Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
గణేశం నమస్కృత్య గౌరీకుమారం
గజాస్యం గుహస్యాగ్రజాతం గభీరమ్ |
ప్రలంబోదరం శూర్పకర్ణం త్రిణేత్రం
ప్రవక్ష్యే భుజంగప్రయాతం గుహస్య || ౧ ||
పృథక్షట్కిరీట స్ఫురద్దివ్యరత్న-
-ప్రభాక్షిప్తమార్తాండకోటిప్రకాశమ్ |
చలత్కుండలోద్యత్సుగండస్థలాంతం
మహానర్ఘహారోజ్జ్వలత్కంబుకంఠమ్ || ౨ ||
శరత్పూర్ణచంద్రప్రభాచారువక్త్రం
విరాజల్లలాటం కృపాపూర్ణనేత్రమ్ |
లసద్భ్రూసునాసాపుటం విద్రుమోష్ఠం
సుదంతావళిం సుస్మితం ప్రేమపూర్ణమ్ || ౩ ||
ద్విషడ్బాహుదండాగ్రదేదీప్యమానం
క్వణత్కంకణాలంకృతోదారహస్తమ్ |
లసన్ముద్రికారత్నరాజత్కరాగ్రం
క్వణత్కింకిణీరమ్యకాంచీకలాపమ్ || ౪ ||
విశాలోదరం విస్ఫురత్పూర్ణకుక్షిం
కటౌ స్వర్ణసూత్రం తటిద్వర్ణగాత్రమ్ |
సులావణ్యనాభీసరస్తీరరాజ-
-త్సుశైవాలరోమావళీరోచమానమ్ || ౫ ||
సుకల్లోలవీచీవలీరోచమానం
లసన్మధ్యసుస్నిగ్ధవాసో వసానమ్ |
స్ఫురచ్చారుదివ్యోరుజంఘాసుగుల్ఫం
వికస్వత్పదాబ్జం నఖేందుప్రభాఢ్యమ్ || ౬ ||
ద్విషట్పంకజాక్షం మహాశక్తియుక్తం
త్రిలోకప్రశస్తం సుశిక్కే పురస్థమ్ |
ప్రపన్నార్తినాశం ప్రసన్నం ఫణీశం
పరబ్రహ్మరూపం ప్రకాశం పరేశమ్ || ౭ ||
కుమారం వరేణ్యం శరణ్యం సుపుణ్యం
సులావణ్యపణ్యం సురేశానువర్ణ్యమ్ |
లసత్పూర్ణకారుణ్యలక్ష్మీశగణ్యం
సుకారుణ్యమార్యాగ్రగణ్యం నమామి || ౮ ||
స్ఫురద్రత్నపీఠోపరి భ్రాజమానం
హృదంభోజమధ్యే మహాసన్నిధానమ్ |
సమావృత్తజానుప్రభాశోభమానం
సురైః సేవ్యమానం భజే బర్హియానమ్ || ౯ ||
జ్వలచ్చారుచామీకరాదర్శపూర్ణం
చలచ్చామరచ్ఛత్రచిత్రధ్వజాఢ్యమ్ |
సువర్ణామలాందోలికామధ్యసంస్థం
మహాహీంద్రరూపం భజే సుప్రతాపమ్ || ౧౦ ||
ధనుర్బాణచక్రాభయం వజ్రఖేటం
త్రిశూలాసిపాశాంకుశాభీతిశంఖమ్ |
జ్వలత్కుక్కుటం ప్రోల్లసద్ద్వాదశాక్షం
ప్రశస్తాయుధం షణ్ముఖం తం భజేఽహమ్ || ౧౧ ||
స్ఫురచ్చారుగండం ద్విషడ్బాహుదండం
శ్రితామర్త్యషండం సుసంపత్కరండమ్ |
ద్విషద్వంశఖండం సదా దానశౌండం
భవప్రేమపిండం భజే సుప్రచండమ్ || ౧౨ ||
సదా దీనపక్షం సురద్విడ్విపక్షం
సుమృష్టాన్నభక్ష్యప్రదానైకదక్షమ్ |
శ్రితామర్త్యవృక్షం మహాదైత్యశిక్షం
బహుక్షీణపక్షం భజే ద్వాదశాక్షమ్ || ౧౩ ||
త్రిమూర్తిస్వరూపం త్రయీసత్కలాపం
త్రిలోకాధినాథం త్రిణేత్రాత్మజాతమ్ |
త్రిశక్త్యా ప్రయుక్తం సుపుణ్యప్రశస్తం
త్రికాలజ్ఞమిష్టార్థదం తం భజేఽహమ్ || ౧౪ ||
విరాజద్భుజంగం విశాలోత్తమాంగం
విశుద్ధాత్మసంగం వివృద్ధప్రసంగమ్ |
విచింత్యం శుభాంగం వికృత్తాసురాంగం
భవవ్యాధిభంగం భజే కుక్కలింగమ్ || ౧౫ ||
గుహ స్కంద గాంగేయ గౌరీసుతేశ-
-ప్రియ క్రౌంచభిత్తారకారే సురేశ |
మయూరాసనాశేషదోషప్రణాశ
ప్రసీద ప్రసీద ప్రభో చిత్ప్రకాశ || ౧౬ ||
లపన్ దేవసేనేశ భూతేశ శేష-
-స్వరూపాగ్నిభూః కార్తికేయాన్నదాతః |
యదేత్థం స్మరిష్యామి భక్త్యా భవంతం
తదా మే షడాస్య ప్రసీద ప్రసీద || ౧౭ ||
భుజే శౌర్యధైర్యం కరే దానధర్మః
కటాక్షేఽతిశాంతిః షడాస్యేషు హాస్యమ్ |
హృదబ్జే దయా యస్య తం దేవమన్యం
కుమారాన్న జానే న జానే న జానే || ౧౮ ||
మహీనిర్జరేశాన్మహానృత్యతోషాత్
విహంగాధిరూఢాద్బిలాంతర్విగూఢాత్ |
మహేశాత్మజాతాన్మహాభోగినాథా-
-ద్గుహాద్దైవమన్యన్న మన్యే న మన్యే || ౧౯ ||
సురోత్తుంగశృంగారసంగీతపూర్ణ-
-ప్రసంగప్రియాసంగసమ్మోహనాంగ |
భుజంగేశ భూతేశ భృంగేశ తుభ్యం
నమః కుక్కలింగాయ తస్మై నమస్తే || ౨౦ ||
నమః కాలకంఠప్రరూఢాయ తస్మై
నమో నీలకంఠాధిరూఢాయ తస్మై |
నమః ప్రోల్లసచ్చారుచూడాయ తస్మై
నమో దివ్యరూపాయ శాంతాయ తస్మై || ౨౧ ||
నమస్తే నమః పార్వతీనందనాయ
స్ఫురచ్చిత్రబర్హీకృతస్యందనాయ |
నమశ్చర్చితాంగోజ్జ్వలచ్చందనాయ
ప్రవిచ్ఛేదితప్రాణభృద్బంధనాయ || ౨౨ ||
నమస్తే నమస్తే జగత్పావనాత్త-
-స్వరూపాయ తస్మై జగజ్జీవనాయ |
నమస్తే నమస్తే జగద్వందితాయ
హ్యరూపాయ తస్మై జగన్మోహనాయ || ౨౩ ||
నమస్తే నమస్తే నమః క్రౌంచభేత్త్రే
నమస్తే నమస్తే నమో విశ్వకర్త్రే |
నమస్తే నమస్తే నమో విశ్వగోప్త్రే
నమస్తే నమస్తే నమో విశ్వహంత్రే || ౨౪ ||
నమస్తే నమస్తే నమో విశ్వభర్త్రే
నమస్తే నమస్తే నమో విశ్వధాత్రే |
నమస్తే నమస్తే నమో విశ్వనేత్రే
నమస్తే నమస్తే నమో విశ్వశాస్త్రే || ౨౫ ||
నమస్తే నమః శేషరూపాయ తుభ్యం
నమస్తే నమో దివ్యచాపాయ తుభ్యమ్ |
నమస్తే నమః సత్ప్రతాపాయ తుభ్యం
నమస్తే నమః సత్కలాపాయ తుభ్యమ్ || ౨౬ ||
నమస్తే నమః సత్కిరీటాయ తుభ్యం
నమస్తే నమః స్వర్ణపీఠాయ తుభ్యమ్ |
నమస్తే నమః సల్లలాటాయ తుభ్యం
నమస్తే నమో దివ్యరూపాయ తుభ్యమ్ || ౨౭ ||
నమస్తే నమో లోకరక్షాయ తుభ్యం
నమస్తే నమో దీనరక్షాయ తుభ్యమ్ |
నమస్తే నమో దైత్యశిక్షాయ తుభ్యం
నమస్తే నమో ద్వాదశాక్షాయ తుభ్యమ్ || ౨౮ ||
భుజంగాకృతే త్వత్ప్రియార్థం మయేదం
భుజంగప్రయాతేన వృత్తేన క్లప్తమ్ |
తవ స్తోత్రమేతత్పవిత్రం సుపుణ్యం
పరానందసందోహసంవర్ధనాయ || ౨౯ ||
త్వదన్యత్పరం దైవతం నాభిజానే
ప్రభో పాహి సంపూర్ణదృష్ట్యానుగృహ్య |
యథాశక్తి భక్త్యా కృతం స్తోత్రమేకం
విభో మేఽపరాధం క్షమస్వాఖిలేశ || ౩౦ ||
ఇదం తారకారేర్గుణస్తోత్రరాజం
పఠంతస్త్రికాలం ప్రపన్నా జనా యే |
సుపుత్రాష్టభోగానిహ త్వేవ భుక్త్వా
లభంతే తదంతే పరం స్వర్గభోగమ్ || ౩౧ ||
ఇతి శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
See Details – Click here to buy
మరిన్ని శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.