Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ శివ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
<< శ్రీ శివ సహస్రనామ స్తోత్రం – పూర్వపీఠిక
స్తోత్రం
ధ్యానం |
శాంతం పద్మాసనస్థం శశిధరముకుటం పంచవక్త్రం త్రినేత్రం
శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహన్తమ్ |
నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే
నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి ||
స్తోత్రం |
ఓం స్థిరః స్థాణుః ప్రభుర్భీమః ప్రవరో వరదో వరః |
సర్వాత్మా సర్వవిఖ్యాతః సర్వః సర్వకరో భవః || ౧ ||
జటీ చర్మీ శిఖండీ చ సర్వాంగః సర్వభావనః |
హరశ్చ హరిణాక్షశ్చ సర్వభూతహరః ప్రభుః || ౨ ||
ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియతః శాశ్వతో ధ్రువః |
శ్మశానవాసీ భగవాన్ ఖచరో గోచరోఽర్దనః || ౩ ||
అభివాద్యో మహాకర్మా తపస్వీ భూతభావనః |
ఉన్మత్తవేషప్రచ్ఛన్నః సర్వలోకప్రజాపతిః || ౪ ||
మహారూపో మహాకాయో వృషరూపో మహాయశాః |
మహాత్మా సర్వభూతాత్మా విశ్వరూపో మహాహనుః || ౫ ||
లోకపాలోఽంతర్హితాత్మా ప్రసాదో హయగర్దభిః |
పవిత్రం చ మహాంశ్చైవ నియమో నియమాశ్రితః || ౬ ||
సర్వకర్మా స్వయంభూత ఆదిరాదికరో నిధిః |
సహస్రాక్షో విశాలాక్షః సోమో నక్షత్రసాధకః || ౭ ||
చంద్రః సూర్యః శనిః కేతుర్గ్రహో గ్రహపతిర్వరః |
అత్రిరత్ర్యా నమస్కర్తా మృగబాణార్పణోఽనఘః || ౮ || [ఆద్యంతలయకర్తా చ]
మహాతపా ఘోరతపా అదీనో దీనసాధకః |
సంవత్సరకరో మంత్రః ప్రమాణం పరమం తపః || ౯ ||
యోగీ యోజ్యో మహాబీజో మహారేతా మహాబలః |
సువర్ణరేతాః సర్వజ్ఞః సుబీజో బీజవాహనః || ౧౦ ||
దశబాహుస్త్వనిమిషో నీలకంఠ ఉమాపతిః |
విశ్వరూపః స్వయం శ్రేష్ఠో బలవీరో బలో గణః || ౧౧ ||
గణకర్తా గణపతిర్దిగ్వాసాః కామ ఏవ చ |
మంత్రవిత్పరమో మంత్రః సర్వభావకరో హరః || ౧౨ ||
కమండలుధరో ధన్వీ బాణహస్తః కపాలవాన్ |
అశనీ శతఘ్నీ ఖడ్గీ పట్టిశీ చాయుధీ మహాన్ || ౧౩ ||
స్రువహస్తః సురూపశ్చ తేజస్తేజస్కరో నిధిః |
ఉష్ణీషీ చ సువక్త్రశ్చ ఉదగ్రో వినతస్తథా || ౧౪ ||
దీర్ఘశ్చ హరికేశశ్చ సుతీర్థః కృష్ణ ఏవ చ |
సృగాలరూపః సిద్ధార్థో ముండః సర్వశుభంకరః || ౧౫ ||
అజశ్చ బహురూపశ్చ గంధధారీ కపర్ద్యపి |
ఊర్ధ్వరేతా ఊర్ధ్వలింగ ఊర్ధ్వశాయీ నభఃస్థలః || ౧౬ ||
త్రిజటీ చీరవాసాశ్చ రుద్రః సేనాపతిర్విభుః |
అహశ్చరో నక్తంచరస్తిగ్మమన్యుః సువర్చసః || ౧౭ ||
గజహా దైత్యహా కాలో లోకధాతా గుణాకరః |
సింహశార్దూలరూపశ్చ ఆర్ద్రచర్మాంబరావృతః || ౧౮ ||
కాలయోగీ మహానాదః సర్వకామశ్చతుష్పథః |
నిశాచరః ప్రేతచారీ భూతచారీ మహేశ్వరః || ౧౯ ||
బహుభూతో బహుధరః స్వర్భానురమితో గతిః |
నృత్యప్రియో నిత్యనర్తో నర్తకః సర్వలాలసః || ౨౦ ||
ఘోరో మహాతపాః పాశో నిత్యో గిరిరుహో నభః |
సహస్రహస్తో విజయో వ్యవసాయో హ్యతంద్రితః || ౨౧ ||
అధర్షణో ధర్షణాత్మా యజ్ఞహా కామనాశకః | [మర్ష]
దక్షయాగాపహారీ చ సుసహో మధ్యమస్తథా || ౨౨ ||
తేజోపహారీ బలహా ముదితోఽర్థోఽజితోఽవరః |
గంభీరఘోషో గంభీరో గంభీరబలవాహనః || ౨౩ ||
న్యగ్రోధరూపో న్యగ్రోధో వృక్షకర్ణస్థితిర్విభుః |
సుతీక్ష్ణదశనశ్చైవ మహాకాయో మహాననః || ౨౪ ||
విష్వక్సేనో హరిర్యజ్ఞః సంయుగాపీడవాహనః |
తీక్ష్ణతాపశ్చ హర్యశ్వః సహాయః కర్మకాలవిత్ || ౨౫ ||
విష్ణుప్రసాదితో యజ్ఞః సముద్రో బడబాముఖః |
హుతాశనసహాయశ్చ ప్రశాంతాత్మా హుతాశనః || ౨౬ ||
ఉగ్రతేజా మహాతేజా జన్యో విజయకాలవిత్ |
జ్యోతిషామయనం సిద్ధిః సర్వవిగ్రహ ఏవ చ || ౨౭ ||
శిఖీ ముండీ జటీ జ్వాలీ మూర్తిజో మూర్ధగో బలీ |
వేణవీ పణవీ తాలీ ఖలీ కాలకటంకటః || ౨౮ ||
నక్షత్రవిగ్రహమతిర్గుణబుద్ధిర్లయోఽగమః |
ప్రజాపతిర్విశ్వబాహుర్విభాగః సర్వగోఽముఖః || ౨౯ ||
విమోచనః సుసరణో హిరణ్యకవచోద్భవః |
మేఢ్రజో బలచారీ చ మహీచారీ స్రుతస్తథా || ౩౦ || [మేఘజో]
సర్వతూర్యనినాదీ చ సర్వాతోద్యపరిగ్రహః |
వ్యాలరూపో గుహావాసీ గుహో మాలీ తరంగవిత్ || ౩౧ ||
త్రిదశస్త్రికాలధృక్కర్మసర్వబంధవిమోచనః |
బంధనస్త్వసురేంద్రాణాం యుధిశత్రువినాశనః || ౩౨ ||
సాంఖ్యప్రసాదో దుర్వాసాః సర్వసాధునిషేవితః |
ప్రస్కందనో విభాగజ్ఞో అతుల్యో యజ్ఞభాగవిత్ || ౩౩ ||
సర్వవాసః సర్వచారీ దుర్వాసా వాసవోఽమరః |
హైమో హేమకరోఽయజ్ఞః సర్వధారీ ధరోత్తమః || ౩౪ || [యజ్ఞః]
లోహితాక్షో మహాక్షశ్చ విజయాక్షో విశారదః |
సంగ్రహో నిగ్రహః కర్తా సర్పచీరనివాసనః || ౩౫ ||
ముఖ్యోఽముఖ్యశ్చ దేహశ్చ కాహలిః సర్వకామదః |
సర్వకాలప్రసాదశ్చ సుబలో బలరూపధృత్ || ౩౬ ||
సర్వకామవరశ్చైవ సర్వదః సర్వతోముఖః |
ఆకాశనిర్విరూపశ్చ నిపాతీ హ్యవశః ఖగః || ౩౭ ||
రౌద్రరూపోఽంశురాదిత్యో బహురశ్మిః సువర్చసీ |
వసువేగో మహావేగో మనోవేగో నిశాచరః || ౩౮ ||
సర్వవాసీ శ్రియావాసీ ఉపదేశకరోఽకరః |
మునిరాత్మనిరాలోకః సంభగ్నశ్చ సహస్రదః || ౩౯ ||
పక్షీ చ పక్షరూపశ్చ అతిదీప్తో విశాం పతిః |
ఉన్మాదో మదనః కామో హ్యశ్వత్థోఽర్థకరో యశః || ౪౦ ||
వామదేవశ్చ వామశ్చ ప్రాగ్దక్షిణశ్చ వామనః |
సిద్ధయోగీ మహర్షిశ్చ సిద్ధార్థః సిద్ధసాధకః || ౪౧ ||
భిక్షుశ్చ భిక్షురూపశ్చ విపణో మృదురవ్యయః |
మహాసేనో విశాఖశ్చ షష్టిభాగో గవాం పతిః || ౪౨ ||
వజ్రహస్తశ్చ విష్కంభీ చమూస్తంభన ఏవ చ |
వృత్తావృత్తకరస్తాలో మధుర్మధుకలోచనః || ౪౩ ||
వాచస్పత్యో వాజసనో నిత్యమాశ్రమపూజితః | [నిత్యమాశ్రితపూజితః]
బ్రహ్మచారీ లోకచారీ సర్వచారీ విచారవిత్ || ౪౪ ||
ఈశాన ఈశ్వరః కాలో నిశాచారీ పినాకభృత్ |
నిమిత్తస్థో నిమిత్తం చ నందిర్నందికరో హరిః || ౪౫ ||
నందీశ్వరశ్చ నందీ చ నందనో నందివర్ధనః |
భగహారీ నిహంతా చ కాలో బ్రహ్మా పితామహః || ౪౬ ||
చతుర్ముఖో మహాలింగశ్చారులింగస్తథైవ చ |
లింగాధ్యక్షః సురాధ్యక్షో యోగాధ్యక్షో యుగావహః || ౪౭ ||
బీజాధ్యక్షో బీజకర్తా అధ్యాత్మానుగతో బలః |
ఇతిహాసః సకల్పశ్చ గౌతమోఽథ నిశాకరః || ౪౮ ||
దంభో హ్యదంభో వైదంభో వశ్యో వశకరః కలిః |
లోకకర్తా పశుపతిర్మహాకర్తా హ్యనౌషధః || ౪౯ ||
అక్షరం పరమం బ్రహ్మ బలవచ్ఛక్ర ఏవ చ |
నీతిర్హ్యనీతిః శుద్ధాత్మా శుద్ధో మాన్యో గతాగతః || ౫౦ ||
బహుప్రసాదః సుస్వప్నో దర్పణోఽథ త్వమిత్రజిత్ |
వేదకారో మంత్రకారో విద్వాన్ సమరమర్దనః || ౫౧ ||
మహామేఘనివాసీ చ మహాఘోరో వశీకరః |
అగ్నిజ్వాలో మహాజ్వాలో అతిధూమ్రో హుతో హవిః || ౫౨ ||
వృషణః శంకరో నిత్యవర్చస్వీ ధూమకేతనః |
నీలస్తథాంగలుబ్ధశ్చ శోభనో నిరవగ్రహః || ౫౩ ||
స్వస్తిదః స్వస్తిభావశ్చ భాగీ భాగకరో లఘుః |
ఉత్సంగశ్చ మహాంగశ్చ మహాగర్భపరాయణః || ౫౪ ||
కృష్ణవర్ణః సువర్ణశ్చ ఇంద్రియం సర్వదేహినామ్ |
మహాపాదో మహాహస్తో మహాకాయో మహాయశాః || ౫౫ ||
మహామూర్ధా మహామాత్రో మహానేత్రో నిశాలయః |
మహాంతకో మహాకర్ణో మహోష్ఠశ్చ మహాహనుః || ౫౬ ||
మహానాసో మహాకంబుర్మహాగ్రీవః శ్మశానభాక్ |
మహావక్షా మహోరస్కో హ్యంతరాత్మా మృగాలయః || ౫౭ ||
లంబనో లంబితోష్ఠశ్చ మహామాయః పయోనిధిః |
మహాదంతో మహాదంష్ట్రో మహాజిహ్వో మహాముఖః || ౫౮ ||
మహానఖో మహారోమా మహాకేశో మహాజటః |
ప్రసన్నశ్చ ప్రసాదశ్చ ప్రత్యయో గిరిసాధనః || ౫౯ ||
స్నేహనోఽస్నేహనశ్చైవ అజితశ్చ మహామునిః |
వృక్షాకారో వృక్షకేతురనలో వాయువాహనః || ౬౦ ||
గండలీ మేరుధామా చ దేవాధిపతిరేవ చ |
అథర్వశీర్షః సామాస్య ఋక్సహస్రామితేక్షణః || ౬౧ ||
యజుః పాదభుజో గుహ్యః ప్రకాశో జంగమస్తథా |
అమోఘార్థః ప్రసాదశ్చ అభిగమ్యః సుదర్శనః || ౬౨ ||
ఉపకారః ప్రియః సర్వః కనకః కాంచనచ్ఛవిః |
నాభిర్నందికరో భావః పుష్కరస్థపతిః స్థిరః || ౬౩ ||
ద్వాదశస్త్రాసనశ్చాద్యో యజ్ఞో యజ్ఞసమాహితః |
నక్తం కలిశ్చ కాలశ్చ మకరః కాలపూజితః || ౬౪ ||
సగణో గణకారశ్చ భూతవాహనసారథిః |
భస్మశయో భస్మగోప్తా భస్మభూతస్తరుర్గణః || ౬౫ ||
లోకపాలస్తథాఽలోకో మహాత్మా సర్వపూజితః |
శుక్లస్త్రిశుక్లః సంపన్నః శుచిర్భూతనిషేవితః || ౬౬ ||
ఆశ్రమస్థః క్రియావస్థో విశ్వకర్మమతిర్వరః |
విశాలశాఖస్తామ్రోష్ఠో హ్యంబుజాలః సునిశ్చలః || ౬౭ ||
కపిలః కపిశః శుక్ల ఆయుశ్చైవ పరోఽపరః |
గంధర్వో హ్యదితిస్తార్క్ష్యః సువిజ్ఞేయః సుశారదః || ౬౮ ||
పరశ్వధాయుధో దేవో హ్యనుకారీ సుబాంధవః |
తుంబవీణో మహాక్రోధ ఊర్ధ్వరేతా జలేశయః || ౬౯ ||
ఉగ్రో వంశకరో వంశో వంశనాదో హ్యనిందితః |
సర్వాంగరూపో మాయావీ సుహృదో హ్యనిలోఽనలః || ౭౦ ||
బంధనో బంధకర్తా చ సుబంధనవిమోచనః |
స యజ్ఞారిః స కామారిర్మహాదంష్ట్రో మహాయుధః || ౭౧ ||
బహుధా నిందితః శర్వః శంకరః శంకరోఽధనః |
అమరేశో మహాదేవో విశ్వదేవః సురారిహా || ౭౨ ||
అహిర్బుధ్న్యోఽనిలాభశ్చ చేకితానో హవిస్తథా | [హరి]
అజైకపాచ్చ కాపాలీ త్రిశంకురజితః శివః || ౭౩ ||
ధన్వంతరిర్ధూమకేతుః స్కందో వైశ్రవణస్తథా |
ధాతా శక్రశ్చ విష్ణుశ్చ మిత్రస్త్వష్టా ధ్రువో ధరః || ౭౪ ||
ప్రభావః సర్వగో వాయురర్యమా సవితా రవిః |
ఉషంగుశ్చ విధాతా చ మాంధాతా భూతభావనః || ౭౫ ||
విభుర్వర్ణవిభావీ చ సర్వకామగుణావహః |
పద్మనాభో మహాగర్భశ్చంద్రవక్త్రోఽనిలోఽనలః || ౭౬ ||
బలవాంశ్చోపశాంతశ్చ పురాణః పుణ్యచంచురీ |
కురుకర్తా కురువాసీ కురుభూతో గుణౌషధః || ౭౭ ||
సర్వాశయో దర్భచారీ సర్వేషాం ప్రాణినాం పతిః |
దేవదేవః సుఖాసక్తః సదసత్సర్వరత్నవిత్ || ౭౮ ||
కైలాసగిరివాసీ చ హిమవద్గిరిసంశ్రయః |
కూలహారీ కూలకర్తా బహువిద్యో బహుప్రదః || ౭౯ ||
వణిజో వర్ధకీ వృక్షో వకులశ్చందనశ్ఛదః |
సారగ్రీవో మహాజత్రురలోలశ్చ మహౌషధః || ౮౦ ||
సిద్ధార్థకారీ సిద్ధార్థశ్ఛందోవ్యాకరణోత్తరః |
సింహనాదః సింహదంష్ట్రః సింహగః సింహవాహనః || ౮౧ ||
ప్రభావాత్మా జగత్కాలస్థాలో లోకహితస్తరుః |
సారంగో నవచక్రాంగః కేతుమాలీ సభావనః || ౮౨ ||
భూతాలయో భూతపతిరహోరాత్రమనిందితః || ౮౩ ||
వాహితా సర్వభూతానాం నిలయశ్చ విభుర్భవః |
అమోఘః సంయతో హ్యశ్వో భోజనః ప్రాణధారణః || ౮౪ ||
ధృతిమాన్ మతిమాన్ దక్షః సత్కృతశ్చ యుగాధిపః |
గోపాలిర్గోపతిర్గ్రామో గోచర్మవసనో హరిః || ౮౫ ||
హిరణ్యబాహుశ్చ తథా గుహాపాలః ప్రవేశినామ్ |
ప్రకృష్టారిర్మహాహర్షో జితకామో జితేంద్రియః || ౮౬ ||
గాంధారశ్చ సువాసశ్చ తపఃసక్తో రతిర్నరః |
మహాగీతో మహానృత్యో హ్యప్సరోగణసేవితః || ౮౭ ||
మహాకేతుర్మహాధాతుర్నైకసానుచరశ్చలః |
ఆవేదనీయ ఆదేశః సర్వగంధసుఖావహః || ౮౮ ||
తోరణస్తారణో వాతః పరిధీ పతిఖేచరః |
సంయోగో వర్ధనో వృద్ధో అతివృద్ధో గుణాధికః || ౮౯ ||
నిత్య ఆత్మసహాయశ్చ దేవాసురపతిః పతిః |
యుక్తశ్చ యుక్తబాహుశ్చ దేవో దివిసుపర్వణః || ౯౦ ||
ఆషాఢశ్చ సుషాఢశ్చ ధ్రువోఽథ హరిణో హరః |
వపురావర్తమానేభ్యో వసుశ్రేష్ఠో మహాపథః || ౯౧ ||
శిరోహారీ విమర్శశ్చ సర్వలక్షణలక్షితః |
అక్షశ్చ రథయోగీ చ సర్వయోగీ మహాబలః || ౯౨ ||
సమామ్నాయోఽసమామ్నాయస్తీర్థదేవో మహారథః |
నిర్జీవో జీవనో మంత్రః శుభాక్షో బహుకర్కశః || ౯౩ ||
రత్నప్రభూతో రక్తాంగో మహార్ణవనిపానవిత్ | [రత్నాంగో]
మూలం విశాలో హ్యమృతో వ్యక్తావ్యక్తస్తపోనిధిః || ౯౪ ||
ఆరోహణోఽధిరోహశ్చ శీలధారీ మహాయశాః |
సేనాకల్పో మహాకల్పో యోగో యుగకరో హరిః || ౯౫ || [యోగకరో]
యుగరూపో మహారూపో మహానాగహనో వధః |
న్యాయనిర్వపణః పాదః పండితో హ్యచలోపమః || ౯౬ ||
బహుమాలో మహామాలః శశీ హరసులోచనః |
విస్తారో లవణః కూపస్త్రియుగః సఫలోదయః || ౯౭ ||
త్రిలోచనో విషణ్ణాంగో మణివిద్ధో జటాధరః |
బిందుర్విసర్గః సుముఖః శరః సర్వాయుధః సహః || ౯౮ ||
నివేదనః సుఖాజాతః సుగంధారో మహాధనుః |
గంధపాలీ చ భగవానుత్థానః సర్వకర్మణామ్ || ౯౯ ||
మంథానో బహులో వాయుః సకలః సర్వలోచనః |
తలస్తాలః కరస్థాలీ ఊర్ధ్వసంహననో మహాన్ || ౧౦౦ ||
ఛత్రం సుచ్ఛత్రో విఖ్యాతో లోకః సర్వాశ్రయః క్రమః |
ముండో విరూపో వికృతో దండీ కుండీ వికుర్వణః || ౧౦౧ ||
హర్యక్షః కకుభో వజ్రీ శతజిహ్వః సహస్రపాత్ |
సహస్రమూర్ధా దేవేంద్రః సర్వదేవమయో గురుః || ౧౦౨ ||
సహస్రబాహుః సర్వాంగః శరణ్యః సర్వలోకకృత్ |
పవిత్రం త్రికకున్మంత్రః కనిష్ఠః కృష్ణపింగళః || ౧౦౩ ||
బ్రహ్మదండవినిర్మాతా శతఘ్నీపాశశక్తిమాన్ |
పద్మగర్భో మహాగర్భో బ్రహ్మగర్భో జలోద్భవః || ౧౦౪ ||
గభస్తిర్బ్రహ్మకృద్బ్రహ్మీ బ్రహ్మవిద్బ్రాహ్మణో గతిః |
అనంతరూపో నైకాత్మా తిగ్మతేజాః స్వయంభువః || ౧౦౫ ||
ఊర్ధ్వగాత్మా పశుపతిర్వాతరంహా మనోజవః |
చందనీ పద్మనాలాగ్రః సురభ్యుత్తరణో నరః || ౧౦౬ ||
కర్ణికారమహాస్రగ్వీ నీలమౌళిః పినాకధృత్ |
ఉమాపతిరుమాకాంతో జాహ్నవీధృదుమాధవః || ౧౦౭ ||
వరో వరాహో వరదో వరేణ్యః సుమహాస్వనః |
మహాప్రసాదో దమనః శత్రుహా శ్వేతపింగళః || ౧౦౮ ||
పీతాత్మా పరమాత్మా చ ప్రయతాత్మా ప్రధానధృత్ | [ప్రీతాత్మా]
సర్వపార్శ్వముఖస్త్ర్యక్షో ధర్మసాధారణో వరః || ౧౦౯ ||
చరాచరాత్మా సూక్ష్మాత్మా అమృతో గోవృషేశ్వరః |
సాధ్యర్షిర్వసురాదిత్యో వివస్వాన్సవితామృతః || ౧౧౦ ||
వ్యాసః సర్గః సుసంక్షేపో విస్తరః పర్యయో నరః |
ఋతుః సంవత్సరో మాసః పక్షః సంఖ్యాసమాపనః || ౧౧౧ ||
కళా కాష్ఠా లవా మాత్రా ముహూర్తాహః క్షపాః క్షణాః |
విశ్వక్షేత్రం ప్రజాబీజం లింగమాద్యస్తు నిర్గమః || ౧౧౨ ||
సదసద్వ్యక్తమవ్యక్తం పితా మాతా పితామహః |
స్వర్గద్వారం ప్రజాద్వారం మోక్షద్వారం త్రివిష్టపమ్ || ౧౧౩ ||
నిర్వాణం హ్లాదనశ్చైవ బ్రహ్మలోకః పరా గతిః |
దేవాసురవినిర్మాతా దేవాసురపరాయణః || ౧౧౪ ||
దేవాసురగురుర్దేవో దేవాసురనమస్కృతః |
దేవాసురమహామాత్రో దేవాసురగణాశ్రయః || ౧౧౫ ||
దేవాసురగణాధ్యక్షో దేవాసురగణాగ్రణీః |
దేవాతిదేవో దేవర్షిర్దేవాసురవరప్రదః || ౧౧౬ || [దేవాది]
దేవాసురేశ్వరో విశ్వో దేవాసురమహేశ్వరః |
సర్వదేవమయోఽచింత్యో దేవతాత్మాఽఽత్మసంభవః || ౧౧౭ ||
ఉద్భిత్త్రివిక్రమో వైద్యో విరజో నీరజోఽమరః |
ఈడ్యో హస్తీశ్వరో వ్యాఘ్రో దేవసింహో నరర్షభః || ౧౧౮ ||
విబుధోఽగ్రవరః సూక్ష్మః సర్వదేవస్తపోమయః |
సుయుక్తః శోభనో వజ్రీ ప్రాసానాం ప్రభవోఽవ్యయః || ౧౧౯ ||
గుహః కాంతో నిజః సర్గః పవిత్రం సర్వపావనః |
శృంగీ శృంగప్రియో బభ్రూ రాజరాజో నిరామయః || ౧౨౦ ||
అభిరామః సురగణో విరామః సర్వసాధనః |
లలాటాక్షో విశ్వదేవో హరిణో బ్రహ్మవర్చసః || ౧౨౧ ||
స్థావరాణాం పతిశ్చైవ నియమేంద్రియవర్ధనః |
సిద్ధార్థః సిద్ధభూతార్థోఽచింత్యః సత్యవ్రతః శుచిః || ౧౨౨ ||
వ్రతాధిపః పరం బ్రహ్మ భక్తానాం పరమా గతిః | [భక్తానుగ్రహకారకః]
విముక్తో ముక్తతేజాశ్చ శ్రీమాన్ శ్రీవర్ధనో జగత్ || ౧౨౩ ||
శ్రీ శివ సహస్రనామ స్తోత్రం – ఉత్తరపీఠిక >>
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ శివ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ శివ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
చాల బాగుంది
very Good
Om namaha Sivaya…….
అద్భుతమైన శివ సహస్ర నామావళి
ధన్యవాదములు ~చెరుకూరి. మురళీ కృష్ణ BSNL VRS TELECOM OFFICER, VIJAYAWADA 🌹🙏
ఓం నమశ్శివాయ 🙏
Shivam pahimam