Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రం “శ్రీ నరసింహ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
భూఖండం వారణాండం పరవరవిరటం డంపడంపోరుడంపం
డిం డిం డిం డిం డిడింబం దహమపి దహమైః ఝంపఝంపైశ్చఝంపైః |
తుల్యాస్తుల్యాస్తు తుల్యాః ధుమధుమధుమకైః కుంకుమాంకైః కుమాంకైః
ఏతత్తే పూర్ణయుక్తమహరహకరహః పాతు మాం నారసింహః || ౧ ||
భూభృద్భూభృద్భుజంగం ప్రలయరవవరం ప్రజ్వలజ్జ్వాలమాలం
ఖర్జర్జం ఖర్జదుర్జం ఖిఖచఖచఖచిత్ఖర్జదుర్జర్జయంతమ్ |
భూభాగం భోగభాగం గగగగగగనం గర్దమర్త్యుగ్రగండం
స్వచ్ఛం పుచ్ఛం స్వగచ్ఛం స్వజనజననుతః పాతు మాం నారసింహః || ౨ ||
ఏనాభ్రం గర్జమానం లఘులఘుమకరో బాలచంద్రార్కదంష్ట్రో
హేమాంభోజం సరోజం జటజటజటిలో జాడ్యమానస్తుభీతిః |
దంతానాం బాధమానాం ఖగటఖగటవో భోజజానుస్సురేంద్రో
నిష్ప్రత్యూహం సరాజా గహగహగహతః పాతు మాం నారసింహః || ౩ ||
శంఖం చక్రం చ చాపం పరశుమశమిషుం శూలపాశాంకుశాస్త్రం
బిభ్రంతం వజ్రఖేటం హలముసలగదాకుంతమత్యుగ్రదంష్ట్రమ్ |
జ్వాలాకేశం త్రినేత్రం జ్వలదనలనిభం హారకేయూరభూషం
వందే ప్రత్యేకరూపం పరపదనివసః పాతు మాం నారసింహః || ౪ ||
పాదద్వంద్వం ధరిత్రీకటివిపులతరో మేరుమధ్యూఢ్వమూరుం
నాభిం బ్రహ్మాండసింధుః హృదయమపి భవో భూతవిద్వత్సమేతః |
దుశ్చక్రాంకం స్వబాహుం కులిశనఖముఖం చంద్రసూర్యాగ్నినేత్రం
వక్త్రం వహ్నిస్సువిద్యుత్సురగణవిజయః పాతు మాం నారసింహః || ౫ ||
నాసాగ్రం పీనగండం పరబలమథనం బద్ధకేయూరహారం
రౌద్రం దంష్ట్రాకరాలం అమితగుణగణం కోటిసూర్యాగ్నినేత్రమ్ |
గాంభీర్యం పింగలాక్షం భ్రుకుటితవిముఖం షోడశాధార్ధబాహుం
వందే భీమాట్టహాసం త్రిభువనవిజయః పాతు మాం నారసింహః || ౬ ||
కే కే నృసింహాష్టకే నరవరసదృశం దేవభీత్వం గృహీత్వా
దేవంద్యో విప్రదండం ప్రతివచన పయాయామ్యనప్రత్యనైషీః |
శాపం చాపం చ ఖడ్గం ప్రహసితవదనం చక్రచక్రీచకేన
ఓమిత్యే దైత్యనాదం ప్రకచవివిదుషా పాతు మాం నారసింహః || ౭ ||
ఝం ఝం ఝం ఝం ఝకారం ఝషఝషఝషితం జానుదేశం ఝకారం
హుం హుం హుం హుం హకారం హరిత కహహసా యం దిశే వం వకారమ్ |
వం వం వం వం వకారం వదనదలితతం వామపక్షం సుపక్షం
లం లం లం లం లకారం లఘువణవిజయః పాతు మాం నారసింహః || ౮ ||
భూతప్రేతపిశాచయక్షగణశః దేశాంతరోచ్చాటనా
చోరవ్యాధిమహజ్జ్వరం భయహరం శత్రుక్షయం నిశ్చయమ్ |
సంధ్యాకాలే జపతమష్టకమిదం సద్భక్తిపూర్వాదిభిః
ప్రహ్లాదేవ వరో వరస్తు జయితా సత్పూజితాం భూతయే || ౯ || |
ఇతి శ్రీవిజయీంద్రతీర్థ కృతం శ్రీ షోడశబాహు నృసింహాష్టకమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ నరసింహ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ నృసింహ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.