్ |
దం దం దం దీర్ఘకాయం వికృతనఖముఖం చోర్ధ్వరోమం కరాళం
పం పం పం పాపనాశం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ || ౧ ||
రం రం రం రక్తవర్ణం కటికటితతనుం తీక్ష్ణదంష్ట్రాకరాళం
ఘం ఘం ఘం ఘోష ఘోషం ఘఘఘఘ ఘటితం ఘర్జరం ఘోరనాదమ్ |
కం కం కం కాలపాశం ధృక ధృక ధృకితం జ్వాలితం కామదాహం
తం తం తం దివ్యదేహం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ || ౨ ||
లం లం లం లం వదంతం లలలల లలితం దీర్ఘజిహ్వా కరాళం
ధూం ధూం ధూం ధూమ్రవర్ణం స్ఫుటవికటముఖం భాస్కరం భీమరూపమ్ |
రుం రుం రుం రుండమాలం రవితమనియతం తామ్రనేత్రం కరాళం
నం నం నం నగ్నభూషం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ || ౩ ||
వం వం వం వాయువేగం నతజనసదయం బ్రహ్మసారం పరంతం
ఖం ఖం ఖం ఖడ్గహస్తం త్రిభువనవిలయం భాస్కరం భీమరూపమ్ |
చం చం చం చలిత్వాఽచల చల చలితాచ్చాలితం భూమిచక్రం
మం మం మం మాయిరూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ || ౪ ||
శం శం శం శంఖహస్తం శశికరధవళం మోక్ష సంపూర్ణ తేజం
మం మం మం మం మహాంతం కులమకులకులం మంత్రగుప్తం సునిత్యమ్ |
యం యం యం భూతనాథం కిలికిలికిలితం బాలకేళిప్రధానం
అం అం అం అంతరిక్షం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ || ౫ ||
ఖం ఖం ఖం ఖడ్గభేదం విషమమృతమయం కాలకాలం కరాళం
క్షం క్షం క్షం క్షిప్రవేగం దహదహదహనం తప్తసందీప్యమానమ్ |
హౌం హౌం హౌంకారనాదం ప్రకటితగహనం గర్జితైర్భూమికంపం
వం వం వం వాలలీలం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ || ౬ ||
సం సం సం సిద్ధియోగం సకలగుణమఖం దేవదేవం ప్రసన్నం
పం పం పం పద్మనాభం హరిహరమయనం చంద్రసూర్యాగ్నినేత్రమ్ |
ఐం ఐం ఐం ఐశ్వర్యనాథం సతతభయహరం పూర్వదేవస్వరూపం
రౌం రౌం రౌం రౌద్రరూపం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ || ౭ ||
హం హం హం హంసయానం హసితకలహకం ముక్తయోగాట్టహాసం
నం నం నం నేత్రరూపం శిరముకుటజటాబంధబంధాగ్రహస్తమ్ | [ధంధంధం]
టం టం టం టంకారనాదం త్రిదశలటలటం కామగర్వాపహారం
భుం భుం భుం భూతనాథం ప్రణమత సతతం భైరవం క్షేత్రపాలమ్ || ౮ ||
ఇత్యేవం కామయుక్తం ప్రపఠతి నియతం భైరవస్యాష్టకం యో
నిర్విఘ్నం దుఃఖనాశం సురభయహరణం డాకినీశాకినీనామ్ |
నశ్యేద్ధి వ్యాఘ్రసర్పౌ హుతవహ సలిలే రాజ్యశంసస్య శూన్యం
సర్వా నశ్యంతి దూరం విపద ఇతి భృశం చింతనాత్సర్వసిద్ధిమ్ || ౯ ||
భైరవస్యాష్టకమిదం షాణ్మాసం యః పఠేన్నరః
స యాతి పరమం స్థానం యత్ర దేవో మహేశ్వరః || ౧౦ ||
సిందూరారుణగాత్రం చ సర్వజన్మవినిర్మితమ్ |
ముకుటాగ్ర్యధరం దేవం భైరవం ప్రణమామ్యహమ్ || ౧౧ ||
నమో భూతనాథం నమో ప్రేతనాథం
నమః కాలకాలం నమః రుద్రమాలమ్ |
నమః కాలికాప్రేమలోలం కరాళం
నమో భైరవం కాశికాక్షేత్రపాలమ్ ||
ఇతి తీక్ష్ణదంష్ట్ర కాలభైరవాష్టకమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శివ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.