Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీరామ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]
కశ్యపః (బాలకాండం) –
జాతః శ్రీరఘునాయకో దశరథాన్మున్యాశ్రయాత్తాటకాం
హత్వా రక్షితకౌశికక్రతువరః కృత్వాప్యహల్యాం శుభామ్ |
భంక్త్వా రుద్రశరాసనం జనకజాం పాణౌ గృహీత్వా తతో
జిత్వార్ధాధ్వని భార్గవం పునరగాత్ సీతాసమేతః పురీమ్ || ౧ ||
అత్రిః (అయోధ్యాకాండం) –
దాస్యా మంథరయా దయారహితయా దుర్భేదితా కైకయీ
శ్రీరామప్రథమాభిషేకసమయే మాతాప్యయాచద్వరౌ |
భర్తారం భరతః ప్రశాస్తు ధరణీం రామో వనం గచ్ఛతా-
-దిత్యాకర్ణ్య స చోత్తరం న హి దదౌ దుఃఖేన మూర్ఛాం గతః || ౨ ||
భరద్వాజః (ఆరణ్యకాండం) –
శ్రీరామః పితృశాసనాద్వనమగాత్ సౌమిత్రిసీతాన్వితో
గంగాం ప్రాప్య జటాం నిబధ్య సగుహః సచ్చిత్రకూటే వసన్ |
కృత్వా తత్ర పితృక్రియాం సభరతో దత్వాఽభయం దండకే
ప్రాప్యాగస్త్యమునీశ్వరం తదుదితం ధృత్వా ధనుశ్చాక్షయమ్ || ౩ ||
విశ్వామిత్రః (కిష్కింధకాండం) –
గత్వా పంచవటీమగస్త్యవచనాద్దత్వాఽభయం మౌనినాం
ఛిత్వా శూర్పణఖాస్యకర్ణయుగలం త్రాతుం సమస్తాన్ మునీన్ |
హత్వా తం చ ఖరం సువర్ణహరిణం భిత్వా తథా వాలినం
తారారత్నమవైరిరాజ్యమకరోత్సర్వం చ సుగ్రీవసాత్ || ౪ ||
గౌతమః (సుందరకాండం) –
దూతో దాశరథేః సలీలముదధిం తీర్త్వా హనూమాన్ మహాన్
దృష్ట్వాఽశోకవనే స్థితాం జనకజాం దత్వాంగులేర్ముద్రికామ్ |
అక్షాదీనసురాన్నిహత్య మహతీం లంకాం చ దగ్ధ్వా పునః
శ్రీరామం చ సమేత్య దేవ జననీ దృష్టా మయేత్యబ్రవీత్ || ౫ ||
జమదగ్నిః (యుద్ధకాండం) –
రామో బద్ధపయోనిధిః కపివరైర్వీరైర్నలాద్యైర్వృతో
లంకాం ప్రాప్య సకుంభకర్ణతనుజం హత్వా రణే రావణమ్ |
తస్యాం న్యస్య విభీషణం పునరసౌ సీతాపతిః పుష్పకా-
-రూఢః సన్ పురమాగతః సభరతః సింహాసనస్థో బభౌ || ౬ ||
వసిష్ఠః (ఉత్తరకాండం) –
శ్రీరామో హయమేధముఖ్యమఖకృత్ సమ్యక్ ప్రజాః పాలయన్
కృత్వా రాజ్యమథానుజైశ్చ సుచిరం భూరి స్వధర్మాన్వితౌ |
పుత్రౌ భ్రాతృసమన్వితౌ కుశలవౌ సంస్థాప్య భూమండలే
సోఽయోధ్యాపురవాసిభిశ్చ సరయూస్నాతః ప్రపేదే దివమ్ || ౭ ||
సర్వే ఋషయః –
శ్రీరామస్య కథాసుధాతిమధురాన్ శ్లోకానిమానుత్తమాన్
యే శృణ్వంతి పఠంతి చ ప్రతిదినం తేఽఘౌఘవిధ్వంసినః |
శ్రీమంతో బహుపుత్రపౌత్రసహితా భుక్త్వేహ భోగాంశ్చిరం
భోగాంతే తు సదార్చితం సురగణైర్విష్ణోర్లభంతే పదమ్ || ౮ ||
ఇతి సప్తర్షి రామాయణమ్ |
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ రామ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ రామ స్తోత్రాలు చూడండి. మరిన్ని శ్రీ హనుమాన్ స్తోత్రాలు పఠించండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.