Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
ముక్తామయాలంకృతముద్రవేణీ
భక్తాభయత్రాణసుబద్ధవేణీ |
మత్తాలిగుంజన్మకరందవేణీ
శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ || ౧ ||
లోకత్రయైశ్వర్యనిదానవేణీ
తాపత్రయోచ్చాటనబద్ధవేణీ |
ధర్మార్థకామాకలనైకవేణీ
శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ || ౨ ||
ముక్తాంగనామోహనసిద్ధవేణీ
భక్తాంతరానందసుబోధవేణీ |
వృత్త్యంతరోద్వేగవివేకవేణీ
శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ || ౩ ||
దుగ్ధోదధిస్ఫూర్జసుభద్రవేణీ
నీలాభ్రశోభాలలితా చ వేణీ |
స్వర్ణప్రభాభాసురమధ్యవేణీ
శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ || ౪ ||
విశ్వేశ్వరోత్తుంగకపర్దివేణీ
విరించివిష్ణుప్రణతైకవేణీ |
త్రయీపురాణా సురసార్ధవేణీ
శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ || ౫ ||
మాంగళ్యసంపత్తిసమృద్ధవేణీ
మాత్రాంతరన్యస్తనిదానవేణీ |
పరంపరాపాతకహారివేణీ
శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ || ౬ ||
నిమజ్జదున్మజ్జమనుష్యవేణీ
త్రయోదయోభాగ్యవివేకవేణీ |
విముక్తజన్మావిభవైకవేణీ
శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ || ౭ ||
సౌందర్యవేణీ సురసార్ధవేణీ
మాధుర్యవేణీ మహనీయవేణీ |
రత్నైకవేణీ రమణీయవేణీ
శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ || ౮ ||
సారస్వతాకారవిఘాతవేణీ
కాలిందకన్యామయలక్ష్యవేణీ |
భాగీరథీరూపమహేశవేణీ
శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ || ౯ ||
శ్రీమద్భవానీభవనైకవేణీ
లక్ష్మీసరస్వత్యభిమానవేణీ |
మాతా త్రివేణీ త్రయీరత్నవేణీ
శ్రీమత్ప్రయాగే జయతి త్రివేణీ || ౧౦ ||
త్రివేణీదశకం స్తోత్రం ప్రాతర్నిత్యం పఠేన్నరః |
తస్య వేణీ ప్రసన్నా స్యాద్విష్ణులోకం స గచ్ఛతి || ౧౧ ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం త్రివేణీస్తోత్రమ్ ||
మరిన్ని వివిధ స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.