Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ నామావళి “శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
ఓం శ్రీదత్తాయ నమః |
ఓం దేవదత్తాయ నమః |
ఓం బ్రహ్మదత్తాయ నమః |
ఓం విష్ణుదత్తాయ నమః |
ఓం శివదత్తాయ నమః |
ఓం అత్రిదత్తాయ నమః |
ఓం ఆత్రేయాయ నమః |
ఓం అత్రివరదాయ నమః |
ఓం అనసూయనే నమః | ౯
ఓం అనసూయాసూనవే నమః |
ఓం అవధూతాయ నమః |
ఓం ధర్మాయ నమః |
ఓం ధర్మపరాయణాయ నమః |
ఓం ధర్మపతయే నమః |
ఓం సిద్ధాయ నమః |
ఓం సిద్ధిదాయ నమః |
ఓం సిద్ధిపతయే నమః |
ఓం సిద్ధసేవితాయ నమః | ౧౮
ఓం గురవే నమః |
ఓం గురుగమ్యాయ నమః |
ఓం గురోర్గురుతరాయ నమః |
ఓం గరిష్ఠాయ నమః |
ఓం వరిష్ఠాయ నమః |
ఓం మహిష్ఠాయ నమః |
ఓం మహాత్మనే నమః |
ఓం యోగాయ నమః |
ఓం యోగగమ్యాయ నమః | ౨౭
ఓం యోగాదేశకరాయ నమః |
ఓం యోగపతయే నమః |
ఓం యోగీశాయ నమః |
ఓం యోగాధీశాయ నమః |
ఓం యోగపరాయణాయ నమః |
ఓం యోగిధ్యేయాంఘ్రిపంకజాయ నమః |
ఓం దిగంబరాయ నమః |
ఓం దివ్యాంబరాయ నమః |
ఓం పీతాంబరాయ నమః | ౩౬
ఓం శ్వేతాంబరాయ నమః |
ఓం చిత్రాంబరాయ నమః |
ఓం బాలాయ నమః |
ఓం బాలవీర్యాయ నమః |
ఓం కుమారాయ నమః |
ఓం కిశోరాయ నమః |
ఓం కందర్పమోహనాయ నమః |
ఓం అర్ధాంగాలింగితాంగనాయ నమః |
ఓం సురాగాయ నమః | ౪౫
ఓం విరాగాయ నమః |
ఓం వీతరాగాయ నమః |
ఓం అమృతవర్షిణే నమః |
ఓం ఉగ్రాయ నమః |
ఓం అనుగ్ర(హ)రూపాయ నమః |
ఓం స్థవిరాయ నమః |
ఓం స్థవీయసే నమః |
ఓం శాంతాయ నమః |
ఓం అఘోరాయ నమః | ౫౪
ఓం గూఢాయ నమః |
ఓం ఊర్ధ్వరేతసే నమః |
ఓం ఏకవక్త్రాయ నమః |
ఓం అనేకవక్త్రాయ నమః |
ఓం ద్వినేత్రాయ నమః |
ఓం త్రినేత్రాయ నమః |
ఓం ద్విభుజాయ నమః |
ఓం షడ్భుజాయ నమః |
ఓం అక్షమాలినే నమః | ౬౩
ఓం కమండలుధారిణే నమః |
ఓం శూలినే నమః |
ఓం డమరుధారిణే నమః |
ఓం శంఖినే నమః |
ఓం గదినే నమః |
ఓం మునయే నమః |
ఓం మౌనినే నమః |
ఓం విరూపాయ నమః |
ఓం స్వరూపాయ నమః | ౭౨
ఓం సహస్రశిరసే నమః |
ఓం సహస్రాక్షాయ నమః |
ఓం సహస్రబాహవే నమః |
ఓం సహస్రాయుధాయ నమః |
ఓం సహస్రపాదాయ నమః |
ఓం సహస్రపద్మార్చితాయ నమః |
ఓం పద్మహస్తాయ నమః |
ఓం పద్మపాదాయ నమః |
ఓం పద్మనాభాయ నమః | ౮౧
ఓం పద్మమాలినే నమః |
ఓం పద్మగర్భారుణాక్షాయ నమః |
ఓం పద్మకింజల్కవర్చసే నమః |
ఓం జ్ఞానినే నమః |
ఓం జ్ఞానగమ్యాయ నమః |
ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః |
ఓం ధ్యానినే నమః |
ఓం ధ్యాననిష్ఠాయ నమః |
ఓం ధ్యానస్థిమితమూర్తయే నమః | ౯౦
ఓం ధూళిధూసరితాంగాయ నమః |
ఓం చందనలిప్తమూర్తయే నమః |
ఓం భస్మోద్ధూళితదేహాయ నమః |
ఓం దివ్యగంధానులేపినే నమః |
ఓం ప్రసన్నాయ నమః |
ఓం ప్రమత్తాయ నమః |
ఓం ప్రకృష్టార్థప్రదాయ నమః |
ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః |
ఓం వరదాయ నమః | ౯౯
ఓం వరీయసే నమః |
ఓం బ్రహ్మణే నమః |
ఓం బ్రహ్మరూపాయ నమః |
ఓం విష్ణవే నమః |
ఓం విశ్వరూపిణే నమః |
ఓం శంకరాయ నమః |
ఓం ఆత్మనే నమః |
ఓం అంతరాత్మనే నమః |
ఓం పరమాత్మనే నమః | ౧౦౮
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ దత్తాత్రేయ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ దత్తాత్రేయ స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.