Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
|| కింకరనిషూదనమ్ ||
తతః పక్షినినాదేన వృక్షభంగస్వనేన చ |
బభూవుస్త్రాససంభ్రాంతాః సర్వే లంకానివాసినః || ౧ ||
విద్రుతాశ్చ భయత్రస్తా వినేదుర్మృగపక్షిణః |
రక్షసాం చ నిమిత్తాని క్రూరాణి ప్రతిపేదిరే || ౨ ||
తతో గతాయాం నిద్రాయాం రాక్షస్యో వికృతాననాః |
తద్వనం దదృశుర్భగ్నం తం చ వీరం మహాకపిమ్ || ౩ ||
స తా దృష్ట్వా మహాబాహుర్మహాసత్త్వో మహాబలః |
చకార సుమహద్రూపం రాక్షసీనాం భయావహమ్ || ౪ ||
తతస్తం గిరిసంకాశమతికాయం మహాబలమ్ |
రాక్షస్యో వానరం దృష్ట్వా పప్రచ్ఛుర్జనకాత్మజామ్ || ౫ ||
కోఽయం కస్య కుతో వాయం కిం నిమిత్తమిహాగతః |
కథం త్వయా సహానేన సంవాదః కృత ఇత్యుత || ౬ ||
ఆచక్ష్వ నో విశాలాక్షి మా భూత్తే సుభగే భయమ్ |
సంవాదమసితాపాంగే త్వయా కిం కృతవానయమ్ || ౭ ||
అథాబ్రవీత్తదా సాధ్వీ సీతా సర్వాంగసుందరీ |
రక్షసాం భీమరూపాణాం విజ్ఞానే మమ కా గతిః || ౮ ||
యూయమేవాభిజానీత యోఽయం యద్వా కరిష్యతి |
అహిరేవ హ్యహేః పాదాన్విజానాతి న సంశయః || ౯ ||
అహమప్యస్య భీతాఽస్మి నైనం జానామి కోన్వయమ్ |
వేద్మి రాక్షసమేవైనం కామరూపిణమాగతమ్ || ౧౦ ||
వైదేహ్యా వచనం శ్రుత్వా రాక్షస్యో విద్రుతా దిశః |
స్థితాః కాశ్చిద్గతాః కాశ్చిద్రావణాయ నివేదితుమ్ || ౧౧ ||
రావణస్య సమీపే తు రాక్షస్యో వికృతాననాః |
విరూపం వానరం భీమమాఖ్యాతుముపచక్రముః || ౧౨ ||
అశోకవనికామధ్యే రాజన్భీమవపుః కపిః |
సీతయా కృతసంవాదస్తిష్ఠత్యమితవిక్రమః || ౧౩ ||
న చ తం జానకీ సీతా హరిం హరిణలోచనా |
అస్మాభిర్బహుధా పృష్టా నివేదయితుమిచ్ఛతి || ౧౪ ||
వాసవస్య భవేద్దూతో దూతో వైశ్రవణస్య వా |
ప్రేషితో వాపి రామేణ సీతాన్వేషణకాంక్షయా || ౧౫ ||
తేన త్వద్భుతరూపేణ యత్తత్తవ మనోహరమ్ |
నానామృగగణాకీర్ణం ప్రమృష్టం ప్రమదావనమ్ || ౧౬ ||
న తత్ర కశ్చిదుద్దేశో యస్తేన న వినాశితః |
యత్ర సా జానకీ సీతా స తేన న వినాశితః || ౧౭ ||
జానకీరక్షణార్థం వా శ్రమాద్వా నోపలక్ష్యతే |
అథవా కః శ్రమస్తస్య సైవ తేనాభిరక్షితా || ౧౮ ||
చారుపల్లవపుష్పాఢ్యం యం సీతా స్వయమాస్థితా |
ప్రవృద్ధః శింశుపావృక్షః స చ తేనాభిరక్షితః || ౧౯ ||
తస్యోగ్రరూపస్యోగ్ర త్వం దండమాజ్ఞాతుమర్హసి |
సీతా సంభాషితా యేన తద్వనం చ వినాశితమ్ || ౨౦ ||
మనఃపరిగృహీతాం తాం తవ రక్షోగణేశ్వర |
కః సీతామభిభాషేత యో న స్యాత్త్యక్తజీవితః || ౨౧ ||
రాక్షసీనాం వచః శ్రుత్వా రావణో రాక్షసేశ్వరః |
హుతాగ్నిరివ జజ్వాల కోపసంవర్తితేక్షణః || ౨౨ ||
తస్య క్రుద్ధస్య నేత్రాభ్యాం ప్రాపతన్నాస్రబిందవః |
దీప్తాభ్యామివ దీపాభ్యాం సార్చిషః స్నేహబిందవః || ౨౩ ||
ఆత్మనః సదృశాన్ శూరాన్కింకరాన్నామ రాక్షసాన్ |
వ్యాదిదేశ మహాతేజా నిగ్రహార్థం హనూమతః || ౨౪ ||
తేషామశీతిసాహస్రం కింకరాణాం తరస్వినామ్ |
నిర్యయుర్భవనాత్తస్మాత్కూటముద్గరపాణయః || ౨౫ ||
మహోదరా మహాదంష్ట్రా ఘోరరూపా మహాబలాః |
యుద్ధాభిమనసః సర్వే హనుమద్గ్రహణోన్ముఖాః || ౨౬ ||
తే కపిం తం సమాసాద్య తోరణస్థమవస్థితమ్ | [కపీంద్రం]
అభిపేతుర్మహావేగాః పతంగా ఇవ పావకమ్ || ౨౭ ||
తే గదాభిర్విచిత్రాభిః పరిఘైః కాంచనాంగదైః |
ఆజఘ్నుర్వానరశ్రేష్ఠం శరైశ్చాదిత్యసన్నిభైః || ౨౮ ||
ముద్గరైః పట్టిశైః శూలైః ప్రాసతోమరశక్తిభిః |
పరివార్య హనూమంతం సహసా తస్థురగ్రతః || ౨౯ ||
హనుమానపి తేజస్వీ శ్రీమాన్పర్వతసన్నిభః |
క్షితావావిధ్య లాంగూలం ననాద చ మహాస్వనమ్ || ౩౦ ||
స భూత్వా సుమహాకాయో హనుమాన్మారుతాత్మజః |
ధృష్టమాస్ఫోటయామాస లంకాం శబ్దేన పూరయన్ || ౩౧ ||
తస్యాస్ఫోటితశబ్దేన మహతా సానునాదినా |
పేతుర్విహంగా గగనాదుచ్చైశ్చేదమఘోషయత్ || ౩౨ ||
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః |
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః || ౩౩ ||
దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః |
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః || ౩౪ ||
న రావణసహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ |
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః || ౩౫ ||
అర్దయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీమ్ |
సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ || ౩౬ ||
తస్య సన్నాదశబ్దేన తేఽభవన్భయశంకితాః |
దదృశుశ్చ హనూమంతం సంధ్యామేఘమివోన్నతమ్ || ౩౭ ||
స్వామిసందేశనిఃశంకాస్తతస్తే రాక్షసాః కపిమ్ |
చిత్రైః ప్రహరణైర్భీమైరభిపేతుస్తతస్తతః || ౩౮ ||
స తైః పరివృతః శూరైః సర్వతః స మహాబలః |
ఆససాదాయసం భీమం పరిఘం తోరణాశ్రితమ్ || ౩౯ ||
స తం పరిఘమాదాయ జఘాన చ నిశాచరాన్ |
స పన్నగమివాదాయ స్ఫురంతం వినతాసుతః || ౪౦ ||
విచచారాంబరే వీరః పరిగృహ్య చ మారుతిః |
[* సూదయామాస వజ్రేణ దైత్యానివ సహస్రదృక్ | *]
స హత్వా రాక్షసాన్వీరాన్కింకరాన్మారుతాత్మజః || ౪౧ ||
యుద్ధకాంక్షీ పునర్వీరస్తోరణం సముపాశ్రితః |
తతస్తస్మాద్భయాన్ముక్తాః కతిచిత్తత్ర రాక్షసాః |
నిహతాన్కింకరాన్సర్వాన్రావణాయ న్యవేదయన్ || ౪౨ ||
స రాక్షసానాం నిహతం మహద్బలం
నిశమ్య రాజా పరివృత్తలోచనః |
సమాదిదేశాప్రతిమం పరాక్రమే
ప్రహస్తపుత్రం సమరే సుదుర్జయమ్ || ౪౩ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సుందరకాండే ద్విచత్వారింశః సర్గః || ౪౨ ||
సుందరకాండ – త్రిచత్వారింశః సర్గః (౪౩) >>
సంపూర్ణ వాల్మీకి సుందరకాండ చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.