Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(ధన్యవాదః – డా|| సత్యవతీ మూర్తి)
ఓం దత్తాత్రేయాయ నమః |
ఓం దత్తదేవాయ నమః |
ఓం దత్తమూర్తయే నమః |
ఓం దక్షిణామూర్తయే నమః |
ఓం దీనబంధువే నమః |
ఓం దుష్టశిక్షకాయ నమః |
ఓం దండధారిణే నమః |
ఓం ధర్మచరితాయ నమః |
ఓం దిగంబరాయ నమః | ౯
ఓం దీనరక్షకాయ నమః |
ఓం ధర్మమూర్తయే నమః |
ఓం బ్రహ్మరూపాయ నమః |
ఓం త్రిమూర్తిరూపాయ నమః |
ఓం త్రిగుణాత్మకాయ నమః |
ఓం అత్రిపుత్రాయ నమః |
ఓం అశ్వత్థరూపాయ నమః |
ఓం అప్రతిమాయ నమః |
ఓం అనాథరక్షకాయ నమః | ౧౮
ఓం అనసూయా తనయాయ నమః |
ఓం ఆదిమూర్తయే నమః |
ఓం ఆదిమూలాయ నమః |
ఓం ఆదిరూపాయ నమః |
ఓం భక్తకల్యాణదాయ నమః |
ఓం బహురూపాయ నమః |
ఓం భక్తవరదాయ నమః |
ఓం భక్తిప్రియాయ నమః |
ఓం భక్తపరాధీనాయ నమః | ౨౭
ఓం భక్తరక్షకాయ నమః |
ఓం భవభయదూరకృతే నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం భక్తవందితాయ నమః |
ఓం భవబంధనమోచకాయ నమః |
ఓం సిద్ధాయ నమః |
ఓం శివరూపాయ నమః |
ఓం శాంతరూపాయ నమః |
ఓం సుగుణరూపాయ నమః | ౩౬
ఓం శ్రీపాదయతయే నమః |
ఓం శ్రీవల్లభాయ నమః |
ఓం శిష్టరక్షణాయ నమః |
ఓం శంకరాయ నమః |
ఓం కల్లేశ్వరాయ నమః |
ఓం కవిప్రియాయ నమః |
ఓం కల్పితవరదాయ నమః |
ఓం కరుణాసాగరాయ నమః |
ఓం కల్పద్రుమాయ నమః | ౪౫
ఓం కీర్తనప్రియాయ నమః |
ఓం కోటిసూర్యప్రకాశాయ నమః |
ఓం జగద్వంద్యాయ నమః |
ఓం జగద్రూపాయ నమః |
ఓం జగదీశాయ నమః |
ఓం జగద్గురవే నమః |
ఓం జగత్పతయే నమః |
ఓం జగదాత్మనే నమః |
ఓం గానలోలుపాయ నమః | ౫౪
ఓం గానప్రియాయ నమః |
ఓం గుణరూపాయ నమః |
ఓం గంధర్వపురవాసాయ నమః |
ఓం గురునాథాయ నమః |
ఓం పావనరూపాయ నమః |
ఓం పరమాయ నమః |
ఓం పతితోద్ధారాయ నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం విద్యానిధయే నమః | ౬౩
ఓం వరప్రదాయ నమః |
ఓం వటురూపాయ నమః |
ఓం విశ్వరూపాయ నమః |
ఓం విశ్వసాక్షిణే నమః |
ఓం విశ్వమూర్తయే నమః |
ఓం వేదమూర్తయే నమః |
ఓం వేదాత్మనే నమః |
ఓం విష్ణవే నమః |
ఓం మోహవర్జితాయ నమః | ౭౨
ఓం శరణాగతరక్షకాయ నమః |
ఓం యతివర్యాయ నమః |
ఓం యతివందితాయ నమః |
ఓం నిరుపమాయ నమః |
ఓం నారాయణాయ నమః |
ఓం నరసింహ సరస్వతయే నమః |
ఓం నరకేసరిణే నమః |
ఓం రుద్రరూపాయ నమః |
ఓం మంగళాత్మనే నమః | ౮౧
ఓం మంగళకరాయ నమః |
ఓం మంగళాయ నమః |
ఓం పరబ్రహ్మణే నమః |
ఓం పరమేశ్వరాయ నమః |
ఓం ఓంకార రూపాయ నమః |
ఓం ఇష్టార్థదాయకాయ నమః |
ఓం ఇష్టకృతే నమః |
ఓం భీమాతీరనివాసినే నమః |
ఓం శిష్యప్రియాయ నమః | ౯౦
ఓం దత్తాయ నమః |
ఓం దత్తనాథాయ నమః |
ఓం ఔదుంబరప్రియాయ నమః |
ఓం యతిరాజాయ నమః |
ఓం సకలదోషనివారకాయ నమః |
ఓం సకలకలావల్లభాయ నమః |
ఓం సర్వేశ్వరాయ నమః |
ఓం బంధవిమోచకాయ నమః |
ఓం పశుపతయే నమః | ౯౯
ఓం ఆదిమధ్యాంతరూపాయ నమః |
ఓం సృష్టిస్థితిలయకారిణే నమః |
ఓం దత్తగురవే నమః |
ఓం భక్తజనమనోవల్లభాయ నమః |
ఓం ముక్తిప్రదాయ నమః |
ఓం జిష్ణవే నమః |
ఓం ఈశ్వరాయ నమః |
ఓం జనార్దనాయ నమః |
ఓం సద్గురుమూర్తయే నమః | ౧౦౮
ఇతి శ్రీదత్తాత్రేయ అష్టోత్తరశతనామావళీః సంపూర్ణమ్ |
మరిన్ని శ్రీ దత్తాత్రేయ స్తోత్రాలు చూడండి. మరిన్ని అష్టోత్తరశతనామావళులు (108) చూడండి.
గమనిక: శరన్నవరాత్రుల సందర్భంగా "శ్రీ లలితా స్తోత్రనిధి" మరియు "శ్రీ దుర్గా స్తోత్రనిధి" పుస్తకములు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.