Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు | సహవీర్యం కరవావహై | తేజస్వి నావధీతమస్తు | మా విద్విషావహై |
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||
|| అథ ప్రథమాధ్యాయే ప్రథమావల్లీ ||
ఓం ఉశన్ హ వై వాజశ్రవసః సర్వవేదసం దదౌ |
తస్య హ నచికేతా నామ పుత్ర ఆస || ౧ ||
తఁ హ కుమారఁ సన్తం దక్షిణాసు నీయమానాసు శ్రద్ధావివేశ సోఽమన్యత || ౨ ||
పీతోదకా జగ్ధతృణా దుగ్ధదోహా నిరిన్ద్రియాః |
అనన్దా నామ తే లోకాస్తాన్ స గచ్ఛతి తా దదత్ || ౩ ||
స హోవాచ పితరం తత కస్మై మాం దాస్యసీతి |
ద్వితీయం తృతీయం తఁ హోవాచ మృత్యవే త్వా దదామీతి || ౪ ||
బహూనామేమి ప్రథమో బహూనామేమి మధ్యమః |
కిఁ స్విద్యమస్య కర్తవ్యం యన్మయాఽద్య కరిష్యతి || ౫ ||
అనుపశ్య యథా పూర్వే ప్రతిపశ్య తథాఽపరే |
సస్యమివ మర్త్యః పచ్యతే సస్యమివాజాయతే పునః || ౬ ||
వైశ్వానరః ప్రవిశత్యతిథిర్బ్రాహ్మణో గృహాన్ |
తస్యైతాఁ శాన్తిం కుర్వన్తి హర వైవస్వతోదకమ్ || ౭ ||
ఆశాప్రతీక్షే సంగతఁ సూనృతాం
చేష్టాపూర్తే పుత్రపశూఁశ్చ సర్వాన్ |
ఏతద్వృఙ్క్తే పురుషస్యాల్పమేధసో
యస్యానశ్నన్వసతి బ్రాహ్మణో గృహే || ౮ ||
తిస్రో రాత్రీర్యదవాత్సీర్గృహే మే-
-ఽనశ్నన్ బ్రహ్మన్నతిథిర్నమస్యః |
నమస్తేఽస్తు బ్రహ్మన్ స్వస్తి మేఽస్తు
తస్మాత్ప్రతి త్రీన్వరాన్వృణీష్వ || ౯ ||
శాన్తసంకల్పః సుమనా యథా స్యా-
-ద్వీతమన్యుర్గౌతమో మాఽభి మృత్యో |
త్వత్ప్రసృష్టం మాఽభివదేత్ప్రతీత
ఏతత్ త్రయాణాం ప్రథమం వరం వృణే || ౧౦ ||
యథా పురస్తాద్భవితా ప్రతీత
ఔద్దాలకిరారుణిర్మత్ప్రసృష్టః |
సుఖఁ రాత్రీః శయితా వీతమన్యు-
-స్త్వాం దదృశివాన్మృత్యుముఖాత్ ప్రముక్తమ్ || ౧౧ ||
స్వర్గే లోకే న భయం కించనాస్తి
న తత్ర త్వం న జరయా బిభేతి |
ఉభే తీర్త్వాఽశనాయాపిపాసే
శోకాతిగో మోదతే స్వర్గలోకే || ౧౨ ||
స త్వమగ్నిఁ స్వర్గ్యమధ్యేషి మృత్యో
ప్రబ్రూహి త్వఁ శ్రద్దధానాయ మహ్యమ్ |
స్వర్గలోకా అమృతత్వం భజన్త
ఏతద్ద్వితీయేన వృణే వరేణ || ౧౩ ||
ప్ర తే బ్రవీమి తదు మే నిబోధ
స్వర్గ్యమగ్నిం నచికేతః ప్రజానన్ |
అనన్తలోకాప్తిమథో ప్రతిష్ఠాం
విద్ధి త్వమేతన్నిహితం గుహాయామ్ || ౧౪ ||
లోకాదిమగ్నిం తమువాచ తస్మై
యా ఇష్టకా యావతీర్వా యథా వా |
స చాపి తత్ప్రత్యవదద్యథోక్త-
-మథాస్య మృత్యుః పునరేవాహ తుష్టః || ౧౫ ||
తమబ్రవీత్ ప్రీయమాణో మహాత్మా
వరం తవేహాద్య దదామి భూయః |
తవైవ నామ్నా భవితాఽయమగ్నిః
సృంకాం చేమామనేకరూపాం గృహాణ || ౧౬ ||
త్రిణాచికేతస్త్రిభిరేత్య సన్ధిం
త్రికర్మకృత్తరతి జన్మమృత్యూ |
బ్రహ్మజజ్ఞం దేవమీడ్యం విదిత్వా
నిచాయ్యేమాఁ శాన్తిమత్యన్తమేతి || ౧౭ ||
త్రిణాచికేతస్త్రయమేతద్విదిత్వా
య ఏవం విద్వాఁశ్చినుతే నాచికేతమ్ |
స మృత్యుపాశాన్ పురతః ప్రణోద్య
శోకాతిగో మోదతే స్వర్గలోకే || ౧౮ ||
ఏష తేఽగ్నిర్నచికేతః స్వర్గ్యో
యమవృణీథా ద్వితీయేన వరేణ |
ఏతమగ్నిం తవైవ ప్రవక్ష్యన్తి జనాస-
-స్తృతీయం వరం నచికేతో వృణీష్వ || ౧౯ ||
యేయం ప్రేతే విచికిత్సా మనుష్యే-
-ఽస్తీత్యేకే నాయమస్తీతి చైకే |
ఏతద్విద్యామనుశిష్టస్త్వయాఽహం
వరాణామేష వరస్తృతీయః || ౨౦ ||
దేవైరత్రాపి విచికిత్సితం పురా
న హి సువిజ్ఞేయమణురేష ధర్మః |
అన్యం వరం నచికేతో వృణీష్వ
మా మోపరోత్సీరతి మా సృజైనమ్ || ౨౧ ||
దేవైరత్రాపి విచికిత్సితం కిల
త్వం చ మృత్యో యన్న సుజ్ఞేయమాత్థ |
వక్తా చాస్య త్వాదృగన్యో న లభ్యో
నాన్యో వరస్తుల్య ఏతస్య కశ్చిత్ || ౨౨ ||
శతాయుషః పుత్రపౌత్రాన్వృణీష్వ
బహూన్పశూన్ హస్తిహిరణ్యమశ్వాన్ |
భూమేర్మహదాయతనం వృణీష్వ
స్వయం చ జీవ శరదో యావదిచ్ఛసి || ౨౩ ||
ఏతత్తుల్యం యది మన్యసే వరం
వృణీష్వ విత్తం చిరజీవికాం చ |
మహాభూమౌ నచికేతస్త్వమేధి
కామానాం త్వా కామభాజం కరోమి || ౨౪ ||
యే యే కామా దుర్లభా మర్త్యలోకే
సర్వాన్ కామాఁశ్ఛన్దతః ప్రార్థయస్వ |
ఇమా రామాః సరథాః సతూర్యా
న హీదృశా లమ్భనీయా మనుష్యైః |
ఆభిర్మత్ప్రత్తాభిః పరిచారయస్వ
నచికేతో మరణం మాఽనుప్రాక్షీః || ౨౫ ||
శ్వోభావా మర్త్యస్య యదన్తకైతత్
సర్వేంద్రియాణాం జరయన్తి తేజః |
అపి సర్వం జీవితమల్పమేవ
తవైవ వాహాస్తవ నృత్యగీతే || ౨౬ ||
న విత్తేన తర్పణీయో మనుష్యో
లప్స్యామహే విత్తమద్రాక్ష్మ చేత్త్వా |
జీవిష్యామో యావదీశిష్యసి త్వం
వరస్తు మే వరణీయః స ఏవ || ౨౭ ||
అజీర్యతామమృతానాముపేత్య
జీర్యన్మర్త్యః క్వధఃస్థః ప్రజానన్ |
అభిధ్యాయన్ వర్ణరతిప్రమోదాన్
అతిదీర్ఘే జీవితే కో రమేత || ౨౮ ||
యస్మిన్నిదం విచికిత్సన్తి మృత్యో
యత్సామ్పరాయే మహతి బ్రూహి నస్తత్ |
యోఽయం వరో గూఢమనుప్రవిష్టో
నాన్యం తస్మాన్నచికేతా వృణీతే || ౨౯ ||
|| అథ ద్వితీయా వల్లీ ||
అన్యచ్ఛ్రేయోఽన్యదుతైవ ప్రేయ-
-స్తే ఉభే నానార్థే పురుషఁ సినీతః |
తయోః శ్రేయ ఆదదానస్య సాధు
భవతి హీయతేఽర్థాద్య ఉ ప్రేయో వృణీతే || ౧ ||
శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత-
-స్తౌ సమ్పరీత్య వివినక్తి ధీరః |
శ్రేయో హి ధీరోఽభి ప్రేయసో వృణీతే
ప్రేయో మన్దో యోగక్షేమాద్వృణీతే || ౨ ||
స త్వం ప్రియాన్ప్రియరూపాఁశ్చ కామా-
-నభిధ్యాయన్నచికేతోఽత్యస్రాక్షీః |
నైతాం సృఙ్కాం విత్తమయీమవాప్తో
యస్యాం మజ్జన్తి బహవో మనుష్యాః || ౩ ||
దూరమేతే విపరీతే విషూచీ
అవిద్యా యా చ విద్యేతి జ్ఞాతా |
విద్యాభీప్సినం నచికేతసం మన్యే
న త్వా కామా బహవోఽలోలుపన్త || ౪ ||
అవిద్యాయామన్తరే వర్తమానాః
స్వయం ధీరాః పణ్డితం మన్యమానాః |
దన్ద్రమ్యమాణాః పరియన్తి మూఢా
అన్ధేనైవ నీయమానా యథాన్ధాః || ౫ ||
న సామ్పరాయః ప్రతిభాతి బాలం
ప్రమాద్యన్తం విత్తమోహేన మూఢమ్ |
అయం లోకో నాస్తి పర ఇతి మానీ
పునః పునర్వశమాపద్యతే మే || ౬ ||
శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యః
శృణ్వన్తోఽపి బహవో యం న విద్యుః |
ఆశ్చర్యో వక్తా కుశలోఽస్య లబ్ధా-
-శ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః || ౭ ||
న నరేణావరేణ ప్రోక్త ఏష
సువిజ్ఞేయో బహుధా చిన్త్యమానః |
అనన్యప్రోక్తే గతిరత్ర నాస్తి
అణీయాన్ హ్యతర్క్యమణుప్రమాణాత్ || ౮ ||
నైషా తర్కేణ మతిరాపనేయా
ప్రోక్తాన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ఠ |
యాం త్వమాపః సత్యధృతిర్బతాసి
త్వాదృఙ్నో భూయాన్నచికేతః ప్రష్టా || ౯ ||
జానామ్యహఁ శేవధిరిత్యనిత్యం
న హ్యధ్రువైః ప్రాప్యతే హి ధ్రువం తత్ |
తతో మయా నాచికేతశ్చితోఽగ్ని-
-రనిత్యైర్ద్రవ్యైః ప్రాప్తవానస్మి నిత్యమ్ || ౧౦ ||
కామస్యాప్తిం జగతః ప్రతిష్ఠాం
క్రతోరానన్త్యమభయస్య పారమ్ |
స్తోమమహదురుగాయం ప్రతిష్ఠాం దృష్ట్వా
ధృత్యా ధీరో నచికేతోఽత్యస్రాక్షీః || ౧౧ ||
తం దుర్దర్శం గూఢమనుప్రవిష్టం
గుహాహితం గహ్వరేష్ఠం పురాణమ్ |
అధ్యాత్మయోగాధిగమేన దేవం
మత్వా ధీరో హర్షశోకౌ జహాతి || ౧౨ ||
ఏతచ్ఛ్రుత్వా సమ్పరిగృహ్య మర్త్యః
ప్రవృహ్య ధర్మ్యమణుమేతమాప్య |
స మోదతే మోదనీయఁ హి లబ్ధ్వా
వివృతఁ సద్మ నచికేతసం మన్యే || ౧౩ ||
అన్యత్ర ధర్మాదన్యత్రాధర్మా-
-దన్యత్రాస్మాత్కృతాకృతాత్ |
అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ
యత్తత్పశ్యసి తద్వద || ౧౪ ||
సర్వే వేదా యత్పదమామనన్తి
తపాగ్ంసి సర్వాణి చ యద్వదన్తి |
యదిచ్ఛన్తో బ్రహ్మచర్యం చరన్తి
తత్తే పదగ్ం సంగ్రహేణ బ్రవీమ్యోమిత్యేతత్ || ౧౫ ||
ఏతద్ధ్యేవాక్షరం బ్రహ్మ ఏతద్ధ్యేవాక్షరం పరమ్ |
ఏతద్ధ్యేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్ఛతి తస్య తత్ || ౧౬ ||
ఏతదాలంబనఁ శ్రేష్ఠమేతదాలంబనం పరమ్ |
ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే || ౧౭ ||
న జాయతే మ్రియతే వా విపశ్చి-
-న్నాయం కుతశ్చిన్న బభూవ కశ్చిత్ |
అజో నిత్యః శాశ్వతోఽయం పురాణో
న హన్యతే హన్యమానే శరీరే || ౧౮ ||
హన్తా చేన్మన్యతే హన్తుఁ హతశ్చేన్మన్యతే హతమ్ |
ఉభౌ తౌ న విజానీతో నాయఁ హన్తి న హన్యతే || ౧౯ ||
అణోరణీయాన్మహతో మహీయా-
-నాత్మాఽస్య జన్తోర్నిహితో గుహాయామ్ |
తమక్రతుః పశ్యతి వీతశోకో
ధాతుప్రసాదాన్మహిమానమాత్మనః || ౨౦ ||
ఆసీనో దూరం వ్రజతి శయానో యాతి సర్వతః |
కస్తం మదామదం దేవం మదన్యో జ్ఞాతుమర్హతి || ౨౧ ||
అశరీరఁ శరీరేష్వనవస్థేష్వవస్థితమ్ |
మహాన్తం విభుమాత్మానం మత్వా ధీరో న శోచతి || ౨౨ ||
నాయమాత్మా ప్రవచనేన లభ్యో
న మేధయా న బహునా శ్రుతేన |
యమేవైష వృణుతే తేన లభ్య-
-స్తస్యైష ఆత్మా వివృణుతే తనూగ్ం స్వామ్ || ౨౩ ||
నావిరతో దుశ్చరితాన్నాశాన్తో నాసమాహితః |
నాశాన్తమానసో వాఽపి ప్రజ్ఞానేనైనమాప్నుయాత్ || ౨౪ ||
యస్య బ్రహ్మ చ క్షత్రం చోభే భవత ఓదనః |
మృత్యుర్యస్యోపసేచనం క ఇత్థా వేద యత్ర సః || ౨౫ ||
|| అథ తృతీయా వల్లీ ||
ఋతం పిబన్తౌ సుకృతస్య లోకే
గుహాం ప్రవిష్టౌ పరమే పరార్ధే |
ఛాయాతపౌ బ్రహ్మవిదో వదన్తి
పఞ్చాగ్నయో యే చ త్రిణాచికేతాః || ౧ ||
యః సేతురీజానానామక్షరం బ్రహ్మ యత్ పరమ్ |
అభయం తితీర్షతాం పారం నాచికేతఁ శకేమహి || ౨ ||
ఆత్మానఁ రథినం విద్ధి శరీరఁ రథమేవ తు |
బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ || ౩ ||
ఇన్ద్రియాణి హయానాహుర్విషయాఁ స్తేషు గోచరాన్ |
ఆత్మేన్ద్రియమనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః || ౪ ||
యస్త్వవిజ్ఞానవాన్భవత్యయుక్తేన మనసా సదా |
తస్యేన్ద్రియాణ్యవశ్యాని దుష్టాశ్వా ఇవ సారథేః || ౫ ||
యస్తు విజ్ఞానవాన్భవతి యుక్తేన మనసా సదా |
తస్యేన్ద్రియాణి వశ్యాని సదశ్వా ఇవ సారథేః || ౬ ||
యస్త్వవిజ్ఞానవాన్భవత్యమనస్కః సదాఽశుచిః |
న స తత్పదమాప్నోతి సంసారం చాధిగచ్ఛతి || ౭ ||
యస్తు విజ్ఞానవాన్భవతి సమనస్కః సదా శుచిః |
స తు తత్పదమాప్నోతి యస్మాద్భూయో న జాయతే || ౮ ||
విజ్ఞానసారథిర్యస్తు మనః ప్రగ్రహవాన్నరః |
సోఽధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదమ్ || ౯ ||
ఇన్ద్రియేభ్యః పరా హ్యర్థా అర్థేభ్యశ్చ పరం మనః |
మనసస్తు పరా బుద్ధిర్బుద్ధేరాత్మా మహాన్పరః || ౧౦ ||
మహతః పరమవ్యక్తమవ్యక్తాత్పురుషః పరః |
పురుషాన్న పరం కించిత్సా కాష్ఠా సా పరా గతిః || ౧౧ ||
ఏష సర్వేషు భూతేషు గూఢోత్మా న ప్రకాశతే |
దృశ్యతే త్వగ్ర్యయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః || ౧౨ ||
యచ్ఛేద్వాఙ్మనసీ ప్రాజ్ఞస్తద్యచ్ఛేజ్జ్ఞాన ఆత్మని |
జ్ఞానమాత్మని మహతి నియచ్ఛేత్తద్యచ్ఛేచ్ఛాన్త ఆత్మని || ౧౩ ||
ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్య వరాన్నిబోధత |
క్షురస్య ధారా నిశితా దురత్యయా
దుర్గం పథస్తత్కవయో వదన్తి || ౧౪ ||
అశబ్దమస్పర్శమరూపమవ్యయం
తథాఽరసం నిత్యమగన్ధవచ్చ యత్ |
అనాద్యనన్తం మహతః పరం ధ్రువం
నిచాయ్య తన్మృత్యుముఖాత్ ప్రముచ్యతే || ౧౫ ||
నాచికేతముపాఖ్యానం మృత్యుప్రోక్తఁ సనాతనమ్ |
ఉక్త్వా శ్రుత్వా చ మేధావీ బ్రహ్మలోకే మహీయతే || ౧౬ ||
య ఇమం పరమం గుహ్యం శ్రావయేద్బ్రహ్మసంసది |
ప్రయతః శ్రాద్ధకాలే వా తదానన్త్యాయ కల్పతే |
తదానన్త్యాయ కల్పత ఇతి || ౧౭ ||
|| అథ ద్వితీయోఽధ్యాయః ||
-|| ప్రథమా వల్లీ ||-
పరాఞ్చి ఖాని వ్యతృణత్స్వయంభూ-
-స్తస్మాత్పరాఙ్పశ్యతి నాన్తరాత్మన్ |
కశ్చిద్ధీరః ప్రత్యగాత్మానమైక్ష-
-దావృత్తచక్షురమృతత్వమిచ్ఛన్ || ౧ ||
పరాచః కామాననుయన్తి బాలా-
-స్తే మృత్యోర్యన్తి వితతస్య పాశమ్ |
అథ ధీరా అమృతత్వం విదిత్వా
ధ్రువమధ్రువేష్విహ న ప్రార్థయన్తే || ౨ ||
యేన రూపం రసం గన్ధం శబ్దాన్ స్పర్శాగ్ంశ్చ మైథునాన్ |
ఏతేనైవ విజానాతి కిమత్ర పరిశిష్యతే | ఏతద్వై తత్ || ౩ ||
స్వప్నాన్తం జాగరితాన్తం చోభౌ యేనానుపశ్యతి |
మహాన్తం విభుమాత్మానం మత్వా ధీరో న శోచతి || ౪ ||
య ఇమం మధ్వదం వేద ఆత్మానం జీవమన్తికాత్ |
ఈశానం భూతభవ్యస్య న తతో విజుగుప్సతే | ఏతద్వై తత్ || ౫ ||
యః పూర్వం తపసో జాతమద్భ్యః పూర్వమజాయత |
గుహాం ప్రవిశ్య తిష్ఠన్తం యో భూతేభిర్వ్యపశ్యతే | ఏతద్వై తత్ || ౬ ||
యా ప్రాణేన సంభవత్యదితిర్దేవతామయీ |
గుహాం ప్రవిశ్య తిష్ఠన్తీం యా భూతేభిర్వ్యజాయత | ఏతద్వై తత్ || ౭ ||
అరణ్యోర్నిహితో జాతవేదా గర్భ ఇవ సుభృతో గర్భిణీభిః |
దివే దివే ఈడ్యో జాగృవద్భిర్హవిష్మద్భిర్మనుష్యేభిరగ్నిః | ఏతద్వై తత్ || ౮ ||
యతశ్చోదేతి సూర్యోఽస్తం యత్ర చ గచ్ఛతి |
తం దేవాః సర్వేఽర్పితాస్తదు నాత్యేతి కశ్చన | ఏతద్వై తత్ || ౯ ||
యదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ |
మృత్యోః స మృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి || ౧౦ ||
మనసైవేదమాప్తవ్యం నేహ నానాఽస్తి కించన |
మృత్యోః స మృత్యుం గచ్ఛతి య ఇహ నానేవ పశ్యతి || ౧౧ ||
అఙ్గుష్ఠమాత్రః పురుషో మధ్య ఆత్మని తిష్ఠతి |
ఈశానో భూతభవ్యస్య న తతో విజుగుప్సతే | ఏతద్వై తత్ || ౧౨ ||
అఙ్గుష్ఠమాత్రః పురుషో జ్యోతిరివాధూమకః |
ఈశానో భూతభవ్యస్య స ఏవాద్య స ఉ శ్వః | ఏతద్వై తత్ || ౧౩ ||
యథోదకం దుర్గే వృష్టం పర్వతేషు విధావతి |
ఏవం ధర్మాన్ పృథక్ పశ్యంస్తానేవానువిధావతి || ౧౪ ||
యథోదకం శుద్ధే శుద్ధమాసిక్తం తాదృగేవ భవతి |
ఏవం మునేర్విజానత ఆత్మా భవతి గౌతమ || ౧౫ ||
|| అథ ద్వితీయా వల్లీ ||
పురమేకాదశద్వారమజస్యావక్రచేతసః |
అనుష్ఠాయ న శోచతి విముక్తశ్చ విముచ్యతే | ఏతద్వై తత్ || ౧ ||
హఁసః శుచిషద్వసురన్తరిక్షస-
-ద్ధోతా వేదిషదతిథిర్దురోణసత్ |
నృషద్వరసదృతసద్వ్యోమస-
-దబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతం బృహత్ || ౨ ||
ఊర్ధ్వం ప్రాణమున్నయత్యపానం ప్రత్యగస్యతి |
మధ్యే వామనమాసీనం విశ్వే దేవా ఉపాసతే || ౩ ||
అస్య విస్రంసమానస్య శరీరస్థస్య దేహినః |
దేహాద్విముచ్యమానస్య కిమత్ర పరిశిష్యతే | ఏతద్వై తత్ || ౪ ||
న ప్రాణేన నాపానేన మర్త్యో జీవతి కశ్చన |
ఇతరేణ తు జీవన్తి యస్మిన్నేతావుపాశ్రితౌ || ౫ ||
హన్త త ఇదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనమ్ |
యథా చ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమ || ౬ ||
యోనిమన్యే ప్రపద్యన్తే శరీరత్వాయ దేహినః |
స్థాణుమన్యేఽనుసంయన్తి యథాకర్మ యథాశ్రుతమ్ || ౭ ||
య ఏష సుప్తేషు జాగర్తి కామం కామం పురుషో నిర్మిమాణః |
తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే |
తస్మిఁల్లోకాః శ్రితాః సర్వే తదు నాత్యేతి కశ్చన | ఏతద్వై తత్ || ౮ ||
అగ్నిర్యథైకో భువనం ప్రవిష్టో
రూపం రూపం ప్రతిరూపో బభూవ |
ఏకస్తథా సర్వభూతాన్తరాత్మా
రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ || ౯ ||
వాయుర్యథైకో భువనం ప్రవిష్టో
రూపం రూపం ప్రతిరూపో బభూవ |
ఏకస్తథా సర్వభూతాన్తరాత్మా
రూపం రూపం ప్రతిరూపో బహిశ్చ || ౧౦ ||
సూర్యో యథా సర్వలోకస్య చక్షు-
-ర్న లిప్యతే చాక్షుషైర్బాహ్యదోషైః |
ఏకస్తథా సర్వభూతాన్తరాత్మా
న లిప్యతే లోకదుఃఖేన బాహ్యః || ౧౧ ||
ఏకో వశీ సర్వభూతాన్తరాత్మా
ఏకం రూపం బహుధా యః కరోతి |
తమాత్మస్థం యేఽనుపశ్యన్తి ధీరా-
-స్తేషాం సుఖం శాశ్వతం నేతరేషామ్ || ౧౨ ||
నిత్యోఽనిత్యానాం చేతనశ్చేతనానా-
-మేకో బహూనాం యో విదధాతి కామాన్ |
తమాత్మస్థం యేఽనుపశ్యన్తి ధీరా-
-స్తేషాం శాన్తిః శాశ్వతీ నేతరేషామ్ || ౧౩ ||
తదేతదితి మన్యన్తేఽనిర్దేశ్యం పరమం సుఖమ్ |
కథం ను తద్విజానీయాం కిము భాతి విభాతి వా || ౧౪ ||
న తత్ర సూర్యో భాతి న చన్ద్రతారకం
నేమా విద్యుతో భాన్తి కుతోఽయమగ్నిః |
తమేవ భాన్తమనుభాతి సర్వం
తస్య భాసా సర్వమిదం విభాతి || ౧౫ ||
|| అథ తృతీయా వల్లీ ||
ఊర్ధ్వమూలోఽవాక్శాఖ ఏషోఽశ్వత్థః సనాతనః |
తదేవ శుక్రం తద్బ్రహ్మ తదేవామృతముచ్యతే |
తస్మిఁల్లోకాః శ్రితాః సర్వే తదు నాత్యేతి కశ్చన | ఏతద్వై తత్ || ౧ ||
యదిదం కిం చ జగత్సర్వం ప్రాణ ఏజతి నిఃసృతమ్ |
మహద్భయం వజ్రముద్యతం య ఏతద్విదురమృతాస్తే భవన్తి || ౨ ||
భయాదస్యాగ్నిస్తపతి భయాత్తపతి సూర్యః |
భయాదిన్ద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పఞ్చమః || ౩ ||
ఇహ చేదశకద్బోద్ధుం ప్రాక్శరీరస్య విస్రసః |
తతః సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే || ౪ ||
యథాదర్శే తథాత్మని యథా స్వప్నే తథా పితృలోకే |
యథాఽప్సు పరీవ దదృశే తథా గన్ధర్వలోకే
ఛాయాతపయోరివ బ్రహ్మలోకే || ౫ ||
ఇన్ద్రియాణాం పృథగ్భావముదయాస్తమయౌ చ యత్ |
పృథగుత్పద్యమానానాం మత్వా ధీరో న శోచతి || ౬ ||
ఇన్ద్రియేభ్యః పరం మనో మనసః సత్త్వముత్తమమ్ |
సత్త్వాదధి మహానాత్మా మహతోఽవ్యక్తముత్తమమ్ || ౭ ||
అవ్యక్తాత్తు పరః పురుషో వ్యాపకోఽలిఙ్గ ఏవ చ |
యం జ్ఞాత్వా ముచ్యతే జన్తురమృతత్వం చ గచ్ఛతి || ౮ ||
న సందృశే తిష్ఠతి రూపమస్య
న చక్షుషా పశ్యతి కశ్చనైనమ్ |
హృదా మనీషీ మనసాఽభిక్లుప్తో
య ఏతద్విదురమృతాస్తే భవన్తి || ౯ ||
యదా పఞ్చావతిష్ఠన్తే జ్ఞానాని మనసా సహ |
బుద్ధిశ్చ న విచేష్టతి తామాహుః పరమాం గతిమ్ || ౧౦ ||
తాం యోగమితి మన్యన్తే స్థిరామిన్ద్రియధారణామ్ |
అప్రమత్తస్తదా భవతి యోగో హి ప్రభవాప్యయౌ || ౧౧ ||
నైవ వాచా న మనసా ప్రాప్తుం శక్యో న చక్షుషా |
అస్తీతి బ్రువతోఽన్యత్ర కథం తదుపలభ్యతే || ౧౨ ||
అస్తీత్యేవోపలబ్ధవ్యస్తత్త్వభావేన చోభయోః |
అస్తీత్యేవోపలబ్ధస్య తత్త్వభావః ప్రసీదతి || ౧౩ ||
యదా సర్వే ప్రముచ్యన్తే కామా యేఽస్య హృది శ్రితాః |
అథ మర్త్యోఽమృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్నుతే || ౧౪ ||
యదా సర్వే ప్రభిద్యన్తే హృదయస్యేహ గ్రన్థయః |
అథ మర్త్యోఽమృతో భవత్యేతావద్ధ్యనుశాసనమ్ || ౧౫ ||
శతం చైకా చ హృదయస్య నాడ్య-
-స్తాసాం మూర్ధానమభినిఃసృతైకా |
తయోర్ధ్వమాయన్నమృతత్వమేతి
విష్వఙ్‍ఙన్యా ఉత్క్రమణే భవన్తి || ౧౬ ||
అఙ్గుష్ఠమాత్రః పురుషోఽన్తరాత్మా
సదా జనానాం హృదయే సంనివిష్టః |
తం స్వాచ్ఛరీరాత్ప్రవృహేన్ముఞ్జాదివేషీకాం ధైర్యేణ |
తం విద్యాచ్ఛుక్రమమృతం తం విద్యాచ్ఛుక్రమమృతమితి || ౧౭ ||
మృత్యుప్రోక్తాం నచికేతోఽథ లబ్ధ్వా
విద్యామేతాం యోగవిధిం చ కృత్స్నమ్ |
బ్రహ్మప్రాప్తో విరజోఽభూద్విమృత్యు-
-రన్యోఽప్యేవం యో విదధ్యాత్మమేవ || ౧౮ ||
|| శాన్తిపాఠః ||
ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు | సహవీర్యం కరవావహై | తేజస్వి నావధీతమస్తు | మా విద్విషావహై |
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||
మరిన్ని ఉపనిషత్తులు చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

