Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
|| శుభనిమిత్తాని ||
తథాగతాం తాం వ్యథితామనిందితాం
వ్యపేతహర్షాం పరిదీనమానసామ్ |
శుభాం నిమిత్తాని శుభాని భేజిరే
నరం శ్రియా జుష్టమివోపజీవినః || ౧ ||
తస్యాః శుభం వామమరాలపక్ష్మ-
-రాజీవృతం కృష్ణవిశాలశుక్లమ్ |
ప్రాస్పందతైకం నయనం సుకేశ్యా
మీనాహతం పద్మమివాభితామ్రమ్ || ౨ ||
భుజశ్చ చార్వంచితపీనవృత్తః
పరార్ధ్యకాలాగరుచందనార్హః |
అనుత్తమేనాధ్యుషితః ప్రియేణ
చిరేణ వామః సమవేపతాశు || ౩ ||
గజేంద్రహస్తప్రతిమశ్చ పీన-
-స్తయోర్ద్వయోః సంహతయోః సుజాతః |
ప్రస్పందమానః పునరూరురస్యా
రామం పురస్తాత్స్థితమాచచక్షే || ౪ ||
శుభం పునర్హేమసమానవర్ణ-
-మీషద్రజోధ్వస్తమివామలాక్ష్యాః |
వాసః స్థితాయాః శిఖరాగ్రదత్యాః
కించిత్పరిస్రంసత చారుగాత్ర్యాః || ౫ ||
ఏతైర్నిమిత్తైరపరైశ్చ సుభ్రూః
సంబోధితా ప్రాగపి సాధు సిద్ధైః |
వాతాతపక్లాంతమివ ప్రనష్టం
వర్షేణ బీజం ప్రతిసంజహర్ష || ౬ ||
తస్యాః పునర్బింబఫలాధరోష్ఠం
స్వక్షిభ్రుకేశాంతమరాలపక్ష్మ |
వక్త్రం బభాసే సితశుక్లదంష్ట్రం
రాహోర్ముఖాచ్చంద్ర ఇవ ప్రముక్తః || ౭ ||
సా వీతశోకా వ్యపనీతతంద్రీ
శాంతజ్వరా హర్షవివృద్ధసత్త్వా |
అశోభతార్యా వదనేన శుక్లే
శీతాంశునా రాత్రిరివోదితేన || ౮ ||
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే సుందరకాండే ఏకోనత్రింశః సర్గః || ౨౯ ||
సుందరకాండ – త్రింశః సర్గః (౩౦) >>
సంపూర్ణ వాల్మీకి సుందరకాండ చూడండి.
గమనిక : హనుమద్విజయోత్సవం (హనుమజ్జయంతి) సందర్భంగా "శ్రీ ఆంజనేయ స్తోత్రనిధి" పుస్తకము కొనుగోలుకు అందుబాటులో ఉంది. Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి మా పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
This is excellent for nitya parayana. Can you please provide a brief Telugu translation also so that we understand the content better. Regards