Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ కాళికా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
శ్రీనందికేశ్వర ఉవాచ |
భద్రకాళీమహం వందే వీరభద్రసతీం శివామ్ |
సుతామ్రార్చితపాదాబ్జం సుఖసౌభాగ్యదాయినీమ్ || ౧ ||
అథ స్తోత్రమ్ |
భద్రకాళీ కామరూపా మహావిద్యా యశస్వినీ |
మహాశ్రయా మహాభాగా దక్షయాగవిభేదినీ || ౨ ||
రుద్రకోపసముద్భూతా భద్రా ముద్రా శివంకరీ |
చంద్రికా చంద్రవదనా రోషతామ్రాక్షశోభినీ || ౩ ||
ఇంద్రాదిదమనీ శాంతా చంద్రలేఖావిభూషితా |
భక్తార్తిహారిణీ ముక్తా చండికానందదాయినీ || ౪ ||
సౌదామినీ సుధామూర్తిః దివ్యాలంకారభూషితా |
సువాసినీ సునాసా చ త్రికాలజ్ఞా ధురంధరా || ౫ ||
సర్వజ్ఞా సర్వలోకేశీ దేవయోనిరయోనిజా |
నిర్గుణా నిరహంకారా లోకకళ్యాణకారిణీ || ౬ ||
సర్వలోకప్రియా గౌరీ సర్వగర్వవిమర్దినీ |
తేజోవతీ మహామాతా కోటిసూర్యసమప్రభా || ౭ ||
వీరభద్రకృతానందభోగినీ వీరసేవితా |
నారదాదిమునిస్తుత్యా నిత్యా సత్యా తపస్వినీ || ౮ ||
జ్ఞానరూపా కళాతీతా భక్తాభీష్టఫలప్రదా |
కైలాసనిలయా శుభ్రా క్షమా శ్రీః సర్వమంగళా || ౯ ||
సిద్ధవిద్యా మహాశక్తిః కామినీ పద్మలోచనా |
దేవప్రియా దైత్యహంత్రీ దక్షగర్వాపహారిణీ || ౧౦ ||
శివశాసనకర్త్రీ చ శైవానందవిధాయినీ |
భవపాశనిహంత్రీ చ సవనాంగసుకారిణీ || ౧౧ ||
లంబోదరీ మహాకాళీ భీషణాస్యా సురేశ్వరీ |
మహానిద్రా యోగనిద్రా ప్రజ్ఞా వార్తా క్రియావతీ || ౧౨ ||
పుత్రపౌత్రప్రదా సాధ్వీ సేనాయుద్ధసుకాంక్షిణీ |
ఇచ్ఛా శంభోః కృపాసింధుః చండీ చండపరాక్రమా || ౧౩ ||
శోభా భగవతీ మాయా దుర్గా నీలా మనోగతిః |
ఖేచరీ ఖడ్గినీ చక్రహస్తా శూలవిధారిణీ || ౧౪ ||
సుబాణా శక్తిహస్తా చ పాదసంచారిణీ పరా |
తపఃసిద్ధిప్రదా దేవీ వీరభద్రసహాయినీ || ౧౫ ||
ధనధాన్యకరీ విశ్వా మనోమాలిన్యహారిణీ |
సునక్షత్రోద్భవకరీ వంశవృద్ధిప్రదాయినీ || ౧౬ ||
బ్రహ్మాదిసురసంసేవ్యా శాంకరీ ప్రియభాషిణీ |
భూతప్రేతపిశాచాదిహారిణీ సుమనస్వినీ || ౧౭ ||
పుణ్యక్షేత్రకృతావాసా ప్రత్యక్షపరమేశ్వరీ |
ఏవం నామ్నాం భద్రకాళ్యాః శతమష్టోత్తరం విదుః || ౧౮ ||
పుణ్యం యశో దీర్ఘమాయుః పుత్రపౌత్రం ధనం బహు |
దదాతి దేవీ తస్యాశు యః పఠేత్ స్తోత్రముత్తమమ్ || ౧౯ ||
భౌమవారే భృగౌ చైవ పౌర్ణమాస్యాం విశేషతః |
ప్రాతః స్నాత్వా నిత్యకర్మ విధాయ చ సుభక్తిమాన్ || ౨౦ ||
వీరభద్రాలయే భద్రాం సంపూజ్య సురసేవితామ్ |
పఠేత్ స్తోత్రమిదం దివ్యం నానా భోగప్రదం శుభమ్ || ౨౧ ||
అభీష్టసిద్ధిం ప్రాప్నోతి శీఘ్రం విద్వాన్ పరంతప |
అథవా స్వగృహే వీరభద్రపత్నీం సమర్చయేత్ || ౨౨ ||
స్తోత్రేణానేన విధివత్ సర్వాన్ కామానవాప్నుయాత్ |
రోగా నశ్యంతి తస్యాశు యోగసిద్ధిం చ విందతి || ౨౩ ||
సనత్కుమారభక్తానామిదం స్తోత్రం ప్రబోధయ |
రహస్యం సారభూతం చ సర్వజ్ఞః సంభవిష్యసి || ౨౪ ||
ఇతి శ్రీభద్రకాళ్యష్టోత్తరశతనామ స్తోత్రమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ కాళికా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ కాళికా స్తోత్రాలు చూడండి. మరిన్ని దశమహావిద్యా స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.