Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ విష్ణు స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది.]
అస్య శ్రీనారాయణ హృదయ స్తోత్ర మంత్రస్య భార్గవ ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీలక్ష్మీనారాయణో దేవతా, ఓం బీజం, నమః శక్తిః, నారాయణాయేతి కీలకం, శ్రీలక్ష్మీనారాయణ ప్రీత్యర్థే జపే వినియోగః ||
కరన్యాసః –
నారాయణః పరం జ్యోతిరితి అంగుష్ఠాభ్యాం నమః |
నారాయణః పరం బ్రహ్మేతి తర్జనీభ్యాం నమః |
నారాయణః పరో దేవ ఇతి మధ్యమాభ్యాం నమః |
నారాయణః పరం ధామేతి అనామికాభ్యాం నమః |
నారాయణః పరో ధర్మ ఇతి కనిష్ఠికాభ్యాం నమః |
విశ్వం నారాయణ ఇతి కరతలకరపృష్ఠాభ్యాం నమః |
అంగన్యాసః –
నారాయణః పరం జ్యోతిరితి హృదయాయ నమః |
నారాయణః పరం బ్రహ్మేతి శిరసే స్వాహా |
నారాయణః పరో దేవ ఇతి శిఖాయై వౌషట్ |
నారాయణః పరం ధామేతి కవచాయ హుమ్ |
నారాయణః పరో ధర్మ ఇతి నేత్రాభ్యాం వౌషట్ |
విశ్వం నారాయణ ఇతి అస్త్రాయ ఫట్ |
ఓం ఐంద్ర్యాదిదశదిశం ఓం నమః సుదర్శనాయ సహస్రారాయ హుం ఫట్ బధ్నామి నమశ్చక్రాయ స్వాహా | ఇతి ప్రతిదిశం యోజ్యమ్ |
అథ ధ్యానమ్ |
ఉద్యదాదిత్యసంకాశం పీతవాసం చతుర్భుజమ్ |
శంఖచక్రగదాపాణిం ధ్యాయేల్లక్ష్మీపతిం హరిమ్ || ౧ ||
త్రైలోక్యాధారచక్రం తదుపరి కమఠం తత్ర చానంతభోగీ
తన్మధ్యే భూమిపద్మాంకుశశిఖరదళం కర్ణికాభూతమేరుమ్ |
తత్రస్థం శాంతమూర్తిం మణిమయమకుటం కుండలోద్భాసితాంగం
లక్ష్మీనారాయణాఖ్యం సరసిజనయనం సంతతం చింతయామి || ౨ ||
ఓం | నారాయణః పరం జ్యోతిరాత్మా నారాయణః పరః |
నారాయణః పరం బ్రహ్మ నారాయణ నమోఽస్తు తే || ౧ ||
నారాయణః పరో దేవో ధాతా నారాయణః పరః |
నారాయణః పరో ధాతా నారాయణ నమోఽస్తు తే || ౨ ||
నారాయణః పరం ధామ ధ్యానం నారాయణః పరః |
నారాయణః పరో ధర్మో నారాయణ నమోఽస్తు తే || ౩ ||
నారాయణః పరో దేవో విద్యా నారాయణః పరః |
విశ్వం నారాయణః సాక్షాన్నారాయణ నమోఽస్తు తే || ౪ ||
నారాయణాద్విధిర్జాతో జాతో నారాయణాద్భవః |
జాతో నారాయణాదింద్రో నారాయణ నమోఽస్తు తే || ౫ ||
రవిర్నారాయణస్తేజః చంద్రో నారాయణో మహః |
వహ్నిర్నారాయణః సాక్షాన్నారాయణ నమోఽస్తు తే || ౬ ||
నారాయణ ఉపాస్యః స్యాద్గురుర్నారాయణః పరః |
నారాయణః పరో బోధో నారాయణ నమోఽస్తు తే || ౭ ||
నారాయణః ఫలం ముఖ్యం సిద్ధిర్నారాయణః సుఖమ్ |
హరిర్నారాయణః శుద్ధిర్నారాయణ నమోఽస్తు తే || ౮ ||
నిగమావేదితానంతకల్యాణగుణవారిధే |
నారాయణ నమస్తేఽస్తు నరకార్ణవతారక || ౯ ||
జన్మమృత్యుజరావ్యాధిపారతంత్ర్యాదిభిః సదా |
దోషైరస్పృష్టరూపాయ నారాయణ నమోఽస్తు తే || ౧౦ ||
వేదశాస్త్రార్థవిజ్ఞానసాధ్యభక్త్యేకగోచర |
నారాయణ నమస్తేఽస్తు మాముద్ధర భవార్ణవాత్ || ౧౧ ||
నిత్యానంద మహోదార పరాత్పర జగత్పతే |
నారాయణ నమస్తేఽస్తు మోక్షసామ్రాజ్యదాయినే || ౧౨ ||
ఆబ్రహ్మస్తంబపర్యంతమఖిలాత్మమహాశ్రయ |
సర్వభూతాత్మభూతాత్మన్ నారాయణ నమోఽస్తు తే || ౧౩||
పాలితాశేషలోకాయ పుణ్యశ్రవణకీర్తన |
నారాయణ నమస్తేఽస్తు ప్రలయోదకశాయినే || ౧౪ ||
నిరస్త సర్వదోషాయ భక్త్యాది గుణదాయినే |
నారాయణ నమస్తేఽస్తు త్వాం వినా న హి మే గతిః || ౧౫ ||
ధర్మార్థ కామ మోక్షాఖ్య పురుషార్థ ప్రదాయినే |
నారాయణ నమస్తేఽస్తు పునస్తేఽస్తు నమో నమః || ౧౬ ||
– ప్రార్థనా –
నారాయణ త్వమేవాసి దహరాఖ్యే హృది స్థితః |
ప్రేరితా ప్రేర్యమాణానాం త్వయా ప్రేరితమానసః || ౧౭ ||
త్వదాజ్ఞాం శిరసా కృత్వా భజామి జనపావనమ్ | [ధృత్వా]
నానోపాసనమార్గాణాం భవకృద్భావబోధకః || ౧౮ ||
భావార్థకృద్భవాతీతో భవ సౌఖ్యప్రదో మమ |
త్వన్మాయామోహితం విశ్వం త్వయైవ పరికల్పితమ్ || ౧౯ ||
త్వదధిష్ఠానమాత్రేణ సా వై సర్వార్థకారిణీ |
త్వమేవ తాం పురస్కృత్య మమ కామాన్ సమర్థయ || ౨౦ ||
న మే త్వదన్యస్త్రాతాస్తి త్వదన్యన్న హి దైవతమ్ |
త్వదన్యం న హి జానామి పాలకం పుణ్యవర్ధనమ్ || ౨౧ ||
యావత్సాంసారికో భావో మనఃస్థో భావనాత్మకః |
తావత్సిద్ధిర్భవేత్ సాధ్యా సర్వథా సర్వదా విభో || ౨౨ ||
పాపినామహమేకాగ్రో దయాళూనాం త్వమగ్రణీః |
దయనీయో మదన్యోఽస్తి తవ కోఽత్ర జగత్త్రయే || ౨౩ ||
త్వయాహం నైవ సృష్టశ్చేన్న స్యాత్తవ దయాళుతా |
ఆమయో వా న సృష్టశ్చేదౌషధస్య వృథోదయః || ౨౪ ||
పాపసంఘపరిశ్రాంతః పాపాత్మా పాపరూపధృక్ |
త్వదన్యః కోఽత్ర పాపేభ్యస్త్రాతాస్తి జగతీతలే || ౨౫ ||
త్వమేవ మాతా చ పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ |
త్వమేవ సేవ్యశ్చ గురుస్త్వమేవ
త్వమేవ సర్వం మమ దేవదేవ || ౨౬ ||
– ఫలశ్రుతిః –
ప్రార్థనా దశకం చైవ మూలాష్టకమతః పరమ్ |
యః పఠేచ్ఛృణుయాన్నిత్యం తస్య లక్ష్మీః స్థిరా భవేత్ || ౨౭ ||
నారాయణస్య హృదయం సర్వాభీష్టఫలప్రదమ్ |
లక్ష్మీహృదయకం స్తోత్రం యది చేత్తద్వినాకృతమ్ || ౨౮ ||
తత్సర్వం నిష్ఫలం ప్రోక్తం లక్ష్మీః క్రుధ్యతి సర్వదా |
ఏతత్ సంకలితం స్తోత్రం సర్వకామఫలప్రదమ్ || ౨౯ ||
జపేత్ సంకలితం కృత్వా సర్వాభీష్టమవాప్నుయాత్ |
నారాయణస్య హృదయమాదౌ జప్త్వా తతః పరమ్ || ౩౦ ||
లక్ష్మీహృదయకం స్తోత్రం జపేన్నారాయణం పునః |
పునర్నారాయణం జప్త్వా పునర్లక్ష్మీనుతిం జపేత్ || ౩౧ ||
తద్వద్ధోమాదికం కుర్యాదేతత్ సంకలితం శుభమ్ |
ఏవం మధ్యే ద్వివారేణ జపేత్ సంకలితం తు తత్ || ౩౨ ||
లక్ష్మీహృదయకే స్తోత్రే సర్వమన్యత్ ప్రకాశితమ్ |
సర్వాన్ కామానవాప్నోతి ఆధివ్యాధిభయం హరేత్ || ౩౩ ||
గోప్యమేతత్ సదా కుర్యాన్న సర్వత్ర ప్రకాశయేత్ |
ఇతి గుహ్యతమం శాస్త్రం ప్రాప్తం బ్రహ్మాదిభిః పురా || ౩౪ ||
లక్ష్మీహృదయప్రోక్తేన విధినా సాధయేత్ సుధీః |
తస్మాత్ సర్వప్రయత్నేన సాధయేత్ గోపయేత్ సుధీః || ౩౫ ||
యత్రైతత్ పుస్తకం తిష్ఠేల్లక్ష్మీనారాయణాత్మకమ్ |
భూతపైశాచవేతాళ భయం నైవ తు సర్వదా || ౩౬ ||
భృగువారే తథా రాత్రౌ పూజయేత్ పుస్తకద్వయమ్ |
సర్వథా సర్వదా స్తుత్యం గోపయేత్ సాధయేత్ సుధీః |
గోపనాత్ సాధనాల్లోకే ధన్యో భవతి తత్త్వతః || ౩౭ ||
ఇత్యథర్వరహస్యే ఉత్తరభాగే శ్రీ నారాయణ హృదయమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ విష్ణు స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ విష్ణు స్తోత్రాలు చూడండి.
మా తదుపరి ప్రచురణ : శ్రీ విష్ణు స్తోత్రనిధి ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము. ఇటీవల శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి పుస్తకము విడుదల చేశాము. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
Thank you
Sri Laxmi Narayana hrudhaya sthotram equl to Sri Narayana hrudhaya sthotram
Pls reply.
చాలా బాగుంది మీకు కృతఙ్ఞతలు.
Super
Allow for downloading
Please use Stotranidhi mobile app for offline reading.
Very very nice