Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ గణేశ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
శ్రీకృష్ణ ఉవాచ |
వద శివ మహానాథ పార్వతీరమణేశ్వర |
దైత్యసంగ్రామవేలాయాం స్మరణీయం కిమీశ్వర || ౧ ||
ఈశ్వర ఉవాచ |
శృణు కృష్ణ ప్రవక్ష్యామి గుహ్యాద్గుహ్యతరం మహత్ |
గణేశదుర్గదివ్యం చ శృణు వక్ష్యామి భక్తితః || ౨ ||
త్రిపురవధవేలాయాం స్మరణీయం కిమీశ్వర |
దివ్యదుర్గప్రసాదేన త్రిపురాణాం వధః కృతః || ౩ ||
శ్రీకృష్ణ ఉవాచ |
హేరంబస్య దుర్గమిదం వద త్వం భక్తవత్సల |
ఈశ్వర ఉవాచ |
శృణు వత్స ప్రవక్ష్యామి దుర్గే వైనాయకం శుభమ్ || ౪ ||
సంగ్రామే చ శ్మశానే చ అరణ్యే చోరసంకటే |
నృపద్వారే జ్వరే ఘోరే యేనైవ ముచ్యతే భయాత్ || ౫ ||
ప్రాచ్యాం రక్షతు హేరంబః ఆగ్నేయ్యామగ్నితేజసా |
యామ్యాం లంబోదరో రక్షేత్ నైరృత్యాం పార్వతీసుతః || ౬ ||
ప్రతీచ్యాం వక్రతుండశ్చ వాయవ్యాం వరదప్రభుః |
గణేశః పాతు ఔదీచ్యాం ఈశాన్యామీశ్వరస్తథా || ౭ ||
ఊర్ధ్వం రక్షేద్ధూమ్రవర్ణో హ్యధస్తాత్పాపనాశనః |
ఏవం దశదిశో రక్షేత్ హేరంబో విఘ్ననాశనః || ౮ ||
హేరంబస్య దుర్గమిదం త్రికాలం యః పఠేన్నరః |
కోటిజన్మకృతం పాపం ఏకావృత్తేన నశ్యతి || ౯ ||
గణేశాంగారశేషేణ దివ్యదుర్గేణ మంత్రితమ్ |
లలాటం చర్చితం యేన త్రైలోక్యవశమానయేత్ || ౧౦ ||
మాత్రాగమసహస్రాణి సురాపానశతాని చ |
తత్ క్షణాత్తాని నశ్యంతి గణేశతీర్థవందనాత్ || ౧౧ ||
నైవేద్యం వక్తతుండస్య నరో భుంక్తే తు భక్తితః |
రాజ్యదానసహస్రాణి తేషాం ఫలమవాప్నుయాత్ || ౧౨ ||
కదాచిత్పఠ్యతే భక్త్యా హేరంబస్య ప్రసాదతః |
శాకినీ డాకినీ భూతప్రేత వేతాల రాక్షసాః || ౧౩ ||
బ్రహ్మరాక్షసకూష్మాండాః ప్రణశ్యంతి చ దూరతః |
భూర్జే వా తాడపత్రే వా దుర్గహేరంబమాలిఖేత్ || ౧౪ ||
కరమూలే ధృతం యేన కరస్థాః సర్వసిద్ధయః |
ఏకమావర్తనం భక్త్యా పఠేన్నిత్యం తు యో నరః || ౧౫ ||
కల్పకోటిసహస్రాణి శివలోకే మహీయతే |
లింగదానసహస్రాణి పృథ్వీదానశతాని చ || ౧౬ ||
గజదానసహస్రం చ గణేశస్తవనాత్ ఫలమ్ || ౧౭ ||
ఇతి శ్రీపద్మపురాణే గణేశదివ్యదుర్గస్తోత్రం సంపూర్ణమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ గణేశ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.