Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీరామ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]
ఇంద్రనీలాచలశ్యామమిందీవరదృగుజ్జ్వలమ్ |
ఇంద్రాదిదైవతైః సేవ్యమీడే రాఘవనందనమ్ || ౧ ||
పాలితాఖిలదేవౌఘం పద్మగర్భం సనాతనమ్ |
పీనవక్షఃస్థలం వందే పూర్ణం రాఘవనందనమ్ || ౨ ||
దశగ్రీవరిపుం భద్రం దావతుల్యం సురద్విషామ్ |
దండకామునిముఖ్యానాం దత్తాభయముపాస్మహే || ౩ ||
కస్తూరీతిలకాభాసం కర్పూరనికరాకృతిమ్ |
కాతరీకృతదైత్యౌఘం కలయే రఘునందనమ్ || ౪ ||
ఖరదూషణహంతారం ఖరవీర్యభుజోజ్జ్వలమ్ |
ఖరకోదండహస్తం చ ఖస్వరూపముపాస్మహే || ౫ ||
గజవిక్రాంతగమనం గజార్తిహరతేజసమ్ |
గంభీరసత్త్వమైక్ష్వాకం గచ్ఛామి శరణం సదా || ౬ ||
ఘనరాజిలసద్దేహం ఘనపీతాంబరోజ్జ్వలమ్ |
ఘూత్కారద్రుతరక్షౌఘం ప్రపద్యే రఘునందనమ్ || ౭ ||
చలపీతాంబరాభాసం చలత్కింకిణిభూషితమ్ |
చంద్రబింబముఖం వందే చతురం రఘునందనమ్ || ౮ ||
సుస్మితాంచితవక్త్రాబ్జం సునూపురపదద్వయమ్ |
సుదీర్ఘబాహుయుగలం సునాభిం రాఘవం భజే || ౯ ||
హసితాంచితనేత్రాబ్జం హతాఖిలసురద్విషమ్ |
హరిం రవికులోద్భూతం హాటకాలంకృతం భజే || ౧౦ ||
రవికోటినిభం శాంతం రాఘవాణామలంకృతిమ్ |
రక్షోగణయుగాంతాగ్నిం రామచంద్రముపాస్మహే || ౧౧ ||
లక్ష్మీసమాశ్రితోరస్కం లావణ్యమధురాకృతిమ్ |
లసదిందీవరశ్యామం లక్ష్మణాగ్రజమాశ్రయే || ౧౨ ||
వాలిప్రమథనాకారం వాలిసూనుసహాయినమ్ |
వరపీతాంబరాభాసం వందే రాఘవభూషణమ్ || ౧౩ ||
శమితాఖిలపాపౌఘం శాంత్యాదిగుణవారిధిమ్ |
శతపత్రదృశం వందే శుభం దశరథాత్మజమ్ || ౧౪ ||
కుందకుడ్మలదంతాభం కుంకుమాంకితవక్షసమ్ |
కుసుంభవస్త్రసంవీతం పుత్రం రాఘవమాశ్రయే || ౧౫ ||
మల్లికామాలతీజాతిమాధవీపుష్పశోభితమ్ |
మహనీయమహం వందే మహతాం కీర్తివర్ధనమ్ || ౧౬ ||
ఇదం యో రాఘవస్తోత్రం నరః పఠతి భక్తిమాన్ |
ముక్తః సంసృతిబంధాద్ధి స యాతి పరమం పదమ్ || ౧౭ ||
ఇతి శ్రీ రాఘవ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ రామ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ రామ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.