Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
|| దూతవధనివారణమ్ ||
తస్య తద్వచనం శ్రుత్వా వానరస్య మహాత్మనః |
ఆజ్ఞాపయత్తస్య వధం రావణః క్రోధమూర్ఛితః || ౧ ||
వధే తస్య సమాజ్ఞప్తే రావణేన దురాత్మనా |
నివేదితవతో దౌత్యం నానుమేనే విభీషణః || ౨ ||
తం రక్షోఽధిపతిం క్రుద్ధం తచ్చ కార్యముపస్థితమ్ |
విదిత్వా చింతయామాస కార్యం కార్యవిధౌ స్థితః || ౩ ||
నిశ్చితార్థస్తతః సామ్నా పూజ్యం శత్రుజిదగ్రజమ్ |
ఉవాచ హితమత్యర్థం వాక్యం వాక్యవిశారదః || ౪ ||
క్షమస్వ రోషం త్యజ రాక్షసేంద్ర
ప్రసీద మద్వాక్యమిదం శృణుష్వ |
వధం న కుర్వంతి పరావరజ్ఞా
దూతస్య సంతో వసుధాధిపేంద్రాః || ౫ ||
రాజధర్మవిరుద్ధం చ లోకవృత్తేశ్చ గర్హితమ్ |
తవ చాసదృశం వీర కపేరస్య ప్రమాపణమ్ || ౬ ||
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ రాజధర్మవిశారదః |
పరావరజ్ఞో భూతానాం త్వమేవ పరమార్థవిత్ || ౭ ||
గృహ్యంతే యది రోషేణ త్వాదృశోపి విపశ్చితః |
తతః శాస్త్రవిపశ్చిత్త్వం శ్రమ ఏవ హి కేవలమ్ || ౮ ||
తస్మాత్ప్రసీద శత్రుఘ్న రాక్షసేంద్ర దురాసద |
యుక్తాయుక్తం వినిశ్చిత్య దూతే దండో విధీయతామ్ || ౯ ||
విభీషణవచః శ్రుత్వా రావణో రాక్షసేశ్వరః |
రోషేణ మహతావిష్టో వాక్యముత్తరమబ్రవీత్ || ౧౦ ||
న పాపానాం వధే పాపం విద్యతే శత్రుసూదన |
తస్మాదేనం వధిష్యామి వానరం పాపకారిణమ్ || ౧౧ ||
అధర్మమూలం బహుదోషయుక్త-
-మనార్యజుష్టం వచనం నిశమ్య |
ఉవాచ వాక్యం పరమార్థతత్త్వం
విభీషణో బుద్ధిమతాం వరిష్ఠః || ౧౨ ||
ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర
ధర్మార్థయుక్తం వచనం శృణుష్వ |
దూతా న వధ్యాః సమయేషు రాజ-
-న్సర్వేషు సర్వత్ర వదంతి సంతః || ౧౩ ||
అసంశయం శత్రురయం ప్రవృద్ధః
కృతం హ్యనేనాప్రియమప్రమేయమ్ |
న దూతవధ్యాం ప్రవదంతి సంతో
దూతస్య దృష్టా బహవో హి దండాః || ౧౪ ||
వైరూప్యమంగేషు కశాభిఘాతో
మౌండ్యం తథా లక్షణసన్నిపాతః |
ఏతాన్హి దూతే ప్రవదంతి దండా-
-న్వధస్తు దూతస్య న నః శ్రుతోఽపి || ౧౫ ||
కథం చ ధర్మార్థవినీతబుద్ధిః
పరావరప్రత్యయనిశ్చితార్థః |
భవద్విధః కోపవశే హి తిష్ఠే-
-త్కోపం నియచ్ఛంతి హి సత్త్వవంతః || ౧౬ ||
న ధర్మవాదే న చ లోకవృత్తే
న శాస్త్రబుద్ధిగ్రహణేషు చాపి |
విద్యేత కశ్చిత్తవ వీర తుల్య-
-స్త్వం హ్యుత్తమః సర్వసురాసురాణామ్ || ౧౭ ||
[* అధికపాఠః –
పరాక్రమోత్సాహమనస్వినాం చ
సురాసురాణామపి దుర్జయేన |
త్వయాప్రమేయేన సురేంద్రసంఘా
జితాశ్చ యుద్ధేష్వసకృన్నరేంద్రాః || ౧౮ ||
ఇత్థం విధస్యామరదైత్యశత్రోః
శూరస్య వీరస్య తవాజితస్య |
కుర్వంతి మూఢా మనసో వ్యలీకం
ప్రాణైర్వియుక్తా నను యే పురా తే || ౧౯ ||
*]
న చాప్యస్య కపేర్ఘాతే కంచిత్పశ్యామ్యహం గుణమ్ |
తేష్వయం పాత్యతాం దండో యైరయం ప్రేషితః కపిః || ౨౦ ||
సాధుర్వా యది వాసాధుః పరైరేష సమర్పితః |
బ్రువన్పరార్థం పరవాన్న దూతో వధమర్హతి || ౨౧ ||
అపి చాస్మిన్హతే రాజన్నాన్యం పశ్యామి ఖేచరమ్ |
ఇహ యః పునరాగచ్ఛేత్పరం పారం మహోదధేః || ౨౨ ||
తస్మాన్నాస్య వధే యత్నః కార్యః పరపురంజయ |
భవాన్సేంద్రేషు దేవేషు యత్నమాస్థాతుమర్హతి || ౨౩ ||
అస్మిన్వినష్టే న హి దూతమన్యం
పశ్యామి యస్తౌ నరరాజపుత్రౌ |
యుద్ధాయ యుద్ధప్రియ దుర్వినీతా-
-వుద్యోజయేద్దీర్ఘపథావరుద్ధౌ || ౨౪ ||
అస్మిన్హతే వానరయూథముఖ్యే
సర్వాపవాదం ప్రవదంతి సర్వే |
న హి ప్రపశ్యామి గుణాన్యశో వా
లోకాపవాదో భవతి ప్రసిద్ధః || ౨౫ ||
పరాక్రమోత్సాహమనస్వినాం చ
సురాసురాణామపి దుర్జయేన |
త్వయా మనోనందన నైరృతానాం
యుద్ధాయతిర్నాశయితుం న యుక్తా || ౨౬ ||
హితాశ్చ శూరాశ్చ సమాహితాశ్చ
కులేషు జాతాశ్చ మహాగుణేషు |
మనస్వినః శస్త్రభృతాం వరిష్ఠాః
కోట్యగ్రతస్తే సుభృతాశ్చ యోధాః || ౨౭ ||
తదేకదేశేన బలస్య తావ-
-త్కేచిత్తవాదేశకృతోఽభియాంతు |
తౌ రాజపుత్రౌ వినిగృహ్య మూఢౌ
పరేషు తే భావయితుం ప్రభావమ్ || ౨౮ ||
నిశాచరాణామధిపోఽనుజస్య
విభీషణస్యోత్తమవాక్యమిష్టమ్ |
జగ్రాహ బుద్ధ్యా సురలోకశత్రు-
-ర్మహాబలో రాక్షసరాజముఖ్యః || ౨౯ ||
క్రోధం చ జాతం హృదయే నిరుధ్య
విభీషణోక్తం వచనం సుపూజ్య |
ఉవాచ రక్షోఽధిపతిర్మహాత్మా
విభీషణం శస్త్రభృతాం వరిష్ఠమ్ || ౩౦ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సుందరకాండే ద్విపంచాశః సర్గః || ౫౨ ||
సుందరకాండ – త్రిపంచాశః సర్గః (౫౩) >>
సంపూర్ణ వాల్మీకి సుందరకాండ చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.